దిగుబడి తగ్గిపోతుంది
మామిడితో తోటలో విపరీతంగా పూత వచ్చినా అందులో 20 శాతం కూడా నిలబడే పరిస్థితి లేదు. దీంతో ఈసారి మామిడి దిగుబడి తగ్గిపోయేలా కనిపిస్తోంది. ఫిబ్రవరి చివరికి వచ్చినా ఇంకా పూత వస్తోంది. అంతా మగపూత కావడంతో ఉపయోగం లేకుండా పోతోంది. ఏడాదికి రూ.10 లక్షలు చొప్పున 15 ఎకరాల మామిడి తోట కౌలుకు తీసుకున్నాను. ఇక ఎరువులు, మందులు ఇతరత్రాఖర్చులు రూ.5 లక్షలు వరకూ ఖర్చు చేశాను. నష్టం తప్పేలా లేదు. – శ్రీనివాసులు,
రైతు, ఇల్లూరు, గార్లదిన్నె మండలం


