-
కూటమి వల.. క్యాంపస్విలవిల
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ట్రిపుల్ ఐటీల ప్రతిష్ట మసకబారింది. ఒంగోలు ట్రిపుల్ ఐటీ కాలేజీలో బయటి వ్యక్తుల పెత్తనంతో భ్రషు్టపట్టిపోయింది.
-
అదనపు సీట్లు కేటాయించాలని వినతి
పాడేరు : కాలేజ్ ఆఫ్ ఎక్స్‌లెన్స్, గిరిజన గురుకుల పాఠశాలల్లో అదనపు సీట్లు కేటాయించి దరఖాస్తు చేసుకున్న ప్రతి గిరిజన విద్యార్థికి ప్రవేశం కల్పించాలని ఆదివాసీ గిరిజన సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు పి.అప్పలనర్స డిమాండ్ చేశారు.
Fri, Jul 11 2025 05:59 AM -
చాతుర్మాస్య మహావ్రతం ప్రారంభం
● కొత్తపెంటలో సద్గురు దేవానంద స్వామిజీ ఆశ్రమంలో సందడి ● పలు జిల్లాల నుంచి హాజరైన సాధువులు ● దేవానంద స్వామీజి సమాధిని దర్శించుకున్న మాజీ డిప్యూటీ సీఎం బూడిFri, Jul 11 2025 05:59 AM -
ఏయూను సందర్శించిన ఐసాయ్ ప్రతివిధులు
మద్దిలపాలెం: ఐసాయ్(ఈఐఎస్ఏఐ) గ్లోబల్ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్(టోక్యో) మకోటో హొకెట్సు, ఇతర ప్రతినిధులు ఏయూను గురువారం సందర్శించారు. వీసీ ఆచార్య జి.పి.రాజశేఖర్‌ను కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. వివిధ విభాగాల ఆచార్యులతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు.
Fri, Jul 11 2025 05:59 AM -
సుడి‘గండం’లో ఏరువాక
అనంతపురం అగ్రికల్చర్: వరుణదేవా... నీ జాడెక్కడ అంటూ ‘అనంత’ అన్నదాత ఆకాశం వైపు చూస్తున్నాడు. ఖరీఫ్ ఆరంభమై 40 రోజులవుతున్నా పదును వర్షం పడకపోవడంతో రైతుల పరిస్థితి దారుణంగా మారింది. పంటలు విత్తుకునేందుకు కీలక సమయం దగ్గర పడుతున్న కొద్దీ రైతు ఇంట ఆందోళన వ్యక్తమవుతోంది.
Fri, Jul 11 2025 05:59 AM -
నకిలీ బంగారంతో బురిడీ
గుంతకల్లు: నకిలీ బంగారంతో ఫైనాన్స్ కంపెనీలను బురిడీ కొట్టిస్తున్న ముఠా గుట్టు రట్టయింది. ఇందుకు సంబంధించిన వివరాలను కసాపురం పోలీసుస్టేషన్లో గురువారం ట్రైనీ డీఎస్పీ అష్రఫ్ ఆలీ వెల్లడించారు.
Fri, Jul 11 2025 05:59 AM -
యువతి మిస్సింగ్ కేసులో వీడిన మిస్టరీ
పెద్దవడుగూరు: మండలంలోని క్రిష్టిపాడు గ్రామానికి చెందిన యువతి మిస్సింగ్ కేసులో మిస్టరీ వీడింది. ఫిర్యాదు చేసిన 24 గంటల్లోనే ఆచూకీ పసిగట్టి తల్లిదండ్రుల చెంతకు యువతిని పోలీసులు సురక్షితంగా చేర్చారు. వివరాలను ఎస్ఐ ఆంజనేయులు గురువారం వెల్లడించారు.
Fri, Jul 11 2025 05:59 AM -
ఘర్షణ కేసులో 21 మంది అరెస్ట్
రాయదుర్గం: వివాహేతర సంబంధ కారణంగా ఆస్తి విధ్వంసాలకు పాల్పడిన 21 మంది యువకులను అరెస్ట్ చేసినట్లు రాయదుర్గం రూరల్ సీఐ వెంకటరమణ తెలిపారు. స్థానిక సర్కిల్ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను ఆయన వెల్లడించారు.
Fri, Jul 11 2025 05:59 AM -
ట్రోలర్లపై కఠిన చర్యలు తీసుకోవాలి
అనంతపురం: ఏపీ హైకోర్టు జడ్జి జస్టిస్ కె.శ్రీనివాసరెడ్డి తీర్పుపై సామాజిక మాధ్యమాల్లో ట్రోలింగ్ చేసిన వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని అనంతపురం బార్ అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు.
Fri, Jul 11 2025 05:59 AM -
జేసీ ఇలాకాలో దాహం కేకలు
యాడికి: జేసీ ప్రభాకరరెడ్డి ఇలాకాలో తాగునీటి కోసం ప్రజలు విలవిల్లాడుతున్నారు. గుక్కెడు నీరు లభ్యం కాక పోవడంతో దాహం తీరడం లేదని వాపోతున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలు మరిచి గ్రామాల వైపు కనీసం కన్నెత్తి కూడా చూడడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Fri, Jul 11 2025 05:59 AM -
మరో పోరాటానికి సిద్ధం కావాలి
● అభివృద్ధి చెందుతున్న దశలో కాంగ్రెస్ చేతికి రాష్ట్రం ● తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవితFri, Jul 11 2025 05:59 AM -
దమ్మక్కకు నీరాజనం
భద్రాచలం : భద్రగిరి రామయ్య మూలమూర్తులకు నీడనిచ్చి, పూజలందించిన అపర భక్తురాలు దమ్మక్కకు వైభవంగా నీరాజనం పలికారు. శ్రీ సీతారామచంద్రస్వామి వారి భక్తురాలిగా ఖ్యాతిగాంచిన పోకల దమ్మక్కకు..
Fri, Jul 11 2025 05:59 AM -
ఒకరు లేదా ఇద్దరు చాలు!
ఎక్కువ
సంతానంతో
పోషణ, సంరక్షణ భారమవుతుందా?
సంతానం
ఒకరు చాలా..
అంత కంటే ఎక్కువ ఉండాలా?
Fri, Jul 11 2025 05:59 AM -
పెద్దమ్మతల్లి ఆలయంలో చండీహోమం
పాల్వంచరూరల్ : మండల పరిధిలో కొలువుదీరిన శ్రీ పెద్దమ్మతల్లి అమ్మవారి ఆలయంలో ఆషాఢ పౌర్ణమి సందర్భంగా గురువారం చండీ హోమం నిర్వహించారు. ముందుగా మేళతాళాలు, వేదమంత్రాలతో స్వామివారిని ఊరేగింపుగా హోమశాలకు తీసుకొచ్చారు.
Fri, Jul 11 2025 05:59 AM -
‘ఉద్దీపకం’తో గుణాత్మక విద్య
భద్రాచలంటౌన్: గిరిజన సంక్షేమ ఆశ్రమ, జీపీఎస్ విద్యార్థులకు ఉద్దీపకం వర్క్ బుక్‌తో గుణాత్మక విద్య అందించే అవకావం ఉంటుందని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ అన్నారు.
Fri, Jul 11 2025 05:59 AM -
కలిసుంటే.. కలదు సుఖం!
ఆర్థిక పరిస్థితుల వల్లే..Fri, Jul 11 2025 05:59 AM -
ఎరువుల దకాణాల్లో తనిఖీలు
దమ్మపేట : మండల పరిధిలోని పలు ఎరువుల దుకాణాల్లో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాబూరావు గురువారం విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. మండలంలోని దమ్మపేట, మొద్దులగూడెం, నాచారం, నాగుపల్లి గ్రామాల్లోని దుకాణాల్లో స్టాక్, రికార్డులను తనిఖీ చేశారు.
