టౌన్ ప్లానింగ్ ఆఫీసుల్లో.. ఏసీబీ ఆకస్మిక తనిఖీలు | ACB raids across the state | Sakshi
Sakshi News home page

టౌన్ ప్లానింగ్ ఆఫీసుల్లో.. ఏసీబీ ఆకస్మిక తనిఖీలు

Mar 10 2026 4:45 PM | Updated on Mar 10 2026 7:02 PM

ACB raids across the state

రాష్ట్రవ్యాప్తంగా  ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహిస్తున్నారు.. టౌన్‌ ప్లానింగ్ విభాగంలో అవకతవకల నేపథ్యంలో  ప్రత్యేక తనిఖీలు చేపడుతున్నారు. శ్రీకాకుళం, విశాఖ, అనంతపురం, కడప, నెల్లూరు, రాజమండ్రి, ఒంగోలు ఆఫీసుల్లో రికార్డులు పరిశీలిస్తున్నారు. నిర్మాణ అనుమతుల్లో ఏవైనా అవినీతి జరిగిందా అనే అంశం ఆరా తీస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement