breaking news
Russian Porn star
-
స్కూల్ బాయ్‌కు పోర్న్ స్టార్‌తో గడిపే చాన్స్
పోర్న్ స్టార్‌తో కలసి విలాసవంతమైన హోటల్లో ఓ నెల రోజులు గడిపే అవకాశం రష్యా పాఠశాల విద్యార్థికి వచ్చింది. ఈ చాన్స్ అతనికి అంత ఈజీగా ఏమీ రాలేదు. ఆన్లైన్ కాంపిటీషన్లో పాల్గొని వేలాదిమంది కుర్రాళ్లను వెనక్కినెట్టి విజేతగా నిలిచాడు. ఈ చాన్స్ కొట్టేసింది రుస్లాన్ ష్కెడ్రిన్ అనే 16 ఏళ్ల బాలనటుడు కాగా.. అతనితో గడిపే పోర్న్ స్టార్ ఎకటరీనా మకరోవా. మాస్కోలోని ఓ హోటల్లో వీరిద్దరూ కలవబోతున్నారు. పోర్న్ స్టార్‌తో కలసి గడిపే అవకాశం వచ్చినందుకు రుస్లాన్ తెగ సంబరపడిపోతున్నాడు. 'విజేతగా నిలిచానని నా స్నేహితులు చెబితే తొలుత నమ్మలేదు. అబద్ధం అనుకున్నా. నిజమని తెలుసుకున్నాక చాలా సంతోషం వేసింది. కాంపిటీషన్ నిర్వహించిన వెబ్‌సైట్‌కు ధన్యవాదాలు. నాకు ఈ చాన్స్ వచ్చినందుకు నా స్నేహితుల్లో కొందరు సంతోషించగా, మరికొందరు అసూయపడుతున్నారు. మకరోవాను చూశాను. ఆమె అంటే చాలా ఇష్టం' అని రుస్లాన్ అన్నాడు. రుస్లాన్ తల్లి వెరా ష్కెడ్రినా మాత్రం అతనిపై మండిపడుతోంది. రుస్లాన్ నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్టు చెప్పింది. 'అతను చదువుకుంటున్నాడు. పరీక్షలు ఉన్నాయి. పోర్న్ స్టార్‌తో నెల రోజులు గడపడమంటే అర్థమేంటి?' అని రుస్లాన్ తల్లి అభ్యంతరం చెప్పింది. ఇందుకు బదులుగా కొంత నగదును బహుమతిగా ఇస్తే బాగుంటుందని అభిప్రాయపడింది. వెబ్ సైట్ నిర్వాహకులు చేసిన నిర్వాకం వల్ల తమ కుటుంబంలో గొడవలు వస్తున్నాయని వాపోయింది. అతని సోదరి డయానా ష్కెడ్రినా కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేసింది. పోర్న్ స్టార్ మకరోవా మాట్లాడుతూ.. తాను రుస్లాన్ను చూడలేదని, ఫొటోలు చూశానని చెప్పింది. అతను తనతో మాస్కో హోటల్లో ఉండవచ్చని, ఇష్టం లేకుంటే విదేశాలకు రావచ్చంటూ ఈ అమ్మడు మరో ఆఫర్ ఇచ్చింది. -
పోలీసులను ఆశ్రయించిన పోర్న్ స్టార్
చెల్యాబిన్ స్క్: తల్లిదండ్రులు తనను ఇంట్లోకి రానీయడం లేదని రష్యా పోర్న్ స్టార్ ఒకరు పోలీసులను ఆశ్రయించింది. తాను ఎంచుకున్న వృత్తి గురించి తెలియడంతో తనను కూతురిగా అంగీకరించడం లేదని ఫిర్యాదు చేసింది. కొరియోగ్రాఫర్ అవుతుందనుకున్న తమ కూతురు పోర్న్ స్టార్ గా తిరిగిరావడంతో వ్లాదిస్లావా జాత్యగలోవా తల్లిదండ్రులు ఆమెకు ఇంట్లోకి రానీయలేదు. తలుపులకు తాళాలు వేసుకున్నారు. ఇంట్లో ఉన్న తన వస్తువులు తీసుకెళ్లడానికి కూడా అనుమతించలేదని వ్లాదిస్లావా ఫిర్యాదులో పేర్కొంది. గతంలో తల్లిదండ్రులు తనను హింసించారని కూడా ఆరోపించింది. తనను భౌతికంగా, మానసికంగా హించారని వాపోయింది. 20 ఏళ్ల వ్లాదిస్లావా... సోఫీ గోల్డ్ ఫింగర్ పేరుతో పలు పోర్న్ చిత్రాల్లో నటించింది. తన తల్లిదండ్రులు సంకుచితంగా ఆలోచిస్తున్నారని ఆమె మండిపడింది. పోర్న్ చిత్రాల్లో నటిస్తున్నాననే కారణంతో తనను ఇంట్లోకి రానీయపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేసింది. సమాజంలో పరువు ప్రతిష్ఠలు పోతాయనే భయంతో కూతురుగా అంగీకరించేందుకు తన తల్లిదండ్రులు జంకుతున్నారని తెలిపింది. అయితే వ్లాదిస్లావాతో మాట్లాడేందుకు కూడా ఆమె తల్లిదండ్రులు ఇష్టపడడం లేదు. లాయర్ ఆండ్రీ టెమ్నికోవ్ ద్వారా ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నారు. తమపై చేసిన ఆరోపణలపై దావా వేస్తామని ఆమెను వ్లాదిస్లావా తల్లిదండ్రులు హెచ్చరించారని స్థానిక మీడియా తెలిపింది.