-
ఒక రాత్రిలో జరిగే పోలీస్ థ్రిల్లర్.. తెలుగు రివ్యూ (ఓటీటీ)
ఓటీటీలు అనగానే చాలామందికి మలయాళ సినిమాలే గుర్తొస్తాయి. ఎందుకంటే ఎప్పటికప్పుడు డిఫరెంట్ కథలతో మూవీస్‌ని రిలీజ్ చేస్తుంటారు. ఇప్పుడు కూడా అలా 'రోంత్' అనే చిత్రం తెలుగు డబ్బింగ్‌తో హాట్స్టార్లోకి వచ్చేసింది. రాత్రి గస్తీలో పోలీసులు ఎలాంటి సవాళ్లు ఎదుర్కొంటారు?
-
ఇంగ్లండ్ గడ్డపై చరిత్ర సృష్టించిన భారత జట్టు.. సిరీస్ కైవసం
చెస్టర్ లీ స్ట్రీట్: ఇంగ్లాండ్‌లో భారత మహిళల జట్టు అదరగొట్టింది. ఇంగ్లండ్ గడ్డపై తొలిసారి టీ20 సిరీస్ చేజిక్కించుకున్న జోష్‌లో వన్డే సిరీస్‌ను 2-1తో గెలుచుకుంది.
Wed, Jul 23 2025 08:18 AM -
United States: నిర్బంధ కేంద్రాల్లో మహిళలకు ఘోర అవమానం
వాషింగ్టన్ డీసీ: అమెరికాలోని నిర్బంధ కేంద్రాల్లో(డిటెన్షన్ సెంటర్లు)మహిళకు ఘోర అవమానకర పరిస్థితులు ఎదురవుతున్నాయి. మయామి పశ్చిమ ప్రాంతంలోని క్రోమ్ నార్త్ సర్వీస్ ప్రాసెసింగ్ సెంటర్లో మహిళా ఖైదీలు..
Wed, Jul 23 2025 08:02 AM -
తెలంగాణకు భారీ వర్ష సూచన.. ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల వర్షాలు దంచికొడుతున్నాయి. కోస్తాంధ్ర, దక్షిణ ఒడిశా తీరంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం విశాఖపట్నం సమీపంలో సగటు సముద్ర మట్టానికి 5.8 కిమీ ఎత్తులో కొనసాగుతోంది.
Wed, Jul 23 2025 07:56 AM -
నా ఇంట్లోనే నన్ను వేధిస్తున్నారు.. హీరోయిన్ ఆవేదన
ఒకప్పటి హీరోయిన్ తనుశ్రీ దత్తా మరోసారి వార్తల్లో నిలిచింది. కన్నీరుమున్నీరుగా విలపిస్తూ చాలా ఆవేదనతో ఓ వీడియోని పోస్ట్ చేసింది. తన ఇంట్లోనే తనని వేధిస్తున్నారని.. ఈ బాధ తట్టుకోలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేసింది. ప్లీజ్ ఎవరైనా వచ్చి సాయం చేయండి అంటూ అభ్యర్థించింది.
Wed, Jul 23 2025 07:37 AM -
తిరువూరులో పీఎస్‌లో కొలికపూడి హల్చల్.. పోలీసులకే ఝలక్!
సాక్షి, ఎన్టీఆర్: టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ పోలీసు స్టేషన్లో హల్చల్ చేశారు. పోలీసులే గంజాయి అమ్మిస్తున్నారని ఎమ్మెల్యే కొలికపూడి ఆరోపించారు.
Wed, Jul 23 2025 07:32 AM -
జపాన్‌తో భారీ వాణిజ్య ఒప్పందం.. ట్రంప్ కీలక ప్రకటన
వాషింగ్టన్: జపాన్‌తో వాణిజ్య ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర ప్రకటన చేశారు. టోక్యో తమతో వాణిజ్య ఒప్పందానికి అంగీకరించిందని, దీని ప్రకారం జపాన్ వస్తువులపై అమెరికా 15 శాతం సుంకం విధిస్తుందని ట్రంప్ పేర్కొన్నారు.
Wed, Jul 23 2025 07:22 AM -
అవే సమస్యలు
అప్‌గ్రేడ్ అయినా..నేడు మంత్రి, ఉన్నతాధికారుల పరిశీలన..
Wed, Jul 23 2025 07:13 AM -
మహాలక్ష్మీ కటాక్షం
● అతివలకు కలిసొస్తున్న ఉచిత ప్రయాణం ● ఖమ్మం రీజియన్‌లో 7.38 కోట్ల ఉచిత ప్రయాణాలు ● తద్వారా రూ.331.05 కోట్ల చార్జీలు ఆదా ● నేడు సంబురాలకు ఏర్పాట్లు చేస్తున్న ఆర్టీసీఇప్పటివరకు రీజియన్‌లో మహాలక్ష్మి
Wed, Jul 23 2025 07:13 AM -
నిబద్ధతతో విధులు నిర్వర్తించాలి
నగరంపాలెం: ప్రతి ఒక్కరూ విధి నిర్వహణలో నిబద్ధత, నిజాయతీ, సేవాతత్పరతతో మెలగాలని గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట్రతిపాఠి అన్నారు.
Wed, Jul 23 2025 07:13 AM -
" />
ఆర్టీఐ అర్జీలకు సకాలంలోసమాచారం అందించాలి
