-
నీట్ యూజీ ఏఐక్యూలో 15 సీట్లు
జనగామ: జనగామ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో జాతీయ స్థాయి కోటా కింద 15 ఎంబీబీఎస్ సీట్లు దేశ వ్యాప్తంగా నిర్వహించే నీట్ యూజీ కౌన్సెలింగ్ ద్వారా భర్తీ కానున్నాయి.
-
ఆన్లైన్ చేస్తేనే బోనస్
● సన్నరకం వరిపంట సాగుచేసే రైతులకు అధికారుల సూచన
Mon, Aug 10 2026 01:28 AM -
మా భూములు మాకిచ్చేయండి!
అగనంపూడి: ఉపాధి కల్పిస్తామనే హామీతో రీఫ్రాక్టరీస్ సంస్థ కోసం సేకరించిన భూములను తిరిగి రైతులకు అప్పగించాలని లేదా తగిన నష్టపరిహారం చెల్లించాలని ఏపీ రీఫ్రాక్టరీస్ భూ నిర్వాసితుల సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది.
Mon, Aug 10 2026 01:28 AM -
ఘనంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీ
ముంచంగిపుట్టు: ఆంధ్ర–ఒడిశా సరిహద్దు ప్రాంతమైన ఒనకఢిల్లీలో ఆదివారం బీఎస్ఎఫ్ 103వ బెటాలియన్ ఆధ్వర్యంలో ‘హర్ ఘర్ తిరంగా’ ర్యాలీ నిర్వహించారు.
Mon, Aug 10 2026 01:28 AM -
టైరు పేలి డివైడర్‌ను ఢీకొన్న కారు
ముగ్గురికి గాయాలు
Mon, Aug 10 2026 01:28 AM -
వీకెండ్ సందడి
డుంబ్రిగుడ: మండలంలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాలైన చాపరాయి, అరకు ఫైనరీలో ఆదివారం సందడి నెలకొంది. శనివారం బంద్ కారణంగా పర్యాటక ప్రదేశాలు వెలవెలబోయాయి. ఆదివారం సెలవు కావడంతో పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
Mon, Aug 10 2026 01:28 AM -
విత్తన బంతులతో అడవుల పునరుజ్జీవనం
సీలేరు: ఒకప్పుడు ఉమ్మడి విశాఖ జిల్లా ఏజెన్సీ అడవులు ప్రకృతికి పెట్టింది పేరుగా ఉండేవి. విస్తారమైన అడవులు, ఎత్తైన కొండలు, వృక్ష, జంతు సంపదకు ఈ ప్రాంతం నిలయంగా ఉండేది.
Mon, Aug 10 2026 01:28 AM -
ఇదేం దోపిడీ ఆచార్యా..!
విశాఖవిద్య: అవకాశం ఇవ్వాలే కానీ మొత్తం పిండేస్తాం అన్నట్లుగా ఆంధ్ర విశ్వవిద్యాలయంలో కొందరు ఆచార్యులు అడ్డగోలుగా వర్సిటీ సొమ్ము దోచేస్తున్నట్లు తెలుస్తోంది. బోధన పేరుతో రీసెర్చ్ స్కాలర్స్‌ను అడ్డంగా వాడుకుంటున్న వ్యవహారం ప్రస్తుతం వర్సిటీలో తీవ్ర కలకలం రేపుతోంది.
Mon, Aug 10 2026 01:28 AM -
13 నుంచి కనకమహాలక్ష్మి ఆలయంలో శ్రావణమాస పూజలు
డాబాగార్డెన్స్: ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు, విశాఖ వాసుల ఆరాధ్యదైవం శ్రీ కనకమహాలక్ష్మి దేవస్థానంలో ఈ నెల 13వ తేదీ నుంచి వచ్చే నెల 11 వరకు శ్రావణమాసాన్ని పురస్కరించుకుని ‘శ్రావణలక్ష్మి ప్రత్యేక కుంకుమ పూజలు’ ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి సుజాత తెలిపారు.
Mon, Aug 10 2026 01:28 AM -
ఘనంగా మోదమాంబ అమ్మవారి జాతర
మాడుగుల రూరల్: కె.జె.పురం మోదమాంబ అమ్మవారి జాతర ఆదివారం ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో హజరై అమ్మవారిని దర్శించుకున్నారు. మహిళలు ఘాటాలతో వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Mon, Aug 10 2026 01:28 AM -
న్యాయవ్యవస్థలో అడ్వకేట్ గుమాస్తాల పాత్ర కీలకం
అల్లిపురం: న్యాయవ్యవస్థలో అడ్వకేట్ క్లర్కుల పాత్ర ఎంతో కీలకమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి చిన్నంశెట్టి రాజు అన్నారు.
Mon, Aug 10 2026 01:28 AM -
పాముకాటుకు రెండు పాడి ఆవులు మృతి
రావికమతం: మండలంలో మరుపాక శివారు దాసరయ్యపాలెంలో ఆదివారం పాముకాటుకు గురై రెండు పాడి ఆవులు మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. దాసరయ్యపాలెం గ్రామానికి చెందిన వేపాడ సత్తిబాబు రెండు పాడి ఆవులు ద్వారా వచ్చే ఆదాయంతో జీవనం సాగిస్తున్నారు.
Mon, Aug 10 2026 01:28 AM -
ఫ్లైయాష్ రవాణా
ప్రాణసంకటంగా..టోల్‌ఫీజును తప్పించుకునేందుకు రోడ్లపైనే అన్లోడింగ్టోల్ప్లాజావద్ద రోడ్డుపై పడిన ఫ్లైయాష్‌ను తొలగిస్తున్న టోల్ ఎన్హెచ్ఏఐ కార్మికులు
Mon, Aug 10 2026 01:28 AM -
ఆత్మగౌరవానికి ప్రతీక ముద్రగడ
● పద్మనాభం సంతాప సభలో బొత్స,కన్నబాబు, అమర్నాథ్
● పాల్గొన్న కాపు జేఏసీ రాష్ట్ర నాయకుడు తోట రాజీవ్, ఉత్తరాంధ్ర కాపు నేతలు
Mon, Aug 10 2026 01:28 AM -
గిరిజన సంక్షేమంపై ప్రత్యేక దృష్టి
నాతవరం: గిరిజనుల సంక్షేమం, అభివృద్ధిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించినట్టు కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు.
Mon, Aug 10 2026 01:28 AM -
రాయితీ రుణాలకు ఎదురుచూపులు
కె.కోటపాడు: బీసీ కార్పొరేషన్ రుణాల మంజూరుపై సందిగ్ధత కొనసాగుతోంది. ఇంటర్వ్యూలు నిర్వహించి 16 నెలలు గడిచినా ఇప్పటికీ ఒక్కరికి కూడా రుణం మంజూరు చేయలేదు. దీంతో నిరుద్యోగులు నిరాశనిస్పృహలకు గురవుతున్నారు.
Mon, Aug 10 2026 01:28 AM -
స్వల్పంగా పెరుగుతున్న ‘కోనాం’ నీటిమట్టం
చీడికాడ: చెదురుమదురుగా కురుస్తున్న వర్షాల కారణంగా కోనాం జలాశయం నీటిమట్టం నెమ్మదిగా పెరుగుతూ ప్రస్తుతం 93.05 మీట ర్లకు చేరుకుంది. 35 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 101.25 మీటర్లు. ఈ జలాశయం కింద ఐదు మండలాల్లో 14,500 ఎకరాల ఆయకట్టు ఉంది.
Mon, Aug 10 2026 01:28 AM -
సమస్యలపై ఏకరువు
నాతవరం: గిరిజన గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై ప్రపంచ ఆదివాసీ దినోత్సవ సభలో పలువురు ఏకరువు పెట్టారు.

Mon, Aug 10 2026 01:28 AM