-
కాకినాడలో జూనియర్ డాక్టర్ల ఆందోళన.. స్టైఫండ్ పెంపునకు డిమాండ్
కాకినాడ: స్టైఫండ్ పెంచే వరకు ఆందోళన విరమించేది లేదని కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆస్పత్రి (GGH)లో జూనియర్ డాక్టర్లు స్పష్టం చేశారు. తమ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జూడాలు నిరసన కొనసాగిస్తున్నారు.
Wed, Aug 12 2026 11:41 AM -
జెన్‌జీపై ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
సోషల్ మీడియా, రీల్స్ యుగంలో పెరుగుతున్న యువతకు ప్రధాని నరేంద్ర మోదీ కీలక సూచనలు చేశారు. జీవితంలో విజయాన్ని సాధించేందుకు షార్ట్‌కట్స్ వెతకవద్దని.. అది ఎంతో ప్రమాదమని..
Wed, Aug 12 2026 11:39 AM -
నీట్ యూజీతో ఆగలేదు.. నీట్ పీజీలోనూ అవే తలనొప్పులు!
న్యూఢిల్లీ: నీట్ పీజీ-2026 పరీక్షా నగరాల కేటాయింపులో తీవ్ర గందరగోళం తలెత్తింది.
Wed, Aug 12 2026 11:34 AM -
మహిళలూ.. ఆ విషయాలకు క్షమాపణ చెప్పొద్దు..!
భారతీయ అమ్మాయిలకు చిన్నప్పటి నుంచి క్షమాపణలు చెప్పడం నేర్చుకుంటుంటారు. గదిలో గట్టిగా నవ్వినందుకు.
Wed, Aug 12 2026 11:33 AM -
IND vs AFG: బంగ్లాదేశ్‌కు షాకిచ్చిన బీసీసీఐ
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక ప్రకటన చేసింది. అఫ్గానిస్తాన్ భారత్‌లో టీమిండియాకు ఆతిథ్యమిస్తుందని ప్రకటించింది. ఈ విషయాన్ని బుధవారం అధికారికంగా ప్రకటించింది.
Wed, Aug 12 2026 11:25 AM -
రేపు కర్నూలుకు వైఎస్ జగన్.. విరూపాక్షికి పరామర్శ
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు (ఆగస్టు 13, 2026) కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు.
Wed, Aug 12 2026 11:24 AM -
బీజేపీకి బిగ్ షాక్.. ‘ఎయిర్‌పోర్టుకు పడవలు వస్తాయా?’
నోయిడా: ఆకాశంలో ఎగరాల్సిన విమానాశ్రయం.. వర్షం పడితే నీట మునిగింది.
Wed, Aug 12 2026 11:23 AM -
లైంగిక దాడి కేసులో బాలిక తల్లి, సచివాలయ ఉద్యోగి అరెస్టు
అనకాపల్లి టౌన్: పట్టణ ప్రాంతానికి చెందిన ఓ బాలికపై లైంగిక దాడి కేసులో బాలిక తల్లితో పాటు సచివాలయ ఉద్యోగిని అరెస్ట్ చేసి, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్టు పట్టణ సీఐ జి. ప్రేమ్‌కుమార్ తెలిపారు.
Wed, Aug 12 2026 11:23 AM -
కూలిన కొండ.. శిథిలాల కింద ప్రాణాల కోసం వేట!
ముంబైలో భారీ వర్షాల వేళ మరో విషాద ఘటన చోటుచేసుకుంది. కుర్లా ప్రాంతంలోని చిరాగ్ నగర్లో కొండచరియలు విరిగిపడి ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు.
Wed, Aug 12 2026 11:11 AM -
'డిసి' హీరోయిన్ వామికా ఖరీదైన 'ఐఫోన్' గిఫ్ట్
రీసెంట్ టైంలో టాక్ ఆఫ్ ద టౌన్ అయిపోయిన సినిమా 'డిసి'. డైరెక్టర్ లోకేశ్ కనగరాజు హీరోగా నటించిన చిత్రమిది. ఎలాంటి అంచనాల్లేకుండా థియేటర్లలోకి వచ్చి అద్భుతాలు చేస్తోంది. తెలుగులోనూ ప్రేక్షకుల్ని అలరిస్తోంది.
Wed, Aug 12 2026 11:07 AM -
మెదక్‌లో హెచ్ఐవీ కలకలం.. 5,402కు చేరిన బాధితులు
