టీటీడీ అధికారులపై హైకోర్టు అసహనం! | Tirumala Parakamani Theft Case: AP High Court Summons TTD EO on October 27 | Sakshi
Sakshi News home page

టీటీడీ అధికారులపై హైకోర్టు అసహనం!

Oct 17 2025 2:08 PM | Updated on Oct 17 2025 2:59 PM

Ap High Court Serious On Ttd Officials

సాక్షి, విజయవాడ: తిరుమల పరకామణి చోరీ కేసుపై ఏపీ హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. సీజ్ చేసిన ఫైళ్లు, ప్రాథమిక దర్యాప్తు నివేదికను ఉన్నత న్యాయస్థానానికి సీఐడీ సమర్పించింది. ఈ ఘటనపై కౌంటర్ దాఖలు చేయకపోవడంపై టీటీడీ ఈవోపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నెల 27న ఈవో న్యాయస్థానం ముందు హాజరు కావాలని ఆదేశించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement