ఈ వారం ఉత్తమ చిత్రాలు (మార్చి 29–05 ఏప్రిల్‌) | Best photos of the week march 29 to 05,2020 April | Sakshi
Sakshi News home page

ఈ వారం ఉత్తమ చిత్రాలు (మార్చి 29–05 ఏప్రిల్‌)

Mar 28 2020 9:22 PM | Updated on Apr 28 2020 7:03 PM

Best photos of the week march 29 to 05,2020 April - Sakshi1
1/47

లాక్‌డౌన్‌: ఎక్కడివారు అక్కడే గప్‌చుప్‌(ఫోటో: వీరేష్‌, అనంతపురం)

Best photos of the week march 29 to 05,2020 April - Sakshi2
2/47

పండుగకి పచ్చతోరణాలు (ఫోటో: వీరేష్‌, అనంతపురం)

Best photos of the week march 29 to 05,2020 April - Sakshi3
3/47

ఇంట్లో ఆడుకో కరోనాను తరిమికొట్టు. (ఫోటో: వీరేష్‌, అనంతపురం)

Best photos of the week march 29 to 05,2020 April - Sakshi4
4/47

మీ సేవకు మా సలాం...!(ఫోటో: వీరేష్‌, అనంతపురం)

Best photos of the week march 29 to 05,2020 April - Sakshi5
5/47

మాకు కరోనా రాలేదు, దగ్గరగా ఉండొచ్చు...!(ఫోటో: వీరేష్‌, అనంతపురం)

Best photos of the week march 29 to 05,2020 April - Sakshi6
6/47

ఇంటర్నెట్‌ ద్వారా పనిచేద్దాం ఇండియాని కాపాడుకుందాం. (ఫోటో: సంపత్‌, బాపట్ల)

Best photos of the week march 29 to 05,2020 April - Sakshi7
7/47

వెనక్కి వెళ్లి మిమ్మల్ని మీరు కాపాడుకోండి. (ఫోటో: సంపత్‌, బాపట్ల)

Best photos of the week march 29 to 05,2020 April - Sakshi8
8/47

బయటకు వస్తే గుంజిళ్లు తప్పవ్‌!(ఫోటో: రియాజ్‌ షేక్‌, ఏలూరు)

Best photos of the week march 29 to 05,2020 April - Sakshi9
9/47

ఎవరైనా చేతులు కడుక్కోవల్సిందే! (ఫోటో: రియాజ్‌ షేక్‌, ఏలూరు)

Best photos of the week march 29 to 05,2020 April - Sakshi10
10/47

చెప్పింది వినండి బయటకు రాకండి (ఫోటో: రియాజ్‌ షేక్‌, ఏలూరు)

Best photos of the week march 29 to 05,2020 April - Sakshi11
11/47

మీకు మా సెల్యూట్‌ (ఫోటో: రియాజ్‌ షేక్‌, ఏలూరు)

Best photos of the week march 29 to 05,2020 April - Sakshi12
12/47

దేవుడిని వదలని కరోనా ఎఫెక్ట్‌ (ఫోటో: రాంగోపాల్‌ రెడ్డి, గుంటూరు)

Best photos of the week march 29 to 05,2020 April - Sakshi13
13/47

దూరంగా ఉండండి రోగాన్ని దరిచేరనీయకండి. ( ఫోటో: కె. రమేష్‌ బాబు, హైదరాబాద్‌)

Best photos of the week march 29 to 05,2020 April - Sakshi14
14/47

ఎంత చెప్పినా మీరు మారరా? ( ఫోటో: కె. రమేష్‌ బాబు, హైదరాబాద్‌)

Best photos of the week march 29 to 05,2020 April - Sakshi15
15/47

అబిడ్స్‌ నిర్మానుష్యం ( ఫోటో: కె. రమేష్‌ బాబు, హైదరాబాద్‌)

Best photos of the week march 29 to 05,2020 April - Sakshi16
16/47

చుక్‌ చుక్‌ బండి రోడ్డెక్కెనండి. (ఫోటో: సోమ శుభాష్‌, హైదరాబాద్‌)

Best photos of the week march 29 to 05,2020 April - Sakshi17
17/47

అ‍న్ని బంద్‌ (ఫోటో: సోమ శుభాష్‌, హైదరాబాద్‌)

Best photos of the week march 29 to 05,2020 April - Sakshi18
18/47

మీరు మా దేవుళ్లు మీకు వందనం. (ఫోటో: ధశరథ్‌, కొత్తగూడెం)

Best photos of the week march 29 to 05,2020 April - Sakshi19
19/47

ఎటు పోతుంది ఈ ప్రపంచం.(ఫోటో: ధశరథ్‌, కొత్తగూడెం)

