కరోనాను జయించిన 92 ఏళ్ల బామ్మ

92 Year Old Woman Recovers From Coronavirus - Sakshi

నాదెండ్ల (చిలకలూరిపేట): కరోనా బారి నుంచి 92 ఏళ్ల బామ్మ కోలుకుంది. గుంటూరు జిల్లా గణపవరం గ్రామానికి చెందిన సింగు కామేశ్వరమ్మ ఏప్రిల్‌ 16న అనారోగ్యంతో ప్రైవేటు ఆస్పత్రిలో చేరింది. వైద్యులు పరీక్షించి కరోనా పాజిటివ్‌గా నిర్ధారించారు. ఆస్పత్రిలో కొన్ని రోజులు చికిత్స పొంది కోలుకుంది. అనంతరం ఆమె డిశ్చార్జయ్యి గత నెలాఖరున ఇంటికి చేరుకుంది. ప్రస్తుతం ఆమె పూర్తి ఆరోగ్యంగా ఉంది.

చదవండి: త్వరలో ఏపీకి 9 లక్షల కోవిడ్ టీకాలు 
జలమార్గంలో చేరుకున్న ఆక్సిజన్‌ ట్యాంకర్లు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top