దసరా రద్దీ.. రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లు | Railways takes key decision Special trains for Dasara | Sakshi
Sakshi News home page

దసరా రద్దీ.. రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లు

Oct 16 2026 9:23 PM | Updated on Oct 16 2026 9:28 PM

Railways takes key decision Special trains for Dasara

దసరా రద్దీ దృష్యా రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. విజయవాడ- విశాఖ మధ్య ప్రత్యేక రైళ్లు నడపునున్నట్లు తెలిపింది. (అక్టోబర్ 17) రేపు శనివారం విశాఖ- విజయవాడ మధ్య జన సాధారణ్ ట్రైన్స్‌ నడపనున్నట్లు తెలిపింది.  అదే విధంగా ఈ నెల 19న విజయవాడ- విశాఖ మధ్య జన్‌సాధారణ్‌ రైళ్లు నడపునున్నట్లు ప్రకటించింది. దానితో పాటు విజయవాడ- పలాస‌ - విజయవాడ మధ్య స్పెషల్‌ రైళ్లు నడపనున్నట్లు రైల్వేశాఖ ప్రకటన విడుదల చేసింది.


ఇదీ చదవండీ: విజయవాడ హైవేపై ట్రాఫిక్‌ జామ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement