పోలవరాన్ని సందర్శించిన మంత్రి అంబటి రాంబాబు

సాక్షి, ఏలూరు జిల్లా: ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఆదివారం పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. అనంతరం పోలవరం ప్రాజెక్ట్ సమావేశ మందిరంలో కేంద్ర బృందంతో సమీక్ష సమావేశంలో మంత్రి పాల్గొన్నారు.