-
జాతీయ స్కూల్‌గేమ్స్ స్విమ్మింగ్‌లో కర్రా శివాని కొత్త రికార్డు
న్యూఢిల్లీ: స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్జీఎఫ్ఐ) జాతీయ స్విమ్మింగ్ చాంపియన్íÙప్లో తెలంగాణ స్విమ్మర్లు కర్రా శివాని రెండు పతకాలు, నందిగం శివకుమారి ఒక పతకం సాధించారు.
Tue, Dec 16 2025 05:02 AM -
" />
ధాన్యం సేకరణలో వేగం పెంచాలి
వనపర్తి రూరల్: వరిధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ సంబంధిత అధికారులను ఆదేశించారు. పెబ్బేరు మండలం అయ్యవారిపల్లిలో ఐకేపీ ద్వారా ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ఆయన పరిశీలించారు.
Tue, Dec 16 2025 04:59 AM -
ప్రజలు అభివృద్ధికే పట్టం కట్టారు
చిన్నంబావి: పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు అభివృద్ధికే పట్టం కట్టారని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సోమవారం చిన్నంబావిలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.
Tue, Dec 16 2025 04:59 AM -
" />
ప్రలోభాల పర్వం షురూ
వనపర్తి: జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచార పర్వం ముగిసింది. మూడో విడత పోలింగ్ బుధవారం జరగనుండగా.. సోమవారం సాయంత్రం 5 గంటలకు మైకులు మూగబోయాయి. జిల్లాలోని పెబ్బేరు, శ్రీరంగాపూర్, చిన్నంబావి, పాన్‌గల్, వీపనగండ్ల మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి.
Tue, Dec 16 2025 04:59 AM -
" />
ప్రాతఃకాల మంగళహారతి వేళలు మార్పు
అలంపూర్: దక్షిణ కాశీ అలంపూర్ క్షేత్ర ఆలయాల్లో ప్రాతఃకాల మహా మంగళ హారతి వేళలు మార్పు చేస్తున్నట్లు ఆలయ ఈఓ దీప్తి ఒక ప్రకటనలో తెలిపారు.
Tue, Dec 16 2025 04:59 AM -
మూడో విడత.. రసవత్తరం
● పంచాయతీల్లో పాగా కోసం ప్రధాన పార్టీల వ్యూహాలు
● రెబల్స్‌తో అధికార పార్టీకి తగ్గుతున్న స్థానాలు
● పొత్తులతో ఢీ అంటున్న బీఆర్ఎస్
● రాజకీయ వేడిని
Tue, Dec 16 2025 04:59 AM -
మూడో విడత పోలింగ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు
● నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు
● జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆదర్శ్ సురభి
Tue, Dec 16 2025 04:59 AM -
ఇంటికే ‘పోల్ చీటీ’
● ఓటింగ్ శాతం పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు
● బీఎల్ఓల ద్వారా నేరుగా ఓటర్లకు అందజేత
Tue, Dec 16 2025 04:59 AM -
అక్షరాలా రూ.8 వేల కోట్లు!
న్యూఢిల్లీ: ఫుట్‌బాల్ ఆల్‌టైమ్ గ్రేట్‌లలో ఒకడైన లయోనల్ మెస్సీ గత మూడు రోజులుగా భారత్‌లో పర్యటిస్తున్నాడు. నాలుగు నగరాలు కోల్‌కతా, హైదరాబాద్, ముంబై, ఢిల్లీలలో అతని ఈవెంట్లు జరిగాయి.
Tue, Dec 16 2025 04:57 AM -
కబడ్డీలో రన్నర్‌గా రిమ్స్ జట్టు
శ్రీకాకుళం: స్థానిక ప్రభుత్వ వైద్య కళాశాల(రిమ్స్) కబడ్డీ జట్టు డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో డిసెంబర్ 9 నుంచి 11వ తేదీ వరకు రాజమండ్రిలోని జీఎస్ఎల్ వైద్య కళాశాలలో జరిగిన 27వ ఇంటర్ కళాశాలల క్రీడా టోర్నమెంట్–2025లో అద్భుత ప్రదర్శన కనబరిచి రన్నరప్‌గా ని
Tue, Dec 16 2025 04:57 AM -
మొక్కజొన్నపై మక్కువ..!
● అధిక విస్తీర్ణంలో ఈ ఏడాది సాగు
● ఎరువుల కొరతపై ఆందోళన
Tue, Dec 16 2025 04:57 AM -
ప్రావీణ్యం సంపాదించాలి
సారవకోట: నూతన గృహోపకరణాల తయారీలో కార్మికులు మరింత ప్రావీణ్యం సంపాదించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సూచించారు.
Tue, Dec 16 2025 04:53 AM -
అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు
● కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
● పీజీఆర్ఎస్కు 79 వినతులు
Tue, Dec 16 2025 04:53 AM -
సత్తాచాటిన సిక్కోలు
● రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో పాగా
● జూనియర్స్ బాలబాలికల రెండు
విభాగాల్లోనూ రాణింపు
● నేషనల్ క్యాంప్‌కు ఆరుగురు ఎంపిక
Tue, Dec 16 2025 04:53 AM -
‘మూమెంట్’ ఇవ్వరా..?
అరసవల్లి: వైద్యారోగ్య శాఖలో ఇటీవల పదోన్నతులు పొందిన వారికి మూమెంట్ ఆర్డర్లు కోసం స్థానిక వైద్యారోగ్య శాఖాధికారులు ముప్పతిప్పలు పెడుతున్నారని పలువురు మహిళా ఉద్యోగినులు ఆరోపిస్తున్నారు.
Tue, Dec 16 2025 04:53 AM -
అదృష్టం వరించేనా..!
● నేడు ఐపీఎల్–19 మినీ ఆక్షన్ ● జిల్లా నుంచి రేసులో ఎస్డీఎన్వీ ప్రసాద్
త్రిపురాన
విజయ్
ఎస్డీఎన్వీ ప్రసాద్
Tue, Dec 16 2025 04:53 AM -
సమస్యలు పరిష్కరించాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్: తమ సమస్యలు పరిష్కరించాలని సమగ్ర శిక్ష పరిధిలో జిల్లాలో పనిచేస్తున్న సీఆర్ఎం టీచర్లు కోరారు. ఈ మేరకు కలెక్టరేట్ వద్ద ఆత్మగౌరవ దీక్షను సోమవారం నిర్వహించారు.
Tue, Dec 16 2025 04:53 AM -
హెచ్చరిక బోర్డులు ఏర్పాటు
టెక్కలి: టెక్కలి డివిజన్ కేంద్రంలోని కాటాబందలో అయ్యప్పనగర్‌కు వెళ్లే మార్గంలో ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణాలపై స్థానికులు సోమవారం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌కు ఫిర్యాదు చేశారు.
Tue, Dec 16 2025 04:53 AM -
పల్లెల్లో పాగా
రెండు విడతల్లోనూ అధికార పార్టీకే పట్టంTue, Dec 16 2025 04:53 AM -
మూడో విడత సిబ్బంది ర్యాండమైజేషన్
నల్లగొండ : మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికలలో భాగంగా దేవరకొండ డివిజన్లోని మండలాలకు సంబంధించి పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్ను సోమవారం కలెక్టరేట్లో గ్రామపంచాయతీ ఎన్నికల జిల్లా సాధారణ పరిశీలకురాలు కొర్ర లక్ష్మి, కలెక్టర్ ఇలా త్రిపాఠి నిర్వహించారు.
Tue, Dec 16 2025 04:53 AM -
నార్కట్‌పల్లి డిపోను పరిశీలించిన ఎండీ
నార్కట్‌పల్లి : నార్కట్‌పల్లి ఆర్టీసీ డిపోను ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళ్తూ మార్గమధ్యలో నార్కట్‌పల్లి డిపోను పరిశీలించారు.
Tue, Dec 16 2025 04:53 AM -
104 సిబ్బంది వేతన వెతలు
వెంటనే వేతనాలు చెల్లించాలి
వేతనాలు సక్రమంగా చెల్లించని కారణంగా అప్పులు చేసి కుటుంబాలను పోషించాల్సి వస్తోంది. తొమ్మిది నెలలుగా వేతనాలను ఇవ్వడం లేదు. ప్రభుత్వం మా బాధలను అర్థం చేసుకుని వెంటనే వేతనాలను చెల్లించాలి.
Tue, Dec 16 2025 04:53 AM -
తుది విడత పోరుకు సన్నద్ధం
దేవరకొండ : దేవరకొండ డివిజన్లో జరుగనున్న మూడో విడత పంచాయతీ ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈనెల 17న పోలింగ్ జరుగనుండగా సోమవారంతో ముగిసింది. దీంతో ఆయా ప్రధాన పార్టీల మద్దతుదారులు, రెబల్ అభ్యర్థులు ప్రలోబాలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
Tue, Dec 16 2025 04:53 AM -
ధనుర్మాస శోభ
ఫ నేటి నుంచి జనవరి 14 వరకు
వైష్ణవ ఆలయాల్లో ఉత్సవాలు
Tue, Dec 16 2025 04:53 AM
-
.
Tue, Dec 16 2025 05:05 AM -