Fri, Jul 11 2025 05:59 AM -
" />
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
అన్నపురెడ్డిపల్లి(చండ్రుగొండ): దమ్మపేట మండలం నాచారం గ్రామానికి చెందిన గద్దల రాధాకృష్ణ(30) గురువారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. బైక్‌పై కొత్తగూడెం వెళ్లొస్తుండగా అన్నపురెడ్డిపల్లి మండలం బుచ్చన్నగూడెం గ్రామం వద్ద ఎదురుగా వస్తున్న ట్రాలీ ఆటో ఢీ కొట్టింది.
Fri, Jul 11 2025 05:59 AM -
" />
● చాలా సంతోషంగా ఉన్నాం
నేలకొండపల్లికి చెందిన పసుమర్తి శ్రీనివాస్–లావణ్య దంపతులు ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో సంతానం ఒక్కరు చాలని నిర్ణయించుకున్నారు. వీరికి శ్రీ లలిత్ సౌరి ఉన్నాడు.
Fri, Jul 11 2025 05:59 AM -
" />
● నా కష్టం పిల్లలు పడకూడదని..
మాది పెద్ద కుటుంబం. ఎనిమిది మంది సభ్యులం. ఇంత మందిని పోషించడం అమ్మనాన్నలకు ఇబ్బందిగా ఉండేది. చాలా రోజులు ఆహారం లేక ఉపవాసంతోనే నిద్రించేవాళ్ళం. ఆ పరిస్థితి నా పిల్లలకు ఎదురవ్వొద్దని నా చిన్నతనంలోనే నిర్ణయించుకున్నా.
Fri, Jul 11 2025 05:59 AM -
పిల్లలతో కూడా అబద్ధాలాడిస్తారా...
●టీచర్ల కొరత..బోధన ఎలా?● మెగా పేరెంట్ మీటింగ్‌లో కూటమి నాయకులు, కార్యకర్తల హడావిడి
● అయ్యవార్లకు తప్పని తిప్పలు
● వసతుల లేమి గురించి ప్రశ్నించిన
Fri, Jul 11 2025 05:57 AM -
బాబూ.. కుప్పానికేనా నీళ్లు
మదనపల్లె : కుప్పంకు ఈనెల 30న కృష్ణా జలాలు పారిస్తామని చంద్రబాబు ప్రకటించి తన సొంత నియోజకవర్గంపై మమకారాన్ని చాటుకున్నారు.
Fri, Jul 11 2025 05:57 AM -
ప్రజలు సంతృప్తి చెందేలా సేవలందించాలి : కలెక్టర్
రాయచోటి : ప్రజలు సంతృప్తి చెందేలా అధికారులు, సిబ్బంది సేవలందించాలని జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ పేర్కొన్నారు. ఈ మేరకు మార్గదర్శకులను, బంగారు కుటుంబాలను మ్యాప్ చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు.
Fri, Jul 11 2025 05:57 AM -
కడపకు వచ్చారో..!
సాక్షి ప్రతినిధి, కడప : ‘రిమ్స్‌లో ఏం చేసినా మేమే చేయాలి.. మా మనుషుల ద్వారానే చేపట్టాలి. తిరుపతి నుంచి వచ్చి మీరు ఇక్కడ కొనసాగిస్తామంటే చూస్తూ ఊరుకోవాలా. ఇక్కడ మేం లేమా? టెండర్ వేసేటప్పుడు కనీసం సంప్రదించేది లేదా? ఇష్టానుసారం టెండర్లు వేస్తే మీకు స్వాగతం చెప్పాలా?
Fri, Jul 11 2025 05:57 AM -
చంద్రప్రభ వాహనంపై సౌమ్యనాథస్వామి
నందలూరు : నందలూరు శ్రీ సౌమ్యనాథస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా గురువారం రాత్రి కృష్ణుడి అలంకారంలో చంద్రప్రభ వాహనంపై స్వామివారు మాడవీధులలో ఊరేగుతూ భ కు ్తలకు దర్శనమిచ్చారు. భక్తులు కాయకర్పూరం సమర్పించి మొక్కులను తీర్చుకున్నారు.
Fri, Jul 11 2025 05:57 AM