
విజయోత్సవంలో భాగంగా ఏలూరులో సందడి చేసిన ‘నెక్స్ట్ నువ్వే’ చిత్ర యూనిట్ ఫొటో: రియాజుద్దీన్, ఏలూరు

కొండపై ఉన్న దైవ దర్శనానికి తండోప తండాలుగా తరలి వెళ్తున్న భక్తులు ఫొటో: మురళిమోహన్, మహబూబాబాద్

ప్రమాదం అని మాకు తెలుసు.. కానీ తప్పదు ఫొటో: బాస్కరాచారి, హైదరాబాద్

గ్రామీణ వైద్య సేవకు మేము సిద్ధం.. శాశ్వత నియామకాలు చేసేందుకు మీరు సిద్ధమా ఫొటో?: భగవాన్, విజయవాడ

ధర్నా చేస్తున్న మాజీ ఎమ్మెల్యే జగ్గా రెడ్డిని అరెస్టు చేస్తున్న పోలీసులు ఫొటో: బి. శివప్రసాద్, సంగారెడ్డి

మాతుజే సలాం ఫొటో: కె. సతీష్, సిద్దిపేట

ఆడపిల్లల్లో ఆత్మస్థైర్యం నింపడానికి మా ప్రయాణం ఫొటో: మురళి, చిత్తూరు

జాతర చూద్దామని వస్తే.. యువకుడికి చుక్కలు చూపించాడు ఫొటో: గుర్రం సంపత్గౌడ్, భూపాలపల్లి

ఈ చిత్రంలో హెలికాఫ్టర్ బస్సుపై ల్యాండ్ అవుతున్నట్లు ఉంది ఫొటో : రామగోపాల్‌రెడ్డి, గుంటూరు

ఎంతో ఆనందంగా ఉయ్యాల ఊగుతున్న యువతులు ఫొటో: బాస్కరాచారి, హైదరాబాద్

ఇక్రిసాట్‌లో విదేశీ పక్షులు ఇలా దర్శనమిచ్చాయి ఫొటో: కె.రమేష్, హైదరాబాద్

శిల్పకళ వేదికలో ఫిల్మ్ ఫెస్టివల్ ఉత్సవాలు చిన్నారుల నృత్యాలతో ప్రారంభమయ్యాయి ఫొటో: ఠాకూర్, హైదరాబాద్

చూడ ముచ్చటగా ఉన్న బాతు పిల్లలు ఫొటో: సాయిదత్, హైదరాబాద్

ఆ చంద్రుడికి అందమైన చందమామలు కార్తీక దీపం పడుతున్న దృశ్యం ఫొటో: వేణుగోపాల్, జనగాం

గొర్రెకు వింత జంతువు జననం ఫొటో: శైలేందర్ రెడ్డి, జగిత్యాల

అన్న జర భద్రమే.. పని కంటే ప్రాణం ముఖ్యం ఫొటో: దశరత్ రజ్వ, కొత్తగూడెం

భక్తి శ్రద్దలతో కార్తీక దీపాలు వెలిగిస్తున్న మహిళలు ఫొటో: శ్రీశైలం, మేడ్చల్

ప్రమాద అంచుల్లో ఫోటోకి పోజులిస్తున్న యువత ఫొటో: దేవేంద్ర, మెదక్

చెట్టును నరికితే.. మనల్ని మనం చంపుకున్నట్లే ఫొటో: రాధారపు రాజు, ఖమ్మం

తన పిల్లల ఆకలి తీర్చేందుకు ఆరాటపడుతున్న తల్లి ఫొటో: నరస్సయ్య, మంచిర్యాల

ఇడుపులపాయలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతున్న వైఎస్ జగన్ ఫొటో: కంది భజరంగ్ ప్రసాద్, నల్గొండ

కంటిచూపు లేకున్న మేము చెస్ అడగలం అంటున్న దివ్యాంగులు ఫొటో: రాజ్‌కుమార్, నిజామాబాద్

అరటి తోటలో అందమైన అమ్మాయిలు సెల్ఫీ ఫొటో: సతీష్‌కుమార్, పెద్దపల్లి

కోటి లింగాల ఘాట్‌లో అంగరంగవైభవంగా కార్తీకపౌర్ణమి లక్ష దీపోత్సవం ఫొటో: ప్రసాద్ గరగ, రాజమండ్రి

కాలు జారితే కైలాసానికే.. కాస్త చూసుకోండి ఫొటో: కె. జయశంకర్, శ్రీకాకుళం

జగనన్నకు అండగా.. పాదయాత్ర చేస్తున్న వృద్దులు ఫొటో: కె. జయశంకర్, శ్రీకాకుళం

కొలనులో జంట కోసం ఎదురుచూస్తున్న కొంగ ఫొటో: యాకయ్య, సూర్యాపేట

గజ వాహనంపై స్వామివారిని ఊరేగిస్తున్నదృశ్యం ఫొటో: మోహన్‌కృష్ణ, తిరుమల

తిరుమలలో స్వామివారి దర్శనం అనంతరం బయటకు వచ్చిన వైఎస్ జగన్ ఫొటో: మోహన్‌కృష్ణ, తిరుమల

ఎస్వీ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఫ్యాషన్ షోలో పాల్గొన్న మోడల్స్ ఫొటో: మాధవరెడ్డి, తిరుపతి

శేషాచలం కొండల నుంచి జాలువారుతున్న మాల్వాడిగుండం, కపిలతీర్థం జలపాతాలు ఫొటో: సుబ్రమణ్యం, తిరుపతి

దుర్గమ్మగుడి కొండపై కోటి దిపోత్సవం ఫొటో: కందుల చక్రపాణి, విజయవాడ

సినీ నటుడు రాజశేఖర్‌తో యువతి సెల్ఫీ ఫొటో : కిషోర్, విజయవాడ

నా గురి తప్పదు.. కాస్కోండి అంటూ గన్ గురిపెట్టిన యువతి ఫొటో : కిషోర్, విజయవాడ

జగనన్నను చూసేందుకు ఆటో ఎక్కిన అభిమానులు ఫొటో: రూబెన్, విజయవాడ

అందమైన లోకం.. అందులో ఈ చిత్రం అద్భుతం ఫొటో: విజయ్ కృష్ణ, విజయవాడ

దక్షిణ నియోజక వర్గం ఆధ్వర్యంలో తయారుచేసిన 125 అడుగుల వైఎస్‌ఆర్ సీపీ జెండా ప్రదర్శన ఫొటో: నవాజ్, విశాఖపట్నం

చిత్రం భళారే చిత్రం.. మత్స్యకార జీవనవిధానం తెలిపే ఓడ ఫొటో: నవాజ్, విశాఖపట్నం

మామ చందమామ.. ఈ వెన్నెలమ్మ దరి చేరవా ఫొటో: వెంకటేశ్వర్లు, వరంగల్

పున్నమి వెన్నెల్లో వెయ్యి స్థంబాల దేవాలయంలో కార్తీక దీపాలను వెలిగిస్తున్న మహిళలు ఫొటో: వెంకటేశ్వర్లు, వరంగల్

జర చూసి దాటండి అమ్మాయిలు.. నాకు దారి వదలండి : యాదిరెడ్డి, వనపర్తి

ప్రకృతి అందాన్ని చుస్తూ కొందరు.. సెల్ఫీ దిగుతూ మరికొందరు ఫొటో: మోహన్, విశాఖపట్నం

కార్తీక మాసం సందర్భంగా శివ లింగం ఆకారంలో కూర్చున్న విద్యార్థులు ఫొటో: సత్యనారయణ మూర్తి, విజయనగరం