బ్యాంకులకు వరుసగా నాలుగు రోజులు సెలవులు | Banks To Be Closed For Four Days In A Row From September 11th, Check Out Reasons Inside | Sakshi
Sakshi News home page

బ్యాంకులకు వరుసగా నాలుగు రోజులు సెలవులు

Sep 9 2026 7:23 AM | Updated on Sep 9 2026 9:23 AM

Banks to be closed for 4 consecutive days

శ్రీకాకుళం: జిల్లాలోని బ్యాంకులు అన్నింటికీ వరుసగా నాలుగు రోజులు సెలవులు రానున్నాయి. ఈనెల 11, 12, 13, 14 తేదీల్లో బ్యాంకులు తెరుచుకోవు. 11వ తేదీన అన్ని జాతీయ బ్యాంకుల ఉద్యోగులు ఐదు రోజుల పని దినాలను డిమాండ్‌ చేస్తూ సమ్మె చేయాలని నిర్ణయించారు. 11వ తేదీలోగా ప్రభుత్వం చర్చ లు జరపని పక్షంలో ఆ రోజు సిబ్బంది అంతా విధులకు హాజరు కాకుండా సమ్మెలో పాల్గొననున్నారు. 12వ తేదీన రెండో శనివారం, 13వ తేదీన ఆదివారం, 14న వినాయక చవితి పండుగ సందర్భంగా నాలుగు రోజులు సెలవులు రానున్నాయి.      

చదవండి: పుట్టిన 13 రోజులకే పాస్‌పోర్టు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement