7వ వారం మేటి చిత్రాలు

 • అన్నా..! నీవేమీ దిగులుపడకు.. నీకు నేనున్నాను (ఫోటో: రియాజుద్దీన్‌, ఏలూరు)

 • ముద్దుగుమ్మల క్యాట్‌ వాక్‌ అదుర్స్‌ ..(ఫొటో; సోమ సుభాష్‌, హైదరాబాద్)

 • మా ప్రేమకు సాక్షి ఈ ప్రకృతి అంటున్న జంట (ఫొటో; వేణుగోపాల్‌, జనగాం)

 • విద్యార్థులతో సెల్ఫీ తీసుకుంటున్న లవర్‌ బాయ్‌ తరుణ్‌ (ఫొటో; ఎంవీ రమణ, నెల్లూరు)

 • బావి భరత బిడ్డలం.. మేం పొరక చేతబడితే రోడ్లని శుభ్రం (ఫొటో; రవికుమార్‌, హైదరాబాద్‌)

 • ప్రత్యేక హోదా కోసం ఆర్కేబీచ్‌లో ఇసుక దీక్ష చేస్తున్న మత్స్యకారులు (ఫొటో; నవాజ్‌, వైజాగ్)

 • చూడ సక్కగుంది.. నగరంలో మధ్యలో ఈ ట్రైన్‌ ట్రాక్‌ ( ఫొటో; చక్రపాణి, విజయవాడ)

 • మీకు రక్షణగా మేమున్నాం అంటున్న భద్రాతా సిబ్బంది (ఫొటో; సురేష్‌ కుమార్‌, హైదరాబాద్‌)

 • బీచ్‌లో శోభానాయుడు బృందం సభ్యులు సాగరిక, సాయివర్షిణిల నృత్యం (ఫొటో; నవాజ్‌, వైజాగ్)

 • ఇదేంటి చెట్టుకు వంట సామాన్లు అనుకుంటున్నారా.. వెరైటి కోసం ఇలా (ఫొటో; విజయ్‌ కృష్ణా, అమరావతి)

 • విద్యుత్‌ దీపకాంతులతో వెలిగిపోతున్న కోటప్ప కొండ దేవస్థానం (ఫొటో; గజ్జల రామగోపాల్‌ రెడ్డి, గుంటూరు)

 • వయ్యారి భామలు.. మీ స్టైల్‌ అదుర్స్‌ (ఫొటో; ఎస్‌.ఎస్‌.టాకూర్‌, హైదరాబాద్‌)

 • సాహసం చెయరా డింభకా.. గమ్యం చేరుదువు ( ఫొటో; అనిల్‌, హైదరాబాద్‌)

 • పరమశివుడ్ని దర్శనం చేసుకుంటున్న భక్తురాలు ( ఫొటో మహ్మద్‌ రఫి, హైదరాబాద్‌‌)

 • నేను నీవు జంట.. ప్రమాదాలకు తంటా (ఫొటో; నోముల రాజేశ్‌ రెడ్డి, హైదరాబాద్‌)

 • బతుకు బండి నడవాలంటే.. ఇలా బరువు మోయాల్సిందే (ఫొటో; నోముల రాజేశ్‌ రెడ్డి, హైదరాబాద్‌)

 • ఓ పరమేశ్వర.. నీ రూపం అమోఘమయ్యా (ఫొటో; రమేష్, కడప)

 • శివయ్యా.. మాతో సెల్ఫీ దిగవయ్యా (ఫొటో; రజ్వా దశరథ్‌, కొత్తగూడెం)

 • నాడు సీఎం.. నేడు ఇలా.. (ఫొటో; రాధారపు రాజు, ఖమ్మం)

 • నేను ఆడితే లోకమే ఆడదా..(ఫొటో; రాధారపు రాజు, ఖమ్మం)

 • పాతాళ గంగలో తపస్సు చేస్తున్న శివభక్తుడు (ఫొటో; శ్రీనివాసులు, కర్నూల్‌)

 • నేను గేమ్‌లోకి అడుగు పెడితే.. వార్‌.. వన్‌సైడ్‌ అవ్వాల్సిందే ( ఫొటో; భాస్కరాచారి, మహబూబ్‌నగర్‌)

 • శివుని తలపై ఉన్న గంగ నుంచి నీరు వస్తున్నట్లు ఈ దృశ్యం.. కమనీయం (ఫొటో; అజీజ్‌, మచిలిపట్నం)

 • ఈ సముద్రం సాక్షిగా ఎప్పటికి నీవే నా ప్రాణం ప్రియా (ఫొటో; అజీజ్‌, మచిలిపట్నం)

 • భక్తితో బోనాలు తీసుకెళ్తున్న మహిళలు (ఫోటో: నర్సయ్య, మంచిర్యాల)

 • శంభో శివ శంభో.. శివరాత్రి సందర్భంగా కోనేరులో శివుడి ప్రతిమ (ఫొటో; భజరంగ్‌ ప్రసాద్‌, నల్గొండ)

 • శివయ్యా.. నన్ను కరుణించవయ్యా (ఫొటో; ఎంవీ రమణ, నెల్లూరు)

 • హాయ్‌.. ఈ క్షణం ఎప్పటికి గుర్తుండేలా ఓ సెల్ఫీ.. స్మైల్‌ ప్లీజ్‌ (ఫొటో; వి. శివప్రసాద్‌, సంగారెడ్డి)

 • మేము చేసిన పాపం ఏమిటి.. మాకేందుకు ఈ దుస్థితి (ఫొటో; అనమాల యాకయ్య, సూర్యాపేట)

 • అద్భుతం.. చిన్నారి కంటిలో యేసు శిలువ నీడ (ఫొటో; చక్రపాణి, విజయవాడ)

 • అందుబాటులో మూత్రశాల ఉన్నా.. ఇదేం పని అన్నా ( ఫొటో; చక్రపాణి, విజయవాడ)

 • అమ్మంటే అంతులేని సొమ్మురా.. అది యేనాటికి తరగని భాగ్యమ్మురా (ఫొటో; కిశోర్‌, విజయవాడ)

 • బెండుతో తయారుచేసిన శివలింగంపై నీళ్ళతో అభిషేకం చేస్తున్న భక్తులు (ఫొటో; కిశోర్‌, విజయవాడ)

 • ఓ పరమేశ్వరా.. సెల్ఫీ ప్లీజ్‌ (ఫొటో; నవాజ్‌, వైజాగ్‌)

 • మద్దిలపాలెం వద్ద రాస్తారోకో చేస్తున్న అఖిలపక్షం నేతలు, కార్యకర్తలు (ఫొటో, మోహన్‌రావు, వైజాగ్‌)

 • ఏయూ వద్ద పవన్‌ కల్యాణ్‌ దిష్టిబొమ్మను దహనం చేయకుండా లాక్కుంటున్న పోలీసులు (ఫొటో, మోహన్‌రావు, వైజాగ్‌)

 • చూచుటకు బలే ముచ్చటగా ఉన్నది.. ఈ ప్రకృతి సౌందర్యం (ఫొటో; సత్యనారాయణ, విజయనగరం)

 • స్టేజీపై డ్యాన్స్‌తో అలరిస్తున్న మహిళలు (ఫొటో; యాదిరెడ్డి, వనపర్తి)

 • శివరాత్రి మహాయజ్ఞంలో పాల్గొన్న వేలాది మంది భక్తులు (ఫొటో: కె. శివకుమార్‌, యాదాద్రి)

మరిన్ని ఫొటోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top