విద్యార్థులకు అభినందనలు | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులకు అభినందనలు

Jan 27 2026 8:00 AM | Updated on Jan 27 2026 8:00 AM

విద్యార్థులకు అభినందనలు

విద్యార్థులకు అభినందనలు

విద్యార్థులను అభినందిస్తున్న హెచ్‌ఎం శేషు

అచ్యుతాపురం రూరల్‌ : రాష్ట్రస్థాయి షూటింగ్‌ బాల్‌ పోటీల్లో ఖాజీపాలెం విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. బాపట్ల జిల్లాలో ఈ నెల 22,23,24 తేదీల్లో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో పాఠశాలకు చెందిన హేమ శేఖర్‌, నవదీప్‌, లలిత్‌ కుమార్‌లు రాష్ట్రస్థాయిలో ద్వితీయ బహుమతి సాధించిన పాఠశాల పీడీ దిననరణ్‌ సోమవారం విలేకరులతో తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు శేషు, సర్పంచ్‌ పీలా నర్సింగరావు, గ్రామ పెద్దలు, కుటుంబీకులు తదితరులు విద్యార్థులను అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement