-
చిన్నారిని చితకబాదిన పాఠశాల ఆయా..
హైదరాబాద్ : ఓ చిన్నారిని పాఠశాలలో పని చేస్తున్న ఆయా విచక్షణారహితంగా కొట్టిన సంఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
-
సామూహిక వివాహాల్లోనే తాళి కట్టిన సీఎం కొడుకు
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. తన చిన్న కొడుకు అభిమన్యు వివాహాన్ని నిరాడంబరంగా చేశారు. ఈ క్రమంలో అదే వేదికపై మరో 21 జంటలకు వివాహం జరిపించి.. యువతులకు పెళ్లి సారె సైతం అందించారాయన.
Mon, Dec 01 2025 10:32 AM -
రక్షణ, ఆరోగ్య రంగాల్లో నిధులకు కేంద్రం ప్రయత్నం
జాతీయ భద్రత, ప్రజారోగ్య రంగాల కోసం అదనపు నిధులను సమీకరించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ‘ఆరోగ్య భద్రత, జాతీయ భద్రతా సెస్ బిల్లు-2025’ను ప్రవేశపెట్టనుంది.
Mon, Dec 01 2025 10:27 AM -
కొత్త మార్క్‌లకు.. బంగారం, వెండి ధరలు
దేశంలో బంగారం, వెండి ధరలు మళ్లీ భగ్గుమన్నాయి.
Mon, Dec 01 2025 10:21 AM -
నరకం చూశా.. సిద్దరామయ్య గారు క్షమించండి: ఎంపీ ఆవేదన
బెంగళూరు: ఇటీవలి కాలంలో బెంగళూరు ట్రాఫిక్‌పై పలువురు ప్రముఖులు తీవ్ర విమర్శలు చేశారు. తాజాగా సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ సైతం బెంగళూరులో ట్రాఫిక్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం, పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Mon, Dec 01 2025 10:15 AM -
నామినేషన్ల ప్రక్రియ సజావుగా సాగాలి
అనంతగిరి: రెండో విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఆదివారం నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలైంది. ఈ మేరకు వికారాబాద్ మండలంలో 21 సర్పంచ్ స్థానాలకు గాను 30 నామినేషన్లు రాగా, 182 వార్డు సభ్యుల స్థానాలకు 23 నామినేషన్లు దాఖలయ్యాయి.
Mon, Dec 01 2025 09:56 AM -
గుర్తు తెలియని వాహనం ఢీకొని జింక మృతి
యాచారం: నాగార్జునసాగర్–హైదరాబాద్ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొని ఆదివారం జింక మృతి చెందింది. స్థానికుల వివరాల మేరకు.. గునుగల్ అటవీ ప్రాంతంలో రోడ్డు దాటుతున్న జింకను సాగర్ రోడ్డుపై అతి వేగంగా వెళ్తున్న గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది.
Mon, Dec 01 2025 09:56 AM -
ఎయిడ్స్.. నివారణే మార్గం
బాధితుల్లో ఆత్మవిశ్వాసం నింపేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలుMon, Dec 01 2025 09:56 AM -
పక్కాగా లెక్క!
● పంచాయతీ ఎన్నికల
వ్యయ పరిమితి ఖరారు
● జనాభా ప్రాతిపదికన ప్రచారానికి ఖర్చు
● క్షుణ్ణంగా పరిశీలించనున్న అధికారులు
Mon, Dec 01 2025 09:56 AM -
" />
ఇద్దరు వ్యక్తుల అదృశ్యం
మరో ఘటనలో..
ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య
Mon, Dec 01 2025 09:56 AM -
బ్రహ్మయ్య మృతి పేదలకు లోటు
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీMon, Dec 01 2025 09:56 AM -
విస్తరిస్తున్న విషసంస్కృతి
ధర్మవరం: పల్లెల్లో ఫ్యాక్షన్ చిచ్చు రేపుతోంది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ధర్మవరం నియోజకవర్గంలో చీనీ, మామిడి, బొప్పాయి, నేరేడు వంటి మొక్కలను, చెట్లను నరికి వేయడం లాంటి ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి.
Mon, Dec 01 2025 09:56 AM -
మెనూకు మంగళం
పుట్టపర్తి: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మధ్యాహ్న భోజన సమయంలో పోషకాహారం సక్రమంగా అందడం లేదు. మెనూ అమలుకు మంగళం పాడారు. కోడిగుడ్లు, చిక్కీ అందకపోయినా సరఫరాదారులు అధికార పార్టీకి చెందిన వారు కావడంతో అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
Mon, Dec 01 2025 09:56 AM -
పింఛన్ కోసం వెళుతూ పరలోకాలకు..
● కారు ఢీకొని మహిళ మృతి
●కుమారుడికి తీవ్ర గాయాలు
Mon, Dec 01 2025 09:56 AM -
60 చీనీ చెట్ల నరికివేత
తాడిమర్రి: చిల్లకొండయ్యపల్లిలో శనివారం రాత్రి గుర్తుతెలియని దుండగులు 60 చీనీచెట్లు నరికివేశారు. ఫిర్యాదు చేయడానికి స్టేషన్‌కు వెళ్లిన బాధితుల పట్ల సీఐ శ్యామరావు ఫోన్లో అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో బాధితులు డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. వివరాలిలా ఉన్నాయి.
Mon, Dec 01 2025 09:56 AM -
రైతు చూపు.. కూరగాయల వైపు
పుట్టపర్తి అర్బన్: స్వల్పకాలిక పంటలైన కూరగాయల సాగుపై రైతులు ఆసక్తి చూపుతున్నారు. ధరలు నికలడగా ఉంటూ గిట్టుబాటు అవుతుండటమే ఇందుకు కారణం. జిల్లాలో 25,214 ఎకరాల్లో కూరగాయలు, ఆకు కూరలు, దోస, కళింగర, పూల తోటలు సాగుచేస్తున్నారు.
Mon, Dec 01 2025 09:56 AM -
" />
పొలం మొత్తం దున్నేశారు
ముచ్చురామి గ్రామంలో 2.50 ఎకరాల పొలంలో సాగు చేస్తున్న మామిడి, ఉసిరి, నేరేడు మొక్కలను చంద్రబాబు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి నరుకుతూనే ఉన్నారు. ఆ స్థానంలో కొత్తమొక్కలు పెట్టుకుని సాగుచేస్తుంటే రెండు రోజుల కింద 150 మొక్కలను నరికేశారు. పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాం.
Mon, Dec 01 2025 09:56 AM -
" />
కఠిన చర్యలు తీసుకుంటాం
ధర్మవరం నియోజకవర్గంలో జరుగుతున్న మొక్కల నరికివేతను సీరియస్‌గా తీసుకుంటున్నాం. రెవెన్యూ రికవరీ (ఆర్ఆర్) యాక్ట్‌లో భాగంగా నిందితుల నుంచి నష్ట పరిహారం అందించేవిధంగా ప్రణాళిక సిద్ధం చేశాం. మొక్కలు నరికేవారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు.
Mon, Dec 01 2025 09:56 AM -
20 ఇంటర్నల్ మార్కులు ఎలా అంటే..
నగరంలోని ఓ కార్పొరేట్ పాఠశాల నుంచి 2022–23 విద్యా సంవత్సరంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షకు సుమారు 130 మంది విద్యార్థులు హాజరయ్యారు. స్కూల్ స్థాయిలో వీరందరికీ ప్రతి సబ్జెక్టులో ఇంటర్నల్ మార్కులు 20/20 పడిపోయాయి.
Mon, Dec 01 2025 09:55 AM -
" />
ఏకగ్రీవమే..!
నారాయణపేటఆ జీపీలుకాటేస్తున్న ఎయిడ్స్ భూతం
ఉమ్మడి జిల్లాలో హెచ్ఐవీ పాజిటివ్ కేసులు ఏటేటా పెరుగుతుండటం అందరినీ
ఆందోళనకు గురిచేస్తోంది.
Mon, Dec 01 2025 09:54 AM
-
దేవర సీక్వెల్ పై మళ్లీ మొదలైన రూమర్స్
దేవర సీక్వెల్ పై మళ్లీ మొదలైన రూమర్స్
Mon, Dec 01 2025 10:35 AM -
తీవ్ర వాయుగుండంగా మారిన తుఫాన్
తీవ్ర వాయుగుండంగా మారిన తుఫాన్
Mon, Dec 01 2025 10:25 AM -
ఆ రోజులు పోయాయి.. దేశం వదిలి పారిపోయినా వదిలిపెట్టం..

Mon, Dec 01 2025 10:17 AM -
అనకాపల్లి జిల్లాలో టీడీపీ నేత బూతుపురాణం

Mon, Dec 01 2025 10:08 AM
-
చిన్నారిని చితకబాదిన పాఠశాల ఆయా..
హైదరాబాద్ : ఓ చిన్నారిని పాఠశాలలో పని చేస్తున్న ఆయా విచక్షణారహితంగా కొట్టిన సంఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Mon, Dec 01 2025 10:38 AM -

Mon, Dec 01 2025 09:54 AM -
దేవర సీక్వెల్ పై మళ్లీ మొదలైన రూమర్స్
దేవర సీక్వెల్ పై మళ్లీ మొదలైన రూమర్స్
Mon, Dec 01 2025 10:35 AM -
తీవ్ర వాయుగుండంగా మారిన తుఫాన్
తీవ్ర వాయుగుండంగా మారిన తుఫాన్
Mon, Dec 01 2025 10:25 AM -
ఆ రోజులు పోయాయి.. దేశం వదిలి పారిపోయినా వదిలిపెట్టం..
ఆ రోజులు పోయాయి.. దేశం వదిలి పారిపోయినా వదిలిపెట్టం..
Mon, Dec 01 2025 10:17 AM -
అనకాపల్లి జిల్లాలో టీడీపీ నేత బూతుపురాణం
అనకాపల్లి జిల్లాలో టీడీపీ నేత బూతుపురాణం
Mon, Dec 01 2025 10:08 AM -
#INDvsSA : కింగ్ పూర్వవైభవం.. లేటు వయసులోనూ అదిరిపోయే శతకం
Mon, Dec 01 2025 10:23 AM