-
అయిననూ.. మీరు నాన్‌లోకల్!
సాక్షి, అమరావతి: ఇంజినీరింగ్ ప్రవేశాల వేళ లోకల్, నాన్‌లోకల్ కోటా విభజన విద్యార్థుల్లో తీవ్ర గందరగోళాన్ని సృష్టిస్తోంది. పదో తరగతి వరకు ఏపీలోనే చదివి..
-
డ్రెయిన్లలో పూడికతీత పనులు ప్రారంభం
రేపల్లె: ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్నా డ్రెయిన్లలో పూడిక తీయించకపోవడంపై గత వారం సాక్షిలో ‘‘ముంపు ముప్పు’’ అనే శీర్షికన నియోజవర్గంలోని ప్రధాన మురుగు కాలవలు గురప్రు డెక్క, తూటి కాడతో పూడి పోవడంతో పంటకు నష్టం జరిగే ప్రమాదాన్ని వివరిస్తూ కథనాన్ని ప్రచురించింది.
Fri, Jul 11 2025 06:01 AM -
రెడ్‌బుక్ రాజ్యాంగంపై ఆత్మస్థైర్యంతో పోరాటం
కొల్లూరు: అబద్ధ్దపు హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలుచేయకుండా ప్రజలను నట్టేట ముంచుతుందని వైఎస్సార్ సీపీ వేమూరు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త వరికూటి అశోక్‌బాబు మండిపడ్డారు.
Fri, Jul 11 2025 06:01 AM -
వ్యాసాయ.. విష్ణురూపాయ!
అమరావతి: సాక్షాత్తు శ్రీమహావిష్ణువే ప్రపంచాన్ని సన్మార్గంలో నడిపించి అందరికీ మార్గదర్శకంగా నిలిచే గురువుగా, వేదవ్యాసుడిగా అవతరించాడని భవఘ్ని గురూజీ అన్నారు.
Fri, Jul 11 2025 06:01 AM -
పాత జాతీయ రహదారిపై కారు బీభత్సం
వీఆర్వోతో పాటు మరో నలుగురికి గాయాలుFri, Jul 11 2025 06:01 AM -
బాబు మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
వైఎస్సార్ సీపీ పర్చూరు నియోజకవర్గ ఇన్చార్జి గాదె మధుసూదనరెడ్డిFri, Jul 11 2025 06:01 AM -
తుల్జాభవానీ దేవాలయ పునర్నిర్మాణానికి కార్యాచరణ
అచ్చంపేట: మండలంలోని పుట్లగూడెం నుంచి బెల్లంకొండ మండలం వెంకటాయపాలెం వరకు అడవిలోనుంచి నాలుగున్నర మీటర్ల వెడల్పుగల రోడ్డు, ఇటీవల కూల్చివేతకు గురైన తుల్జాభవానీ దేవాలయ పునర్నిర్మాణాలకు అటవీ శాఖాధికారులు గురువారం కార్యాచరణ ప్రారంభించారు.
Fri, Jul 11 2025 06:01 AM -
ఎన్నికల అనంతరం టీడీపీ ఉనికి ప్రశ్నార్థకం
సదుం: రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ వి జయం ఖాయమని, తరువాత టీడీపీ ఉనికి ప్రశ్నార్థకమని వైఎస్సార్సీపీ రీజినల్ కోఆర్డినేటర్, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామంద్రారెడ్డి తెలిపారు.
Fri, Jul 11 2025 06:01 AM -
టీడీపీ బెదిరింపులకు వైఎస్సార్సీపీ భయపడదు
● మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్ ఆగ్రహంFri, Jul 11 2025 06:01 AM -
" />
ఆగని గజదాడులు
పులిచర్ల మండంలో గజదాడులు ఆగడం లేదు. రోజుకో చోట పంటలపై దాడులు చేసి, ధ్వంసం చేస్తున్నాయి.●
అది మంచి పద్ధతి కాదు
Fri, Jul 11 2025 06:01 AM -
" />
ఆరోగ్య వివరాలు సేకరించండి
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా 12 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో చిన్నారుల ఆరోగ్య వివరాలను పకడ్బందీగా సేకరించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో ఐసీడీఎస్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
Fri, Jul 11 2025 06:01 AM -
" />
బంగారు విభూది పట్టి విరాళం
కాణిపాకం: వరసిద్ధి వినాయకస్వామివారికి గురువారం యూఎస్ఏకు చెందిన చంద్రశేఖర్ తన కుటుంబ సభ్యులతో కలిసి రూ.14 లక్షలు విలువ చేసే 140 గ్రామల బంగారు విభూది పట్టిని స్వామివారికి విరాళంగా ఇచ్చారు. దాతలు ఈ పట్టిని ఈఓ పెంచల కిషోర్‌కు అందజేశారు.
Fri, Jul 11 2025 06:01 AM -
కంప్యూటర్ కోర్సుల వైపే..
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ తొలిదశ కౌన్సెలింగ్ ముగింపు దశకు చేరుకుంది. వెబ్ ఆప్షన్లు గురువారంతో ముగియగా ఈ నెల 13న మాక్ సీట్ల కేటాయింపు జరగనుంది. ఆ ప్రక్రియ పూర్తవ్వగానే వెబ్ ఆప్షన్లు మార్చుకోవడానికి మరో రెండు రోజుల గడువు లభించనుంది.
Fri, Jul 11 2025 06:00 AM -
కూటమి వల.. క్యాంపస్విలవిల
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ట్రిపుల్ ఐటీల ప్రతిష్ట మసకబారింది. ఒంగోలు ట్రిపుల్ ఐటీ కాలేజీలో బయటి వ్యక్తుల పెత్తనంతో భ్రషు్టపట్టిపోయింది.
Fri, Jul 11 2025 05:59 AM -
అదనపు సీట్లు కేటాయించాలని వినతి
పాడేరు : కాలేజ్ ఆఫ్ ఎక్స్‌లెన్స్, గిరిజన గురుకుల పాఠశాలల్లో అదనపు సీట్లు కేటాయించి దరఖాస్తు చేసుకున్న ప్రతి గిరిజన విద్యార్థికి ప్రవేశం కల్పించాలని ఆదివాసీ గిరిజన సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు పి.అప్పలనర్స డిమాండ్ చేశారు.
Fri, Jul 11 2025 05:59 AM -
చాతుర్మాస్య మహావ్రతం ప్రారంభం
● కొత్తపెంటలో సద్గురు దేవానంద స్వామిజీ ఆశ్రమంలో సందడి ● పలు జిల్లాల నుంచి హాజరైన సాధువులు ● దేవానంద స్వామీజి సమాధిని దర్శించుకున్న మాజీ డిప్యూటీ సీఎం బూడిFri, Jul 11 2025 05:59 AM -
ఏయూను సందర్శించిన ఐసాయ్ ప్రతివిధులు
మద్దిలపాలెం: ఐసాయ్(ఈఐఎస్ఏఐ) గ్లోబల్ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్(టోక్యో) మకోటో హొకెట్సు, ఇతర ప్రతినిధులు ఏయూను గురువారం సందర్శించారు. వీసీ ఆచార్య జి.పి.రాజశేఖర్‌ను కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. వివిధ విభాగాల ఆచార్యులతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు.
Fri, Jul 11 2025 05:59 AM -
సుడి‘గండం’లో ఏరువాక
అనంతపురం అగ్రికల్చర్: వరుణదేవా... నీ జాడెక్కడ అంటూ ‘అనంత’ అన్నదాత ఆకాశం వైపు చూస్తున్నాడు. ఖరీఫ్ ఆరంభమై 40 రోజులవుతున్నా పదును వర్షం పడకపోవడంతో రైతుల పరిస్థితి దారుణంగా మారింది. పంటలు విత్తుకునేందుకు కీలక సమయం దగ్గర పడుతున్న కొద్దీ రైతు ఇంట ఆందోళన వ్యక్తమవుతోంది.
Fri, Jul 11 2025 05:59 AM -
నకిలీ బంగారంతో బురిడీ
గుంతకల్లు: నకిలీ బంగారంతో ఫైనాన్స్ కంపెనీలను బురిడీ కొట్టిస్తున్న ముఠా గుట్టు రట్టయింది. ఇందుకు సంబంధించిన వివరాలను కసాపురం పోలీసుస్టేషన్లో గురువారం ట్రైనీ డీఎస్పీ అష్రఫ్ ఆలీ వెల్లడించారు.
Fri, Jul 11 2025 05:59 AM -
యువతి మిస్సింగ్ కేసులో వీడిన మిస్టరీ
పెద్దవడుగూరు: మండలంలోని క్రిష్టిపాడు గ్రామానికి చెందిన యువతి మిస్సింగ్ కేసులో మిస్టరీ వీడింది. ఫిర్యాదు చేసిన 24 గంటల్లోనే ఆచూకీ పసిగట్టి తల్లిదండ్రుల చెంతకు యువతిని పోలీసులు సురక్షితంగా చేర్చారు. వివరాలను ఎస్ఐ ఆంజనేయులు గురువారం వెల్లడించారు.
Fri, Jul 11 2025 05:59 AM -
ఘర్షణ కేసులో 21 మంది అరెస్ట్
రాయదుర్గం: వివాహేతర సంబంధ కారణంగా ఆస్తి విధ్వంసాలకు పాల్పడిన 21 మంది యువకులను అరెస్ట్ చేసినట్లు రాయదుర్గం రూరల్ సీఐ వెంకటరమణ తెలిపారు. స్థానిక సర్కిల్ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను ఆయన వెల్లడించారు.
Fri, Jul 11 2025 05:59 AM -
ట్రోలర్లపై కఠిన చర్యలు తీసుకోవాలి
అనంతపురం: ఏపీ హైకోర్టు జడ్జి జస్టిస్ కె.శ్రీనివాసరెడ్డి తీర్పుపై సామాజిక మాధ్యమాల్లో ట్రోలింగ్ చేసిన వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని అనంతపురం బార్ అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు.
Fri, Jul 11 2025 05:59 AM -
జేసీ ఇలాకాలో దాహం కేకలు
యాడికి: జేసీ ప్రభాకరరెడ్డి ఇలాకాలో తాగునీటి కోసం ప్రజలు విలవిల్లాడుతున్నారు. గుక్కెడు నీరు లభ్యం కాక పోవడంతో దాహం తీరడం లేదని వాపోతున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలు మరిచి గ్రామాల వైపు కనీసం కన్నెత్తి కూడా చూడడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Fri, Jul 11 2025 05:59 AM -
మరో పోరాటానికి సిద్ధం కావాలి
● అభివృద్ధి చెందుతున్న దశలో కాంగ్రెస్ చేతికి రాష్ట్రం ● తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవితFri, Jul 11 2025 05:59 AM -
దమ్మక్కకు నీరాజనం
భద్రాచలం : భద్రగిరి రామయ్య మూలమూర్తులకు నీడనిచ్చి, పూజలందించిన అపర భక్తురాలు దమ్మక్కకు వైభవంగా నీరాజనం పలికారు. శ్రీ సీతారామచంద్రస్వామి వారి భక్తురాలిగా ఖ్యాతిగాంచిన పోకల దమ్మక్కకు..
Fri, Jul 11 2025 05:59 AM