-
" />
ఎదురు చూస్తున్నాం
గత ఏడాది సొంతపొలం ఎనిమిది ఎకరాలతోపాటు ఎకరా రూ. 18 వేలు కౌలు చెల్లించి మరో 12 ఎకరాల పొలాన్ని తీసుకుని శనగ పంట సాగు చేశాను. వాతావరణం అనుకూలించక దిగుబడులు తగ్గిపోయాయి. తెల్లశనగలో ఎకరాకు 5 క్వింటాళ్లకు మించి దిగుబడులు రాలేదు. దిగుబడులు చేతికందేనాటికి మార్కెట్లో క్వింటా రూ.
-
‘శోభా’యమానం
కర్నూలు కల్చరల్: తొమ్మిది రోజుల పాటు విశేష పూజలందుకున్న గణనాథుని నిమజ్జనోత్సవం గురువారం కర్నూలు నగరంలో కనుల పండువగా సాగింది.
Fri, Sep 05 2025 07:36 AM -
జిల్లాలో 48 మంది ఉత్తమ ఉపాధ్యాయులు
నంద్యాల(న్యూటౌన్): డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి పురస్కరించుకొని 48 మందిని జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఎంపిక చేసినట్లు డీఈఓ జనార్దన్‌రెడ్డి తెలిపారు.
Fri, Sep 05 2025 07:36 AM -
శ్మశానం పేరిట కుంట పూడ్చి.. చేతులు కలిపి ఆక్రమింగేసి!
● నీటి కుంటను కబ్జా చేసిన టీడీపీ నేతలు
● అనుమానం రాకుండా
ప్రజలను మభ్యపెట్టి ఆక్రమణ
● చోద్యం చూస్తున్న రెవెన్యూ అధికారులు
Fri, Sep 05 2025 07:36 AM -
పోతిరెడ్డిపాడును పరిశీలించిన కేఆర్ఎంబీ చైర్మన్
జూపాడుబంగ్లా/పాములపాడు: పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్, బానకచర్ల నీటినియంత్రణ వ్యవస్థలను కృష్ణా రివర్ మేనేజ్మెంటు బోర్డు (కేఆర్ఎంబీ) చైర్మన్ బీపీ పాండే, కమిటీ మెంబర్ కేకే జాన్గిడ్ పరిశీలించారు.
Fri, Sep 05 2025 07:36 AM -
" />
‘కాళేశ్వరం’ అవినీతిని నిగ్గు తేల్చేందుకే సీబీఐ విచారణ
స్టేషన్ మహబూబ్‌నగర్: కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన ప్రజాధనం దుర్వినియోగం, అవినీతిని నిగ్గుతేల్చేందుకే సీబీఐ విచారణ కోరినట్లు రాష్ట్ర పశుసంవర్ధక, క్రీడలశాఖ మంతి వాకిటి శ్రీహరి అన్నారు.
Fri, Sep 05 2025 07:35 AM -
" />
అవగాహన కల్పిస్తున్నాం..
జిల్లాలో భావి సైంటిస్టులను తయారు చేసేందుకు కృషి చేస్తున్నాం. అందుకోసం పాఠశాల విధులతో పాటు పిల్లలమర్రి సైన్స్ ఫోరం ఆధ్వర్యంలో వేసవి శిక్షణ శిబిరాలు, ఎస్సెస్సీ వారికి ముందే సిలబస్‌పై అవగాహన కల్పిస్తున్నాం.
Fri, Sep 05 2025 07:35 AM -
" />
సమస్యలపరిష్కారానికి అంగీకారం
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: రీజియన్‌లో ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి ఆర్ఎం సంతోష్‌కుమార్ అంగీకరించారని ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఫోరం అధ్యక్షుడు రాజసింహుడు, నాయకులు జె.ఎన్.రెడ్డి, భగవంతు తెలిపారు.
Fri, Sep 05 2025 07:35 AM -
గురువులే మార్గదర్శకులు
పాఠానికి ప్రాణం పోసి..
