48వ వారం మేటి చిత్రాలు | best pics of the week | Sakshi
Sakshi News home page

48వ వారం మేటి చిత్రాలు

Nov 25 2017 9:32 PM | Updated on Mar 21 2024 7:09 PM

best pics of the week - Sakshi - Sakshi - Sakshi - Sakshi1
1/44

ఓం.. భీం..తుస్..! కత్తులతో కను గుడ్లు బయటికి తీస్తాం.. ఫొటో: ధశరథ్‌, కొత్తగూడెం

best pics of the week - Sakshi - Sakshi - Sakshi - Sakshi2
2/44

వినూత్న రీతిలో భిక్షాటన.. ఫొటో: ధశరథ్‌, కొత్తగూడెం

best pics of the week - Sakshi - Sakshi - Sakshi - Sakshi3
3/44

సాహసం చేయరా డింబకా ఫొటో: వేణుగోపాల్‌, జనగామ

best pics of the week - Sakshi - Sakshi - Sakshi - Sakshi4
4/44

దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి వేషాధారణలో ఓ అభిమాని ఫొటో: మహ్మద్‌ రఫి, హైదరాబాద్‌

best pics of the week - Sakshi - Sakshi - Sakshi - Sakshi5
5/44

దిబ్పపడితే మళ్లీ తిరిగి రాదు.. పరిగెత్తండి.. ఫొటో: సురేష్‌ కుమార్‌, హైదరాబాద్‌

best pics of the week - Sakshi - Sakshi - Sakshi - Sakshi6
6/44

అందంగా ముస్తాబవుతున్న మహానగరం ఫొటో: నోముల రాజేష్‌ రెడ్డి, హైదరాబాద్‌

best pics of the week - Sakshi - Sakshi - Sakshi - Sakshi7
7/44

సంధ్యా సమయంలో సూర్య ప్రతిబింబం ఫొటో: విజయ కృష్ణ, అమరావతి

best pics of the week - Sakshi - Sakshi - Sakshi - Sakshi8
8/44

జ్ఞాపకార్థంగా పుట్టపర్తిలో సెల్ఫీ దిగుతున్న భక్తులు ఫొటో: వీరేష్‌, అనంతపురం

best pics of the week - Sakshi - Sakshi - Sakshi - Sakshi9
9/44

ఆన్‌లైన్‌లో తమ పేరు నమోదు చేసుకోడం కోసం మండుటెండలో మహిళలు ఫొటో: గజ్జెల రామగోపాల్‌రెడ్డి, గుంటూరు