నరసరావుపేట రూరల్: ఆర్టీఐ అర్జీలకు సకాలంలో సమాచారం అందించే బాధ్యత అధికారులతో పాటు సిబ్బందిపై ఉందని జిల్లా ఉద్యాన అధికారి ఎ.వెంకట్రావు తెలిపారు. జిల్లా ఉద్యాన కార్యాలయంలో మంగళవారం సమాచార హక్కు చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
Wed, Jul 23 2025 07:13 AM -
రైలు ఢీకొని ఉద్యోగి మృతి
తెనాలి రూరల్: రైలు ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు.
Wed, Jul 23 2025 07:13 AM -
కక్ష సాధింపుతోనే మిథున్‌రెడ్డి అరెస్ట్
సాక్షి ప్రతినిధి, బాపట్ల: కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులో భాగంగానే వైఎస్సార్సీపీ ముఖ్యనేత, రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డిని అరెస్ట్ చేశారని వైఎస్సార్సీపీ జిల్లా ప్రధానకార్యదర్శి అంజనీప్రసాదరెడ్డి విమర్శించారు.
Wed, Jul 23 2025 07:13 AM -
అన్నదాత సుఖీభవ పథకంపై గ్రీవెన్స్‌కు అవకాశం
నరసరావుపేట రూరల్: అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఈనెల 23వ తేదీ బుధవారం లోపు రైతుసేవా కేంద్రాల్లోని వ్యవసాయ సహాయకుని వద్ద గ్రీవెన్స్ పెట్టవచ్చని జిల్లా వ్యవసాయ అధికారి ఎం.జగ్గారావు తెలిపారు.
Wed, Jul 23 2025 07:13 AM -
రేవులో పడి వ్యక్తి మృతి
నిజాంపట్నం: వేటకు వెళ్తూ ప్రమాదవశాత్తు రేవులో పడి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన ఇది.
Wed, Jul 23 2025 07:13 AM -
దారుణ మోసం!
సాక్షి ప్రతినిధి, కాకినాడ: రాయితీ రుణాలతో స్వయం ఉపాధికి పెద్దపీట వేస్తామని కూటమి సర్కార్ చెప్పిన మాటలు నీటిమీద రాతలుగానే మిగిలిపోయాయి.
Wed, Jul 23 2025 07:13 AM -
నిర్బంధంతో పోరాటాలు అణచలేరు
సాక్షి, రాజమహేంద్రవరం: నిర్బంధాలతో పోరాటాలను అణచలేరని వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అన్నారు. ఆంధ్రా పేపరు మిల్లు కార్మికులకు న్యాయం జరిగే వరకూ తన పోరాటం ఆగదని చెప్పారు.
Wed, Jul 23 2025 07:13 AM -
ఇవేం రోడ్లురా బాబూ!
గోపాలపురం: గోపాలపురం మండలంలో పలు రహదారులు ఛిద్రమయ్యాయి. గజానికో గొయ్యి అన్నట్టుగా మారడంతో ప్రయాణికులు నానా యాతనలూ పడుతున్నారు. సంక్రాంతి నాటికే రాష్ట్రంలో గుంతలు లేని రోడ్లను ప్రజలకు అందుబాటులోకి తెస్తామని కూటమి సర్కారు గొప్పగా చెప్పింది.
Wed, Jul 23 2025 07:13 AM -
" />
రుణాలివ్వకపోవడం అన్యాయం
కార్పొరేషన్ రుణాల పేరు చెప్పి, కాపులను ప్రభుత్వం దగా చేసింది. అందరికీ రుణాలని ఆశలు కల్పించి, తీరా యూనిట్ల మంజూరు సమయం వచ్చేసరికి చేతులెత్తేయడం చంద్రబాబు సర్కార్‌కు కొత్తేమీ కాదు. ప్రతి ఎన్నికల్లోనూ జనాన్ని ఇలానే నమ్మించి మోసం చేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య.
Wed, Jul 23 2025 07:13 AM
-
భారత మహిళలదే వన్డే క్రికెట్ సిరీస్
భారత మహిళలదే వన్డే క్రికెట్ సిరీస్
Wed, Jul 23 2025 08:13 AM -
రాజీనామా వెనుక రహస్యం..?
రాజీనామా వెనుక రహస్యం..?
Wed, Jul 23 2025 08:03 AM -
తండ్రిపై కక్షతో.. మిథున్ రెడ్డి జైలుకు
తండ్రిపై కక్షతో.. మిథున్ రెడ్డి జైలుకు
Wed, Jul 23 2025 07:55 AM -
ఉద్యోగం ఇప్పించమంటే.. పక్కలోకి పిలిచిన బాలకృష్ణ అనుచరుడు

Wed, Jul 23 2025 07:38 AM -
అంతా తుస్! బాబు గాలి తీసిన అచ్చెన్నాయుడు

Wed, Jul 23 2025 07:21 AM

Wed, Jul 23 2025 08:22 AM -

'ఉసురే' మూవీ సాంగ్ లాంచ్‌లో అందాల తార రాశి (ఫొటోలు)
Wed, Jul 23 2025 08:20 AM -