రౌడీయిజంతో రిగ్గింగ్‌ జేసి.. | - | Sakshi
Sakshi News home page

రౌడీయిజంతో రిగ్గింగ్‌ జేసి..

Nov 2 2026 1:59 AM | Updated on Nov 2 2026 1:59 AM

జేసీ రౌడీయిజం చూసి తాడిపత్రి ప్రజలు అసహ్యించుకుంటున్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోతామని తెలిసే టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి అధికారాన్ని అడ్డుపెట్టుకొని రిగ్గింగ్‌కు పాల్పడారు. ఉదయాన్నే జేసీ అనుచరులు మట్కా పేకాట, గంజాయి బ్యాచ్‌లు పోలింగ్‌ కేంద్రాలను ఆక్రమించాయి. ముందు రోజే వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను భయభ్రాంతులకు గురి చేయడంతో పోలింగ్‌ కేంద్రాలకు రాలేకపోయారు. నామినేషన్‌ వేయకుండా అడ్డుకోవడం దగ్గర నుంచి ఎన్నికల అధికారుల సాయంతో దాదాపు 30 వార్డులు ఏకగ్రీవం చేసుకోవడం.. తీరా పోలింగ్‌ రోజున రిగ్గింగ్‌కు పాల్పడం వంటి చర్యలన్నింటినీ ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు. ఇలా ప్రజలను, వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులను భయపెట్టి గెలిచిన గెలుపు ఓ గెలుపేనా.. ఇదేనా జేసీ.. నీ ప్రజాస్వామ్యం?

– ఫయాజ్‌బాషా, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అభ్యర్థి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement