-
హాలోగ్రామ్.. సోలో పెత్తనం
సాక్షి, హైదరాబాద్: నామినేషన్..ఒకటీ రెండుసార్లు కాదు..ఏకంగా 8 సార్లు. ఇదే పద్ధతిలో ఒకే సంస్థకు కాంట్రాక్టు కట్టబెట్టారు. ఎప్పుడో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన టెండర్ ఒప్పందమే ఇప్పటికీ కొనసాగుతోంది.
-
మోక్షాన్ని ప్రసాదించే ముక్తినాథ్
భారతీయ సంస్కృతిలో తీర్థయాత్ర కేవలం ఒక పర్యటన కాదు. అది మనస్సును, ఆత్మను పరమాత్మతో అనుసంధానించే పవిత్రసాధన.
Thu, Aug 06 2026 01:41 AM -
చందమామకు గాయం
అనుకున్నట్టే స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ నుంచి విడివడి అదుపుతప్పిన భాగం బుధవారం భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12.05 నిమిషాలకు చంద మామను ఢీకొట్టింది. రాకెట్‌లోని అడుగుభాగం లోగడే సురక్షితంగా భూమ్మీదకు తిరి గొచ్చింది.
Thu, Aug 06 2026 01:21 AM -
" />
పెండింగ్‌లో 15 నెలల వేతనాలు
ఆపరేటర్ల ఔట్సోర్సింగ్ ఉద్యోగం ఏటా మార్చి, ఏప్రిల్ నెలలో రెన్యువల్ చేసేవారు. అయితే ఈ ఏడాది అలా చేయలేదని ఆపరేటర్లు వాపోతున్నారు. ఈ విషయాన్ని పలుమార్లు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లగా దాటవేత ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు.
Thu, Aug 06 2026 01:15 AM -
ఎల్ఆర్ఎస్కు మరో చాన్స్
నారాయణపేట: ఎల్ఆర్ఎస్ (లే–అవుట్ రెగ్యులరైజేషన్న్ స్కీం) దరఖాస్తుదారులకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది.
Thu, Aug 06 2026 01:15 AM -
భూ భారతి ఆపరేటర్లకు మంగళం?
నాగర్‌కర్నూల్/ జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): తహసీల్దార్ కార్యాలయాల్లో భూ రిజిస్ట్రేషన్ ఆపరేటర్లుగా పనిచేస్తున్న వారికి ప్రభుత్వం ఉద్వాసన పలకనుందా.. వారి స్థానంలో జూనియర్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న ఉద్యోగులను నియమించనున్నారా..
Thu, Aug 06 2026 01:15 AM -
‘సైబర్’ నియంత్రణకు అవగాహనే ఆయుధం
నారాయణపేట: సైబర్ నేరాలు జరిగిన తర్వాత చర్యలు తీసుకోవడం కంటే.. ముందస్తుగా ప్రజలకు విస్తృత అవగాహన కల్పించడమే అత్యంత ఉత్తమ మార్గమని కలెక్టర్ సీహెచ్ ప్రియాంక, ఎస్పీ డా. వినీత్ అన్నారు.
Thu, Aug 06 2026 01:15 AM -
" />
భూ నిర్వాసితులను ఆదుకుంటాం : ఆర్డీఓ
కోస్గి: మక్తల్–నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోత ల పథకంలో భాగంగా కాల్వల నిర్మాణంలో భూ ములు కోల్పోతున్న రైతులను ఆదుకుంటామని నారాయణపేట ఆర్డీఓ రమేష్ తెలిపారు.
Thu, Aug 06 2026 01:15 AM -
పల్లెల పాలన దేశానికే ఆదర్శం
కొత్తపల్లి: రాష్ట్రంలోని పల్లెల్లో పాలన బాగుందని.. ఇలాంటి వ్యవస్థ ఏ రాష్ట్రంలో లేదని, పంచాయతీల అభివృద్ధి, గ్రామాల్లోని కొందరికి ఉపాధి కల్పించడం నచ్చిందని ఢిల్లీ ఇన్స్ట్యూట్ ఆఫ్ ఎకానమిక్ గ్రోత్ ప్రొఫెసర్ల బృందం సరోజ్ కుమార్, రవిరంజన్, మాధవన్ కొనియాడారు.
Thu, Aug 06 2026 01:15 AM -
" />
గొప్పతనం చాటుతాం..
పీయూ ఆధ్వర్యంలో జాతీయ సెమినార్ మొదటిరోజు కన్హా శాంతివనంలో ప్రారంభం కాగా.. రెండోరోజు పీయూలో పలు సెషన్లు నిర్వహించి.. అనంతరం సాయంత్రం ముగింపు కార్యక్రమం శాంతి వనంలోనే చేపడుతాం. పీయూకు ఈ అవకాశం రావడం గొప్ప విషయం.
Thu, Aug 06 2026 01:15 AM -
ఒకరికి రక్ష.. మరొకరికి శిక్ష
సమగ్ర శిక్షలో కొత్త కోణాలు వెలుగుచూస్తున్నాయి. అక్రమాలకు పాల్పడేది ఒకరైతే శిక్ష మాత్రం మరొకరికి పడుతోంది. భారీ స్థాయిలో అవినీతికి పాల్పడిన ఉద్యోగులను వదిలేసి.. అవుట్సోర్సింగ్ సిబ్బందికి పనిష్మెంట్లు విధిస్తుండటం విస్మయానికి గురిచేస్తోంది.