Fri, Sep 05 2025 07:35 AM -
" />
పాడైన రోడ్ల మరమ్మతు చేయాలి
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): వర్షాలకు పాడైన రోడ్లు, ప్రభుత్వ భవనాలను గుర్తించి మరమ్మతులు చేయాలని సంబంధిత శాఖల అధికారులను కలెక్టర్ విజయేందిర ఆదేశించారు.
Fri, Sep 05 2025 07:35 AM -
రైతులకు ఇబ్బంది లేకుండా పంపిణీ చేయాలి
మహబూబ్‌నగర్ (వ్యవసాయం): రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా యూరియా పంపిణీ చేయాలని రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం మహబూబ్‌నగర్ అర్బన్ మండల పరిధిలోని బోయపల్లిరోడ్లో గల హకా రైతు సేవా కేంద్రాన్ని ఆయన పరిశీలించారు.
Fri, Sep 05 2025 07:35 AM -
మహిళ మెడలో మంగళసూత్రం చోరీ
జడ్చర్ల టౌన్: మున్సిపాలిటీ పరిధిలోని కావేరమ్మపేట ఫ్రీజన్ రోడ్డులో గురువారం గోదా నాగలక్ష్మి అనే మహిళ మెడలో గుర్తు తెలియని దుండగులు పుస్తెలతాడు (బంగారుగొలుసు) చోరీ చేశారు.
Fri, Sep 05 2025 07:35 AM -
దిగువ జూరాలలో సోలార్ కేంద్రం
ఆత్మకూర్: రాష్ట్రంలోని విద్యుదుత్పత్తి కేంద్రాల వద్ద అవకాశం ఉన్నచోట సోలార్ కేంద్రాల ఏర్పాటుకు కృషి చేస్తున్నామని టీఎస్ జెన్కో చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డా. హరీశ్ తెలిపారు. గురువారం జూరాల ఎగువ, దిగువ జల విద్యుత్ కేంద్రాలను సందర్శించారు.
Fri, Sep 05 2025 07:35 AM -
జూరాలకు కొనసాగుతున్న వరద
ధరూరు/ఆత్మకూర్/రాజోళి/దోమలపెంట: ప్రియదర్శిని జూరాల జలాశయానికి ఎగువ నుంచి వస్తున్న వరద నిలకడగా కొనసాగుతోందని పీజేపీ అధికారులు తెలిపారు. బుధవారం 1,02,950 క్యూసెక్కులు ఉండగా.. గురువారం రాత్రి 8.30 ప్రాంతంలో 92 వేల క్యూసెక్కుల తగ్గినట్లు చెప్పారు.
Fri, Sep 05 2025 07:35 AM -
కంటైనర్‌ను ఢీకొట్టిన కారు
జడ్చర్ల: పట్టణంలోని 44వ నంబర్ జాతీయ రహదారి ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై ముందు వెళ్తున్న కంటెయిర్ను వెనుక నుంచి కారు ఢీకొట్టిన ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరు గాయాల పాలైన ఘటన గురువారం చోటు చేసుకుంది.
Fri, Sep 05 2025 07:35 AM -
జగదీశ్వర్‌రెడ్డి సేవలు చిరస్మరణీయం
● రాష్ట్ర ఎకై ్సజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు
● ఆయనది ఎంత ఎదిగినా ఒదిగి ఉండే నైజం: మంత్రి వాకిటి శ్రీహరి
● పాలమూరులో మాజీ ఎమ్మెల్సీ
Fri, Sep 05 2025 07:35 AM -
" />
గల్లంతైన దంపతుల మృతదేహాలు లభ్యం
మల్దకల్: రిజర్వాయర్‌లో పుట్టీ సాయంతో చేపలు పట్టేందుకు వెళ్లిన దంపతులు గల్లంతుకాగా.. గురువారం వారి మృతదేహాలు లభ్యమయ్యాయి. పూర్తి వివరాలిలా..
Fri, Sep 05 2025 07:35 AM -
ఉత్సాహంగా బ్యాడ్మింటన్ పోటీలు
మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లా కేంద్రంలోని మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియంలో 11వ రాష్ట్రస్థాయి జూనియర్ (అండర్–13) బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌కు సంబంధించి 225 క్యాలిఫైయింగ్ రౌండ్ మ్యాచ్‌లు గురువారం ఉత్సాహంగా జరిగాయి.
