-
పుదుచ్చేరిలో ‘ఎల్జేకే’ ఆవిర్భావం
సాక్షి, చైన్నె : కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో కొత్త పార్టీ ఏర్పాటైంది. లాటరీ అధిపతి లాటరీ మార్టిన్ తనయుడు జోష్ చార్లెస్ ఈ రాజకీయ పార్టీని ప్రకటించారు. దీనికి ఎల్జేకే అని నామకరణం చేశారు.
-
గర్జించిన జనకోటి
ప్రజాగళం నినదించింది.. వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఒక్క సంతకంతో ప్రారంభమైన ప్రస్థానం కోటి సంతకాలకు చేరి కోటి గొంతుకలుగా గర్జించింది. చంద్రబాబు ప్రభుత్వం కుట్రపూరితంగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు పూనుకోగా.. నిరసనగా వైఎస్సార్సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ జిల్లాలో మహోద్యమంలా సాగింది.Tue, Dec 16 2025 04:37 AM -
టీచర్ల ఆత్మ గౌరవ దీక్ష
ఏలూరు (టూటౌన్): సీఆర్‌ఎంటీలను విద్యాశాఖలో విలీనం చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ ఏపీ సీఆర్ఎం ఉపాధ్యాయు లు సోమవారం కలెక్టరేట్ వద్ద ఆత్మ గౌరవ దీక్ష నిర్వహించారు.
Tue, Dec 16 2025 04:37 AM -
గళమెత్తిన భవన నిర్మాణ కార్మికులు
ఏలూరు (టూటౌన్): భవన, ఇతర నిర్మాణ రంగ కార్మికులకు చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ కలెక్టరేట్ వద్ద సోమవారం పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఫైర్‌స్టేషన్ సెంటర్ నుంచి భారీ ర్యాలీగా కలెక్టరేట్‌కు చేరుకున్నారు.
Tue, Dec 16 2025 04:37 AM -
294 అర్జీల స్వీకరణ
ఏలూరు(మెట్రో): ఏలూరు కలెక్టరేట్లో సోమ వారం జరిగిన జిల్లాస్థాయి ప్రజా సమస్యల పరి ష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమానికి అర్జీలు పోటెత్తాయి. జిల్లా నలుమూలల నుంచి ప్రజలు వినతులు సమర్పించారు. మొత్తంగా 294 అర్జీలను కలెక్టర్ కె.వెట్రిసెల్వి, అధికారులు తీసుకున్నారు.
Tue, Dec 16 2025 04:37 AM -
బాల కార్మికుల గుర్తింపునకు ప్రత్యేక డ్రైవ్
ఏలూరు (టూటౌన్): బాల కార్మికుల గుర్తింపునకు మంగళవారం నుంచి 22 వరకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నట్టు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయసేవాధికార సంస్థ ప్రధాన కార్యదర్శి కె.రత్నప్రసాద్ తెలిపారు.
Tue, Dec 16 2025 04:37 AM -
ప్రలోభాల పర్వం
ముగిసిన మూడో విడత ఎన్నికల ప్రచారంTue, Dec 16 2025 04:37 AM -
ఫలితాలు మెరుగుపడేనా?
భూపాలపల్లి అర్బన్: ఇన్చార్జ్ అధికారుల పాలన, అంతకుమించి పనిఒత్తిడి, హెచ్ఎం, ఉపాధ్యాయులకు సర్వేలు తదితర బోధనేతర పనులు అప్పగించడంతో ఈసారి విద్యార్థుల ఉత్తీర్ణతపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
Tue, Dec 16 2025 04:37 AM -
" />
రెండు ఓట్లతో గెలుపు
వెంకటాపురం(ఎం) : మండలంలోని మల్లయ్యపల్లి గ్రామానికి చెందిన జాటోత్ గణేష్ ప్రత్యర్థిపై రెండు ఓట్ల తేడాతో గెలుపొందారు. ఆదివారం జరిగిన రెండో విడత ఎన్నికల్లో జర్పుల హేమాపై గణేష్ రెండు ఓట్లతో విజయం సాధించినట్లు అధికారులు ప్రకటించారు.
Tue, Dec 16 2025 04:37 AM -
సాంకేతిక పరిజ్ఞానంతో ప్రమాదాల నివారణ
భూపాలపల్లి అర్బన్: ఏరియాలోని సింగరేణిలో ఆధునిక పరిజ్ఞానంతో చేసిన రక్షణ పరికరాలను వినియోగిస్తూ ప్రమాదాల నివారణ చేపడుతున్నట్లు ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు.
Tue, Dec 16 2025 04:37 AM -
యమబాధలు తొలగి.. ముక్తి పొంది
కాళేశ్వరం : కాళేశ్వరముక్తీశ్వరుడిని దర్శించుకుంటే యమబాధలు తొలగి..ముక్తి పొందుతారని ఉత్తర్‌ప్రదేశ్‌లోని మలూక్ పీఠాధితి రాజేంద్రదాస్‌జీ వృందావన్ భక్తులకు ప్రవచనంలో వినిపించారు.