జిల్లాలో హ్యుమన్ ఇమ్మ్యూనోడెఫిషీయెన్సీ వైరస్ (హెచ్ఐవీ) ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. మేజర్ అయిన ఇద్దరు ఆడ,మగ పరస్పర అంగీకారంతో దాంపత్య జీవితం గడపొచ్చనే కోర్టుతీర్పుల ఫలితంగా హెచ్ఐవీ చాపకింది నీరులా విస్తరిస్తోంది.
Wed, Aug 12 2026 11:06 AM -
హార్దిక్ పాండ్యాకు చేదు అనుభవం!
ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా వచ్చే ఐపీఎల్ సీజన్‌కు వేరే ఫ్రాంచైజీకి ఆడుతాడనే వదంతులు వస్తున్నాయి.
Wed, Aug 12 2026 10:58 AM -
పెళ్లి తర్వాత తొలి సినిమా.. వాయిదా?
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక జంటగా నటిస్తున్న చిత్రం ‘రణబాలి’. వీరిద్దరి పెళ్లి చేసుకున్న తర్వాత కలిసి చేసిన తొలి సినిమా ఇదే కావడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాహుల్ సంక్రిత్యాన్ దర్శకుడు. కాగా సెప్టెంబర్ 11న రిలీజ్ చేయనున్నట్లు ఇదివరకే ప్రకటించారు.
Wed, Aug 12 2026 10:57 AM -
మళ్లీ భగ్గుమన్న బంగారం.. ధరకు రెక్కలు!
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి.
Wed, Aug 12 2026 10:56 AM -
HCUలో గంజాయి కలకలం..
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU)లో గంజాయి వ్యవహారం కలకలం రేపింది.
Wed, Aug 12 2026 10:51 AM -
‘అయోధ్య’ సీఈవో ఇంటర్వ్యూలో.. ‘మందు కొడతారా?.. శాకాహారులా?’
అయోధ్య: అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కోసం మొదటి పూర్తిస్థాయి సీఈఓ నియామక ప్రక్రియ ఆసక్తికరంగా సాగుతోంది.
Wed, Aug 12 2026 10:49 AM -
HP: పెట్రోల్‌పై కొత్త భారం.. లీటర్‌కు 60 పైసలు అదనం
పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే ఇప్పటివరకు కారణాలు అందరికీ తెలిసినవే.. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు పెరగడం, పన్నుల భారం, ప్రపంచ పరిణామాల ప్రభావం.
Wed, Aug 12 2026 10:44 AM -
నయా భారత్.. నగరాల హవా!
భారతదేశంలో వేగంగా చోటుచేసుకుంటున్న జనాభా మార్పులు రాబోయే దశాబ్దాల్లో దేశ ఆర్థిక వృద్ధికి ప్రధాన ఇంజిన్‌గా మారనున్నాయి.
Wed, Aug 12 2026 10:44 AM
-
TDP vs Janasena.. కూటమి నేతల మధ్య కుమ్ములాట
TDP vs Janasena.. కూటమి నేతల మధ్య కుమ్ములాట
Wed, Aug 12 2026 11:34 AM -
2026 ప్రపంచ వినాశనమా? బాబా వంగా భయంకర జోస్యం నిజమైంది!

Wed, Aug 12 2026 11:22 AM -
సాయి కుమార్ రాసిన లెటర్, మొబైల్ దాచిన పోలీసులు

Wed, Aug 12 2026 11:14 AM -
సెల్ఫీ అంటూ వచ్చి బలవంతంగా లిప్ లాక్.. హీరోయిన్ కు లేడీ ఫ్యాన్ బిగ్ షాక్

Wed, Aug 12 2026 11:09 AM -
చంద్రగిరి పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. చెవిరెడ్డి హర్షిత్ రెడ్డిపై దాడి

Wed, Aug 12 2026 10:49 AM
-
హైదరాబాద్‌లో ఎయిడ్స్‌పై అవగాహన భారీ ర్యాలీ (ఫోటోలు)
Wed, Aug 12 2026 11:43 AM -
ఐదేళ్ల తర్వాత కనిపించిన తెలుగు హీరోయిన్ (ఫొటోలు)
Wed, Aug 12 2026 11:21 AM -