best pics of the week - Sakshi - Sakshi - Sakshi - Sakshi10
10/44

అందంగా ముస్తాబవుతున్న మహానగరం ఫొటో: నోముల రాజేష్‌ రెడ్డి, హైదరాబాద్‌

best pics of the week - Sakshi - Sakshi - Sakshi - Sakshi11
11/44

హే.. మన మెట్రో రైలు మొదలైందా.. ఫొటో: కే రమేష్‌ బాబు, హైదరాబాద్‌

best pics of the week - Sakshi - Sakshi - Sakshi - Sakshi12
12/44

ఓ పార్టీలో ఫొటోలకు ఫోజులిస్తున్న లేడీస్‌ ఫొటో: ఎస్‌. ఎస్‌. ఠాకూర్‌, హైదరాబాద్‌

best pics of the week - Sakshi - Sakshi - Sakshi - Sakshi13
13/44

ఆ ఊయల నాది.. ఎవరిని కూర్చొనీకండి ఫొటో: సాయిదత్‌, హైదరాబాద్‌

best pics of the week - Sakshi - Sakshi - Sakshi - Sakshi14
14/44

మహిళలకు అవగాహన కల్పిస్తున్న దృశ్యం ఫొటో: సాయిదత్‌, హైదరాబాద్‌

best pics of the week - Sakshi - Sakshi - Sakshi - Sakshi15
15/44

బలి బలి బలి రా బలి.. సాహోరే బాహుబలి.. ఫొటో: రాధరపు రాజు, ఖమ్మం

best pics of the week - Sakshi - Sakshi - Sakshi - Sakshi16
16/44

పచ్చని తీగలతో ఇంటికి పందిరి ఫొటో: మురళి మోహన్‌, మహబూబాబాద్‌

best pics of the week - Sakshi - Sakshi - Sakshi - Sakshi17
17/44

పండు కోతి ఫొటో: జే అజీజ్‌, మచిలీపట్నం

best pics of the week - Sakshi - Sakshi - Sakshi - Sakshi18
18/44

గోల్ఫ్‌ చాంపియన్‌ షిప్‌లో సెలబ్రెటీలు ఫొటో: దేవేందర్‌, మెదక్‌

best pics of the week - Sakshi - Sakshi - Sakshi - Sakshi19
19/44

తమ అలంకరణను సెల్ఫీతో సెల్‌లో బంధిస్తున్న విధ్యార్థులు ఫొటో: నరసయ్య, మేడ్చల్‌

best pics of the week - Sakshi - Sakshi - Sakshi - Sakshi20
20/44

నువ్వా.. నేనా.. ఫొటో: భజరంగ ప్రసాద్‌, నల్గొండ

best pics of the week - Sakshi - Sakshi - Sakshi - Sakshi21
21/44

ఈ భోజనం మా కొద్దు బాబు.. ఫొటో: భజరంగ ప్రసాద్‌, నల్గొండ

best pics of the week - Sakshi - Sakshi - Sakshi - Sakshi22
22/44

చెట్లను తొలగించి చెరువులో వేస్తున్న దృశ్యం ఫొటో: కైలాష్‌, నిర్మల్‌

best pics of the week - Sakshi - Sakshi - Sakshi - Sakshi23
23/44

నా సైకిల్‌ ముందు ఏ స్సోర్ట్స్‌ బైక్‌ పనికి రాదు ఫొటో: రాజ్‌ కుమార్‌, నిజామాబాద్‌

best pics of the week - Sakshi - Sakshi - Sakshi - Sakshi24
24/44

చూసింది చాలు.. వెళ్లవయ్యా.. వెనక ట్రాఫిక్‌ జాం అవుతుంది ఫొటో: సతీష్‌ కుమార్‌, పెద్దపల్లి

best pics of the week - Sakshi - Sakshi - Sakshi - Sakshi25
25/44

అబ్బా కల్లు ఎంత రుచిగా ఉందో..! ఫొటో: కే సతీష్‌, సిద్ధిపేట

best pics of the week - Sakshi - Sakshi - Sakshi - Sakshi26
26/44

గగనం వర్ణశోభితం.. ఫొటో: కే సతీష్‌, సిద్ధిపేట

best pics of the week - Sakshi - Sakshi - Sakshi - Sakshi27
27/44

శివతాండవం చేస్తున్న కళాకారుడు ఫొటో: జయశంకర్‌, శ్రీకాకుళం

best pics the week - Sakshi - Sakshi - Sakshi - Sakshi28
28/44

పట్టా పొందిన ఆనందంలో సెల్పీ.. ఫొటో: శివ ప్రసాద్‌, సంగారెడ్డి

best pics of the week - Sakshi - Sakshi - Sakshi - Sakshi29
29/44

అధ్యక్షా.. ఇది వినండీ.. ఫొటో: శివ ప్రసాద్‌, సంగారెడ్డి

best pics of the week - Sakshi - Sakshi - Sakshi - Sakshi30
30/44

సభ నుంచి టీడీపీ నేతను బయటికి తీసుకెళ్తున్న దృశ్యం ఫొటో: శివ ప్రసాద్‌, సంగారెడ్డి

best pics of the week - Sakshi - Sakshi - Sakshi - Sakshi31
31/44

ఇటు వంటి వలను మీరు ఎక్కడైనా చూశారా.. ఫొటో: యాకయ్య, సిద్ధిపేట

best pics of the week - Sakshi - Sakshi - Sakshi - Sakshi32
32/44

నన్ను బీట్‌ చేసేది ఎవరూ.? ఫొటో: మాధవ్‌ రెడ్డి, తిరుపతి

best pics of the week - Sakshi - Sakshi - Sakshi - Sakshi33
33/44

ఉగ్ర నరసింహుడు ఫొటో: సుబ్రమణ్యం, తిరుపతి

best pics of the week - Sakshi - Sakshi - Sakshi - Sakshi34
34/44

ఉగ్ర రూపంలో అమ్మవారు ఫొటో: సుబ్రమణ్యం, తిరుపతి

best pics of the week - Sakshi - Sakshi - Sakshi - Sakshi35
35/44

దుమ్ము లేసిపోవాలంతే.. ఫొటో: చక్రపాణి, విజయవాడ

best pics of the week - Sakshi - Sakshi - Sakshi - Sakshi36
36/44

ఇదేం ఎగరడం రా.. స్వామీ.. ఫొటో: చక్రపాణి, విజయవాడ

best pics of the week - Sakshi - Sakshi - Sakshi - Sakshi37
37/44

పాపం పోటీలో పాప జారిపడంది.! ఫొటో: చక్రపాణి, విజయవాడ

best pics of the week - Sakshi - Sakshi - Sakshi - Sakshi38
38/44

జగపతి బాబుతో సెల్ఫీ దిగడానికి ఉత్సాహ పడుతున్న అభిమానులు ఫొటో: కిషోర్‌, విజయవాడ

best pics of the week - Sakshi - Sakshi - Sakshi - Sakshi39
39/44

మహిళా ఆందోళకారులను ఈడ్చుకెళ్తున్న పోలీసులు ఫొటో: కిషోర్‌, విజయవాడ

best pics of the week - Sakshi - Sakshi - Sakshi - Sakshi40
40/44

అబ్బే వర్జినల్‌ జిరాఫీ కాదు.. డూపు ఫొటో: రూబెన్‌, విజయవాడ

best pics of the week - Sakshi - Sakshi - Sakshi - Sakshi41
41/44

సాగరతీరంలో తెరచాప పడవ అందాలు ఫొటో: మోహన్‌రావు, విజయనగరం

best pics of the week - Sakshi - Sakshi - Sakshi - Sakshi42
42/44

అరే.. ఈ బంతి చాలా బాగుంది రా.. ఫొటో: మోహన్‌రావు, విజయనగరం

best pics of the week - Sakshi - Sakshi - Sakshi - Sakshi43
43/44

సమాజ సేవలో ఎన్‌సీసీ విధ్యార్థులు ఫొటో: యాదిరెడ్డి, వనపర్తి

best pics of the week - Sakshi - Sakshi - Sakshi - Sakshi44
44/44

ఈ తల్లికి ఎన్ని కష్టాలో.. ఫొటో: యాదిరెడ్డి, వనపర్తి

Advertisement

పోల్

Advertisement