Tue, Dec 16 2025 04:37 AM -
ఎన్నికల విధులు అత్యంత కీలకం
భూపాలపల్లి : ఎన్నికల విధులు అత్యంత కీలకమని కలెక్టర్ రాహుల్ శర్మ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రెండోదశలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల విధులకు గైర్హాజరైన 73 మంది పీఓ, ఓపీఓలకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించారు.
Tue, Dec 16 2025 04:37 AM -
శాంతిభద్రతలకు విఘాతం కలగొద్దు
● మద్యం, నగదు పంపిణీపై దృష్టిసారించాలి
● ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్
Tue, Dec 16 2025 04:37 AM -
ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించాలి
● అదనపు కలెక్టర్ విజయలక్ష్మి
Tue, Dec 16 2025 04:37 AM -
కోటిగళ గర్జన
స్వచ్ఛందంగా పాల్గొన్నారు
Tue, Dec 16 2025 04:37 AM -
సోపానం.. భక్త నీరాజనం..
● ఘనంగా సత్యదేవుని మెట్లోత్సవం
● రత్నగిరి మెట్లకు భక్తుల పూజలు
Tue, Dec 16 2025 04:37 AM -
జెడ్పీలో పలువురికి ఉద్యోగోన్నతులు
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిషత్‌లో పలువురికి ఉద్యోగోన్నతులు కల్పిస్తూ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు సోమవారం నియామక ఉత్తర్వులు అందజేశారు.
Tue, Dec 16 2025 04:37 AM -
కాంగ్రెస్‌లో జోష్
జిల్లాలో పూర్తయిన మొదటి, రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు జయకేతనం ఎగురవేశారు. ప్రధానంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క ప్రాతినిధ్యం
Tue, Dec 16 2025 04:37 AM -
రద్దయిన సర్వీసుల పునరుద్ధరణ
● దశల వారీగా డీజిల్ బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులు ● టీజీఎస్ ఆర్టీసీ వైస్ చైర్మన్, ఎండీ వై.నాగిరెడ్డిTue, Dec 16 2025 04:37 AM -
" />
జమలాపురంలో శ్రీవేంకటేశ్వర వ్రతకల్ప ఉత్సవం
ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా పేరున్న జమలాపురం వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలోని వకుళామాత స్టేడియంలో సోమవారం తొలిసారి శ్రీవేంకటేశ్వర వ్రతకల్ప ఉత్సవం నిర్వహించారు. ఆ తర్వాత చామంతి తదితర పూలతో స్వామి, అమ్మవార్లకు పుష్పయాగం చేశారు.
Tue, Dec 16 2025 04:37 AM -
భక్తులపైనే భారం..
● భద్రగిరిలో ముక్కోటి వేడుకలకు అందని సర్కారు సాయం ● పగల్‌పత్తు ఉత్సవాల నిర్వహణకు దాతలకు పిలుపుTue, Dec 16 2025 04:37 AM -
ఇక ప్రలోభాల పర్వం!
● మూడో విడతకు ముగిసిన ప్రచారం ● గెలుపు కోసం అభ్యర్థుల వ్యూహాలు ● ఏడు మండలాల్లో జోరుగా మద్యం, డబ్బు పంపిణీTue, Dec 16 2025 04:37 AM -
నిర్దిష్ట లక్ష్యాలతోనే విజయాలు
కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
Tue, Dec 16 2025 04:37 AM -
పాఠశాలల రేటింగ్‌పై రాష్ట్ర బృందం పరిశీలన
ఖమ్మం సహకారనగర్: ‘స్వచ్ఛ్ ఏవం హరిత విద్యాలయ’ పథకం కింద జిల్లా స్థాయిలో ఎంపికైన ఎనిమిది పాఠశాలలను రాష్ట్రస్థాయి బృందం సోమవారం పరిశీలించింది. సత్తుపల్లి, కల్లూరు, తల్లాడ మండలాల్లోని ఆయా పాఠశాలలను పరిశీలించాక రాష్ట్ర పరిశీలకుడు సైదులు మాట్లాడారు.
Tue, Dec 16 2025 04:37 AM -
" />
●నాడు భర్త... నేడు భార్య
నేలకొండపల్లి/తిరుమలాయపాలెం: నేలకొండపల్లి మండలం అప్పలనరసింహాపురం సర్పంచ్‌గా కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేసిన మన్నె రాజశ్రీ గెలిచారు. ఇదే పంచాయతీ సర్పంచ్‌గా ఆమె భర్త మన్నె నగేష్ 2013లో టీడీపీ నుంచి విజయం సాధించారు. ఇప్పుడు రాజశ్రీ కాంగ్రెస్ నుంచి గెలుపొందడం విశేషం.
Tue, Dec 16 2025 04:37 AM