Fri, Sep 05 2025 07:35 AM -
మధ్యాహ్న భోజనంలో బల్లి కలకలం
● ఆహారం పారబోత.. మళ్లీ వండి విద్యార్థులకు అందజేత
● ఉప్పేరు ఉన్నత పాఠశాలలో ఘటన.. ఎంఈఓ విచారణ
Fri, Sep 05 2025 07:35 AM -
" />
డైవర్షన్ పనులుపక్కాగా చేపట్టాలి
మహబూబ్‌నగర్ న్యూటౌన్: చిన్నదర్పల్లి ఫారెస్ట్ బీట్ పరిధిలోని జాతీయ రహదారి విస్తరణలో ఫారెస్ట్ డైవర్షన్ పనులు పక్కాగా చేపట్టాలని కేంద్ర అటవీశాఖ డీజీ చంద్రశేఖర్ జిల్లా అధికారులను ఆదేశించారు.
Fri, Sep 05 2025 07:35 AM -
మైసమ్మ ఆలయానికి అటవీ భూమి
నవాబుపేట: జిల్లాలో ప్రసిద్ధిచెందిన పర్వాతాపూర్ మైసమ్మ ఆలయానికి అటవీ భూమి కోసం జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి ద్వారా ప్రత్యేక ప్రతిపాదన చేసినట్లు మైసమ్మ ఆలయ చైర్మన్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. గురువారం ఆయన ఆలయం ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ..
Fri, Sep 05 2025 07:35 AM -
" />
వినూత్న రీతిలో విద్యాబోధన
జన్నారం: అక్కపెల్లిగూడ ప్రాథమిక పాఠశాల హెచ్ఎం జాజల శ్రీనివాస్ వినూత్న రీతిలో బోధన చేస్తూ విద్యార్థులను ఆకట్టుకుంటున్నాడు. విద్యార్థులకు పాఠాలు అర్థమయ్యే రీతిలో విద్యాబోధన చేసేందుకు టీఎల్ఎం, ఉదాహరణలు వాడుతున్నాడు.
Fri, Sep 05 2025 07:34 AM -
" />
సైన్స్‌పై మక్కువ పెంచేలా..
కాగజ్‌నగర్ కస్తూర్భా గాంధీ, గురుకుల పాఠశాలలో 6 నుంచి 10వ తరగతి విద్యార్థుల్లో సైన్స్‌పై మక్కువ పెంచేందుకు ఫిజిక్స్ ఉపాధ్యాయులు ప్రసన్న వినూత్న రీతిలో బోధన చేస్తోంది. జిల్లా, రాష్ట్రస్థాయి సైన్స్‌ఫేర్‌లో వారిని పాల్గొనేలా కృషి చేస్తున్నారు.
Fri, Sep 05 2025 07:34 AM -
కాలువలో పడి బాలుడి మృతి
నిర్మల్‌రూరల్: మండలంలోని ఎల్లారెడ్డిపేట గ్రామానికి చెందిన బత్తుల జయరాజ్ (12) ప్రమాదవశాత్తు కాలువలో పడి మృతి చెందినట్లు రూరల్ ఎస్సై లింబాద్రి తెలిపారు. ఆయన కథనం ప్రకారం..బుధవారం మధ్యాహ్నం తల్లి బత్తుల లతీకతో కలిసి తోటకు కూలీ పనులకు వెళ్లాడు.
Fri, Sep 05 2025 07:34 AM -
" />
బడిని బతికించాడు
దండేపల్లి: మండలంలోని నెల్కివెంకటాపూర్ ప్రాథమిక పాఠశాలలో గతేడాది విద్యార్థుల సంఖ్య 5 ఉండేది. బడి మూతపడకుండా ఎలాగైనా బతికించుకోవాలనే ఉద్దేశంతో హె చ్ఎం శివప్రసాద్ వేసవి సెలవుల్లో ఇంటింటా తిరి గాడు.
Fri, Sep 05 2025 07:34 AM