Thu, Aug 06 2026 01:15 AM -
సీఆర్‌జెడ్ భూముల్లో పాగా
ముత్తుకూరు(పొదలకూరు): ముత్తుకూరు మండలంలోని నేలటూరు పరిధిలో సీఆర్‌జెడ్ భూముల్లో కొత్తగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు కావడం చర్చనీయాంశంగా మారింది. సముద్రపు అంచున వీటిని నెలకొల్పి రొయ్యల చెరువుల కార్యకలాపాలను సాగించనున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Thu, Aug 06 2026 01:15 AM -
నేటి నుంచి రిలే దీక్షలు
నెల్లూరు రూరల్: డీఎస్సీలో చోటుచేసుకున్న అక్రమాలను నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు రిలే దీక్షలను గురువారం నుంచి ఈ నెల తొమ్మిది వరకు నిర్వహించనున్నామని ఎమ్మెల్సీ, పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్చార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్
Thu, Aug 06 2026 01:15 AM -
కూటమి పాలనలో ముస్లింలకు అన్యాయం
● మాజీ ఎమ్మెల్యే ముస్తఫా అరెస్ట్ దారుణం
● బహిరంగ చర్చకు సోమిరెడ్డి రావాలి
● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి
Thu, Aug 06 2026 01:15 AM -
టీబీ రహిత జిల్లాగా మార్చేందుకు కృషి
నెల్లూరు(అర్బన్): టీబీ రహిత జిల్లాగా నెల్లూరును మార్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఏడీఎంహెచ్ఓ ఖాదర్‌వలీ పేర్కొన్నారు. నగరంలోని అపోలో, డెల్టా ఆస్పత్రుల్లో డాక్టర్లతో బుధవారం సమావేశమైన ఆయన మాట్లాడారు. టీబీని పారదోలాల్సిన అవసరముందని చెప్పారు.
Thu, Aug 06 2026 01:15 AM -
నేతన్నకు వెన్నుపోటు
హామీలు నెరవేర్చాలి
Thu, Aug 06 2026 01:15 AM -
మహిళలు, చిన్నారుల భద్రతకు ప్రాధాన్యం
● ఎస్పీ అజిత వేజెండ్ల
Thu, Aug 06 2026 01:15 AM -
పేద కుటుంబానికి పెద్ద కష్టం
● రెండేళ్ల బాలుడికి లివర్ కేన్సర్
● దాతల సాయం కోసం ఎదురుచూపు
Thu, Aug 06 2026 01:15 AM -
" />
పోలీసుల పేరుతో బెదిరింపు ● నిందితుల అరెస్ట్
నెల్లూరు(వీఆర్సీసెంటర్): ‘మేం పోలీసులం. ఎక్కువ మాట్లాడితే కేసు పెట్టి జైల్లో వేస్తాం’ అని ఓ వ్యక్తిని బెదిరించిన కేసులో నిందితులను బుధవారం పోలీసులు అరెస్ట్ చేసినట్టు సమాచారం. వివరాలు..
Thu, Aug 06 2026 01:15 AM -
" />
వీఎస్‌యూలో డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు
వెంకటాచలం: విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం పరిధిలోని యూనివర్సిటీ కళాశాలలో 2026 – 27 విద్యా సంవత్సరానికి డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైనట్లు వర్సిటీ ప్రవేశాల సంచాలకుడు డాక్టర్ హనుమారెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
Thu, Aug 06 2026 01:15 AM -
ఇంటికి బయలుదేరిన కాసేపటికే..
● చిత్తూరు జిల్లాలో
అల్లూరువాసి మృతి
Thu, Aug 06 2026 01:15 AM -
సరుకులు కొనేందుకు వెళ్తూ..
● స్కూటీని ఢీకొట్టిన లారీ
● భర్త కళ్లెదుటే భార్య మృతి
Thu, Aug 06 2026 01:15 AM -
గిట్టుబాటు కూలి అందేలా చూడాలి
వింజమూరు(ఉదయగిరి)/వరికుంటపాడు: వింజమూరు మండలం ఊటుకూరు, వరికుంటపాడు మండలం జడదేవిలో జరుగుతున్న వీబీజీరాంజీ పథకం పనులను డ్వామా పీడీ శ్రీనివాసరావు బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కూలీలతో ముఖాముఖి మాట్లాడారు. కూలీలకు అందుతున్న కూలి వివరాలను అడిగి తెలుసుకున్నారు.
Thu, Aug 06 2026 01:15 AM -
చరిత్ర పరిశోధకుడు బిజయ్ మిశ్ర మృతి
కొరాపుట్: ప్రముఖ చరిత్ర పరిశోధకుడు బిజయ్ మిశ్ర (65) అనారోగ్యంతో మృతి చెందారు. నబరంగ్‌పూర్‌కు చెందిన బిజయ్ మిశ్ర అనారోగ్యంతో చికిత్స పొందుతూ విశాఖ పట్నంలో కన్ను మూశారు. కొరాపుట్ జిల్లాలో స్వాతంత్య్ర పోరాటాల చరిత్ర పై బిజయ్ మిశ్ర అనేక పరిశోధనలు చేశారు.
Thu, Aug 06 2026 01:15 AM -
రాజకీయ జోక్యం తగదు
గురువారం శ్రీ 6 శ్రీ ఆగస్టు శ్రీ 2026వర్సిటీ వ్యవహారాల్లో..● రెవెన్షా ఉపాధ్యాయుల నిరసన
Thu, Aug 06 2026 01:15 AM

Thu, Aug 06 2026 01:42 AM -