నిరుద్యోగ భృతిపై కూటమి ప్రభుత్వం యూటర్న్‌ | Ap Coalition Government U Turn On Unemployment Allowance | Sakshi
Sakshi News home page

నిరుద్యోగ భృతిపై కూటమి ప్రభుత్వం యూటర్న్‌

Published Wed, Mar 19 2025 2:49 PM | Last Updated on Wed, Mar 19 2025 3:44 PM

Ap Coalition Government U Turn On Unemployment Allowance

సాక్షి,గుంటూరు: నిరుద్యోగ భృతిపై కూటమి ప్రభుత్వం యూటర్న్‌ తీసుకుంది. శాసనమండలిలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ మాధవరావు నిరుద్యోగభృతి గురించి ప్రశ్నించారు. నిరుద్యోగ భృతి ఎంతమందికి ఇస్తున్నారని అడిగారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ ప్రశ్నలకు మంత్రి రాంప్రసాద్‌  సమాధానం చెప్పలేక నీళ్లు నమిలారు.  

దీంతో రాంప్రాసద్‌ తీరుపై ఎమ్మెల్సీ మాధవరావు మండిపడ్డారు. గతంలోనూ నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చారు. 2014-2019లో ఒక్కరికి కూడా నిరుద్యోగ భృతి ఇవ్వలేదని ధ్వజమెత్తారు.ఇప్పుడు మరోసారి నిరుద్యోగ భృతిపై హామీ ఇచ్చి మరో మారు మాట తప్పిందని దుయ్యబట్టారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement