-
హమాస్‌కు ఇది హానీమూన్ పీరియడ్.. నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్
టెలీ అవీవ్: ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పులు విరమణ ఒప్పందం విషయమై ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు చేశారు.
-
ENG VS IND 3rd Test: 99 నాటౌట్.. జో రూట్ సాధించిన రికార్డులు
లార్డ్స్ వేదికగా టీమిండియాతో నిన్న (జులై 10) ప్రారంభమైన మూడో టెస్ట్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు 4 వికెట్ల నష్టానికి 251 పరుగులు (83 ఓవర్లలో) చేసింది.
Fri, Jul 11 2025 08:07 AM -
జైలు నుంచి విడుదలైన నటులు శ్రీరామ్, కృష్ణ
మత్తుపదార్థాల కేసులో అరెస్ట్ అయిన కోలీవుడ్ నటు
Fri, Jul 11 2025 07:43 AM -
హెరిటేజ్ వాళ్లు మోసం చేశారు..
సాక్షి, అమరావతి: ఇన్నోవా కారును హెరిటేజ్ కంటైనర్ ఢీ కొట్టిన ఘటనలో నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పిన హెరిటేజ్ సంస్థ ఆనక ముఖం చాటేసిందని అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం బెలుగుప్ప తండాకు చెందిన టీడీప
Fri, Jul 11 2025 07:36 AM -
5 బంతుల్లో 5 వికెట్లు.. చరిత్ర సృష్టించిన ఐర్లాండ్ బౌలర్
పొట్టి క్రికెట్లో ఊహలకందని ఫీట్ నమోదైంది. ఓ బౌలర్ వరుసగా ఐదు బంతుల్లో ఐదు వికెట్లు తీశాడు. ఐర్లాండ్ ఇంటర్ ఫ్రావిన్సియల్ టీ20 టోర్నీలో ఇది జరిగింది. ఈ టోర్నీలో మన్స్టర్ రెడ్స్‌కు ఆడుతున్న (కెప్టెన్ కూడా) ఐర్లాండ్ జాతీయ జట్టు ప్లేయర్ కర్టిస్ క్యాంఫర్..
Fri, Jul 11 2025 07:23 AM -
రఫేల్ యుద్ధ విమానాలతో ఫొటోలు.. చైనా పౌరుల అరెస్టు
ఏథెన్స్: గ్రీస్ దేశంలోని తనగ్రాలో రఫేల్ యుద్ధ విమానాలను ఫొటోలు తీసినందుకు నలుగురు చైనా జాతీయులను పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఒక మహిళ ఉన్నట్లు తెలిసింది.
Fri, Jul 11 2025 07:21 AM -
టీడీపీకి బిగ్ షాక్.. కీలక నేతల రాజీనామా
ఆళ్లగడ్డ: నంద్యాల జిల్లా శిరివెళ్ల మండలం గుంపరమాన్‌దిన్నె ఎంపీటీసీ తులసమ్మ, ఆమె భర్త, వాటర్ యూజర్స్ అసోసియేషన్ చైర్మన్ కుందనూరు మోహన్‌రెడ్డి తమ పదవులతో పాటు టీడీపీకి రాజీనామా చేసి ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖ
Fri, Jul 11 2025 07:10 AM -
ప్రభుత్వం నుంచి నాకు ఎలాంటి సాయం వద్దు: ఆర్. నారాయణ మూర్తి
ఆర్. నారాయణ మూర్తి చాలారోజుల తర్వాత లీడ్ రోల్లో నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘యూనివర్సిటీ’.
Fri, Jul 11 2025 07:03 AM -
వేదాంతా 3డీ వ్యూహం
న్యూఢిల్లీ: మైనింగ్ రంగ దిగ్గజం వేదాంతా బిజినెస్‌ను రెట్టింపునకు పెంచుకునేందుకు వీలుగా 3డీ వ్యూహానికి తెరతీయనుంది.
Fri, Jul 11 2025 06:34 AM -
" />
విద్యుదాఘాతంతోరైతు మృతి
ఖిల్లాఘనపురం: ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై రైతు మృతి చెందిన ఘటన మండలంలోని సల్కెలాపురం గ్రామంలో బుధవారం రాత్రి చోటు చేసుకోగా గురువారం వెలుగు చూసింది. పోలీసులు, మృతుడి భార్య లక్ష్మి కథనం ప్రకారం..
Fri, Jul 11 2025 06:31 AM -
చిరుత సంచారంపై అప్రమత్తం
ప్రజలకు సూచనలు..
ఒంటరిగా ఎక్కడికీ వెళ్లవద్దు. ముఖ్యంగా తెల్లవారుజామున, రాత్రి సమయంలో
తిరగవద్దు.
పిల్లలను ఒంటరిగా బయటకు పంపడం, ఆటలు ఆడుకోవడం చేయవద్దు
Fri, Jul 11 2025 06:31 AM -
నాగర్కడ్మూర్లో ఉద్రిక్తత
అదృశ్యమైన వివాహిత మృతి.. కోయంబత్తూర్‌లో రైల్వే ట్రాక్‌పై మృతదేహంభర్తే కొట్టి చంపారంటూ
తల్లిదండ్రుల ఆరోపణ
Fri, Jul 11 2025 06:31 AM -
" />
నల్లమలలో తప్పిపోయిన.. తోకల మల్లయ్య మృతి
మన్ననూర్: నల్లమల అడవిలో 12 రోజుల క్రితం తప్పిపోయిన లోతట్టు ప్రాంతం అప్పాపూర్ గ్రామానికి చెందిన తోకల మల్లయ్య(64) మృతదేహం కనిపించిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. బంధువుల కథనం ప్రకారం.. తోకల మల్లయ్య అటవీశాఖలో వాచర్ ఉద్యోగం చేసి గత మూడేళ్ల క్రితం పదవీ విరమణ పొందాడు.
Fri, Jul 11 2025 06:31 AM -
" />
విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలి
నిర్మల్‌టౌన్: భావితరాల కోసం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జ్ఞాన సరస్వతి విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని జ్ఞానసరస్వతీ విశ్వవిద్యాలయ సాధన సమితి ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు నంగే శ్రీని వాస్ అన్నారు. ప్రెస్‌క్లబ్‌లో గురువారం మా ట్లాడారు.
Fri, Jul 11 2025 06:31 AM -
" />
ఘనంగా గురు పౌర్ణమి
నిర్మల్‌టౌన్: గురు పౌర్ణమిని జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. జిల్లాలోని సాయిబాబా ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. బాబాను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. జిల్లా కేంద్రంలోని గండి రామన్న క్షేత్రంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని బాబాను దర్శించుకున్నారు.
Fri, Jul 11 2025 06:31 AM -
ఉమ్మడి కుటుంబం..ఆత్మీయం
తాంసి: మండల కేంద్రానికి చెందిన జానకొండ శ్రీకాంత్ ఉమ్మడి కుటుంబంగా ఉంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు. నర్సయ్య–లక్ష్మి దంపతులకు ముగ్గురు సంతానం. ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. కుమార్తె వివాహం అనంతరం కొన్నేళ్లకు తండ్రి నర్సయ్య మృతిచెందాడు.
Fri, Jul 11 2025 06:31 AM -
" />
దిందా వాగులో పడి యువకుడు గల్లంతు
చింతలమానెపల్లి: దిందా వాగులో పడి యువకుడు గల్లంతయ్యాడు. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాలు.. కేతిని గ్రామానికి చెందిన సెడ్మెక సుమన్(18) సుమన్ తన స్నేహితులతో కలిసి గురువారం దిందా వాగుకు అవతలి వైపు ఉన్న వ్యవసాయ భూముల వద్దకు వెళ్లాడు.
Fri, Jul 11 2025 06:31 AM -
" />
డ్రంకెన్‌డ్రైవ్‌లో నలుగురికి జైలు
ఖలీల్‌వాడి: నగరంలో ఇటీవల ట్రాఫిక్ పోలీసులు డ్రంకెన్‌డ్రైవ్ తనిఖీలు నిర్వహించగా 11 మంది మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు.
Fri, Jul 11 2025 06:29 AM -
ఘనంగా శబరి మాత పాదుకా పూజ మహోత్సవం
తాడ్వాయి(ఎల్లారెడ్డి) : మండల కేంద్రంలోని కామారెడ్డి–ఎల్లారెడ్డి ప్రధాన రహదారి పక్కన గల శబరి మాత ఆశ్రమంలో గురువారం పాదుకా పూజ మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గురుపౌర్ణమి సందర్భంగా ఉదయం వందలాది భక్తుల మధ్య ధ్వజారోహణ కార్యక్రమంతో ఉత్సవాలను ప్రారంభించారు.
Fri, Jul 11 2025 06:29 AM -
గంజాయి తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్
కామారెడ్డి క్రైం: ఇతర ప్రాంతాల నుంచి గంజాయిని తీసుకువచ్చి యువతకు విక్రయించే ఓ వ్యక్తిని కామారెడ్డి ఎకై ్సజ్ పోలీసులు గురువారం పట్టుకున్నారు. వివరాలు ఇలా.. హైదరాబాద్‌కు చెందిన అహ్మద్ బిన్ అసద్ అనే వ్యక్తి కొంత కాలంగా కామారెడ్డిలో నివాసం ఉంటున్నాడు.
Fri, Jul 11 2025 06:29 AM -
నికాల్పూర్కు మరో పేరు లక్ష్మీనారాయణపురం
మీకు తెలుసా?మండలంలో ముంపు గ్రామమైన నికాల్పూర్కు లక్ష్మీనారాయణపురం అనే మరో పేరు కూడా ఉంది. మరికొందరు జంగంపల్లి అని కూడా పిలిచేవారట. ●
Fri, Jul 11 2025 06:29 AM -
" />
ఎల్లారెడ్డి ఆర్డీవోగా పార్థసింహారెడ్డి
ఎల్లారెడి:్డ ఎల్లారెడ్డి ఆర్డీవోగా పార్థసింహారెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు. హైద్రాబాద్ సెక్రటేరియట్లో డిప్యూటీ కలెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న పార్థసింహారెడ్డి ఎల్లారెడ్డికి ఆర్డీవోగా బదిలీపై వచ్చి ఛార్జి తీసుకున్నారు.
Fri, Jul 11 2025 06:29 AM -
మత్స్యకారులు లక్షాధికారులు కావాలి
లింగంపేట(ఎల్లారెడ్డి): మత్య్సకారులు లక్షాధికారులు కావడానికి ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని తెలంగాణ రాష్ట్ర ఫిషరీస్ ఫెడరేషన్ మాజీ చైర్మన్ పిట్టల రవీందర్ ముదిరాజ్ అన్నారు. గురువారం ఆయన మండల కేంద్రంలోని రైతు వేదికలో మాట్లాడారు.
Fri, Jul 11 2025 06:29 AM
-
హమాస్‌కు ఇది హానీమూన్ పీరియడ్.. నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్
టెలీ అవీవ్: ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పులు విరమణ ఒప్పందం విషయమై ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు చేశారు.
Fri, Jul 11 2025 08:10 AM -

పదేళ్ల తర్వాత మళ్లీ కలిసిన 'బాహుబలి' టీమ్ (ఫోటోలు)
Fri, Jul 11 2025 07:38 AM -
ఏపీ ముఖ్యమంత్రిపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజం
Fri, Jul 11 2025 06:58 AM