
మెగా హీరో వరుణ్‌తేజ్ హాలీడే ట్రిప్‌లో ఉన్నాడు.

ఈ సందర్భంగా తన వెకేషన్‌కు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

అందులో ఓ ఫోటోలో వరుణ్ ఛాయ్ కప్‌లోకి పోస్తున్నాడు.

మరో పిక్‌లో ఫ్రెండ్స్‌తో విందు భోజనం చేస్తున్నాడు.

నటుడి వెంట కమెడియన్ సత్య కూడా ఉన్నాడు.

