45వ వారం మేటి చిత్రాలు | best pics of the week | Sakshi
Sakshi News home page

45వ వారం మేటి చిత్రాలు

Nov 4 2017 9:40 PM | Updated on Mar 21 2024 7:09 PM

best pics of the week1
1/39

దళిత సంఘాల నిరసనలో నాయకుల అరెస్ట్‌ ఫొటో: విజయ కృష్ణ, హైదరాబాద్‌

best pics of the week2
2/39

ఈ పక్షులను ఏమని పిలవాలబ్బా.. ఫొటో: దయాకర్‌, హైదరాబాద్‌

best pics of the week3
3/39

గెలుపే లక్ష్యంగా.. ఫొటో: రియాజుద్ధీన్‌, ఏలూరు

best pics of the week4
4/39

నేనూ.. కార్తీక దీపాలు.. ఓ సెల్ఫీ ఫొటో: రాధారపు రాజు, ఖమ్మం

best pics of the week5
5/39

తన యజమానితో పాటు సరుకుల బుట్టాను పట్టుకెళ్తున్న రాక్‌వీలార్‌ డాగ్‌ ఫొటో: కిషోర్‌, విజయవాడ

best pics of the week6
6/39

విద్యార్థులతో సెల్ఫీ తీసుకుంటున్న హీరోయిన్‌ గౌతమి ఫొటో: మోహన్‌, వైజాగ్‌

best pics of the week7
7/39

ప్రైవేట్‌ కళాశాలల్లో విద్యార్థుల ఆత్మహత్యలకు నిరసనగా వినూత్న నిరసన ఫొటో: బాషా, అనంతపురం

best pics of the week8
8/39

ఎలా ఉంది ఫోజు.. పోలా.. అదిరిపోలా.. ఫొటో: మురళి, చిత్తూరు

best pics of the week9
9/39

అబ్బురపరచే విన్యాసం ఫొటో: గజ్జెల రామగోపాల్‌రెడ్డి, గుంటూరు

best pics of the week10
10/39

కన్నుల పండుగగా కళాకారిణుల నృత్య ప్రదర్శన ఫొటో: కే రమేష్‌ బాబు, హైదరాబాద్‌

best pics of the week11
11/39

మనుషులు అనుకుంటున్నారా.. అబ్బే బొమ్మలు ఫొటో: కే రమేష్‌ బాబు, హైదరాబాద్‌

best pics of the week12
12/39

కుండలపై రికార్డు నృత్యాన్ని ప్రదర్శిస్తున్న యువతులు ఫొటో: సోమ సుభాష్, హైదరాబాద్‌

best pics of the week13
13/39

కోటి దీపోత్సవం సందర్భంగా హనుమాన్‌కి పుష్పాలకరణ ఫొటో: యం. రవికుమార్‌, హైదరాబాద్‌

best pics of the week14
14/39

జిమ్‌లో స్లిమ్‌ కోసం రకుల్‌ కృషి.. ఫొటో: ఠాకూర్‌, హైదరాబాద్‌

best pics of the week15
15/39

నృత్యంలో ఎన్ని కళలో.. ఫొటో: ఠాకూర్‌, హైదరాబాద్‌

best pics of the week16
16/39

అమ్మో బూచోడు.. నా దోసె లాక్కున్నాడు ఫొటో: ఠాకూర్‌, హైదరాబాద్‌

best pics of the week17
17/39

వావ్‌.. ఏమీ ఈ ప్రకృతి సౌందర్యం ఫొటో: టీ రమేష్‌, కడప

best pics of the week18
18/39

పక్షుల కిల కిల రావాలు ఫొటో: దశరథ్‌, కొత్తగూడెం

best pics of the week19
19/39

ర్యాంప్‌ వేపై సైక్లింగ్‌ చేస్తున్న ఎమ్మెల్యే ఫొటో: భాస్కరాచార్య, మహబూబ్‌నగర్‌

best pics of the week20
20/39

ఉద్దల మహోత్సవంలో జన సందోహం ఫొటో: భాస్కరాచార్య, మహబూబ్‌నగర్‌

best pics of the week21
21/39

నేను కొడితే అదోలా ఉంటాదని వాళ్లు, వీళ్లు చెబితేగానీ నాక్కుడా తెలియదు ఫొటో: దేవేందర్‌, మెదక్‌

best pics of the week22
22/39

అలుగు పోస్తున్న పానగల్లు ఫొటో: భజరంగ్‌ ప్రసాద్‌, నల్గొండ

best pics of the week23
23/39

ఆరు బయట పాఠాలు ఫొటో: భజరంగ్‌ ప్రసాద్‌, నల్గొండ

best pics of the week24
24/39

బతుకు పోరులో సొమ్మసిలి ఫొటో: కే సతీష్‌, సిద్ధిపేట

best pics of the week25
25/39

అలాగే ఉండండి.. దూకేస్తా.. ఫొటో: కే సతీష్‌, సిద్ధిపేట

best pics of the week26
26/39

అవ్వ కోసం క్షణమైనా అగలేరా... ఫొటో: శివప్రసాద్‌, సంగారెడ్డి

best pics of the week27
27/39

మునగేసి పట్టేశానోచ్‌.. ఫొటో: అనమాల యాకయ్య, సూర్యాపేట

best pics of the week28
28/39

కనుల విందు చేస్తున్న చెట్టమ్మా... ఫొటో: అనమాల యాకయ్య, సూర్యాపేట

best pics of the week29
29/39

స్టేజ్‌పై అలరించిన కుష్బూ ఫొటో: సుబ్రమణ్యం, తిరుపతి

best pics the week30
30/39

ఎస్వీ జూపార్కులో మూడు పిల్లలకు జన్మనిచ్చిన పులి: సుబ్రమణ్యం, తిరుపతి

best pics of the week31
31/39

సిక్కు యువకులు కత్తులతో ర్యాలీ ఫొటో: భగవాన్‌, విజయవాడ

best pics of the week32
32/39

సూర్యాస్తమయ సమయంలో కనిపించిన దృశ్యం ఫొటో: చక్రపాణి, విజయవాడ

best pics of the week33
33/39

శివాలయంలో కార్తీక దీపాలు వెలిగిస్తున్న చిన్నారి ఫొటో: చక్రపాణి, విజయవాడ

best pics of the week34
34/39

ఇంతందంగా ఉన్నావే ఎవరే నువ్వు ఫొటో: కిషోర్‌, విజయవాడ

best pics of the week35
35/39

శివాని విగ్రహంపై కపోతాలు (పావురాలు) విహారం ఫొటో: కిషోర్‌, విజయవాడ

best pics of the week36
36/39

హెల్మెట్‌ చేజ్‌.. దొరికానో అంతే సంగతి..? ఫొటో: రూబెన్‌, విజయవాడ

best pics of the week37
37/39

అందాల పోటీలకు విరుద్దంగా నిరసన చేస్తున్న మహిళలను అరెస్ట్‌ చేస్తున్న దృశ్యం ఫొటో: మోహన్‌, వైజాగ్‌

best pics of the week38
38/39

ఈ చిన్నారి ఎదురు చూపు ఎవరివైపు ఫొటో: యాదిరెడ్డి, వనపర్తి

best pics of the week39
39/39

రాష్ట్రస్థాయి క్రీడల్లో గెలిచిన ఆనందంలో హాకీ అండర్‌ 14 బాలికలు ఫొటో: కే శివకుమార్‌, యాదాద్రి భువనగిరి

Advertisement

పోల్

Advertisement