Best photos of the week march 29 to 05,2020 April - Sakshi20
20/47

కరోనాతో సర్వం ఖాళీ. (ఫోటో: ధశరథ్‌, కొత్తగూడెం)

Best photos of the week march 29 to 05,2020 April - Sakshi21
21/47

ముక్కు మూసుకో పెళ్లి చేసుకో (ఫోటో: ధశరథ్‌, కొత్తగూడెం)

Best photos of the week march 29 to 05,2020 April - Sakshi22
22/47

కరోనా ఎఫెక్ట్‌తో కాకినాడ నిర్మానుష్యం.( ఫోటో: సతీష్‌ కుమార్‌, కాకినాడ)

Best photos of the week march 29 to 05,2020 April - Sakshi23
23/47

చప్పట్లతో సెల్ఫీ ( ఫోటో: రాధారపురాజు, ఖమ్మం)

Best photos of the week march 29 to 05,2020 April - Sakshi24
24/47

కర్ఫ్యూ పాటించడండి లేకపోతే నేను కూడా మిమ్మల్ని కాపాడలేను. ( ఫోటో: రాధారపురాజు, ఖమ్మం)

Best photos of the week march 29 to 05,2020 April - Sakshi25
25/47

సామాజిక దూరం పాటించండి కరోనాని కట్టడి చేయండి. ( ఫోటో: హుస్సేన్‌, కర్నూలు)

Best photos of the week march 29 to 05,2020 April - Sakshi26
26/47

ఖాకీ సలాం

Best photos of the week march 29 to 05,2020 April - Sakshi27
27/47

ఆకలి కేకలు ( ఫోటో: హుస్సేన్‌, కర్నూలు)

Best photos of the week march 29 to 05,2020 April - Sakshi28
28/47

పనిలేకుండా బయటకొస్తే మీ పనిపడతాం. (ఫోటో: శ్రీనివాసులు, కర్నూలు)

Best photos of the week march 29 to 05,2020 April - Sakshi29
29/47

ఖాళీ అయిన కర్నూల్‌ (ఫోటో: శ్రీనివాసులు, కర్నూలు)

Best photos of the week march 29 to 05,2020 April - Sakshi30
30/47

ఫస్ట్‌ హ్యాండ్‌వాష్‌ తరువాతే పని. (ఫోటో: శ్రీనివాసులు, కర్నూలు)

Best photos of the week march 29 to 05,2020 April - Sakshi31
31/47

రోడ్డెక్కితే లాఠీ దెబ్బ రుచి చూడల్సిందే ( ఫోటో: నరసయ్య, మంచిర్యాల)

Best photos of the week march 29 to 05,2020 April - Sakshi32
32/47

నకరాల్‌ చేస్తే నడ్డిరిగిద్ది. (ఫోటో: బజరంగ్‌ ప్రసాద్‌, నల్గొండ)

Best photos of the week march 29 to 05,2020 April - Sakshi33
33/47

శబ్ధాలేం లేవు, రోడ్డుపైనైనా పడుకోవచ్చు. (ఫోటో: బజరంగ్‌ ప్రసాద్‌, నల్గొండ)

Best photos of the week march 29 to 05,2020 April - Sakshi34
34/47

నిశ్శబ్దంగా నల్గొండ (ఫోటో: బజరంగ్‌ ప్రసాద్‌, నల్గొండ)

Best photos of the week march 29 to 05,2020 April - Sakshi35
35/47

చౌరస్తాలో చప్పట్లు కొడుతూ (ఫోటో: బి. రాజ్‌ కుమార్‌, నిజామాబాద్‌)

Best photos of the week march 29 to 05,2020 April - Sakshi36
36/47

దండం పెట్టి చెబుతున్నా బయటకు రావద్దయ్యా (ఫోటో: బి. రాజ్‌ కుమార్‌, నిజామాబాద్‌)

Best photos of the week march 29 to 05,2020 April - Sakshi37
37/47

రారా... రారా... చేతులు కడుక్కో. (ఫోటో: కె. సతీష్‌, సిద్ధిపేట)

Best photos of the week march 29 to 05,2020 April - Sakshi38
38/47

బస్టాండ్‌ కాదది కూరగాయల స్టాండ్‌ (ఫోటో: కె. సతీష్‌, సిద్ధిపేట)

Best photos of the week march 29 to 05,2020 April - Sakshi39
39/47

మాస్క్‌ పెట్టుకోండి లేకపోతే కరోనా బూచి వస్తుంది. (ఫోటో: శివప్రసాద్‌, సంగారెడ్డి).

Best photos of the week march 29 to 05,2020 April - Sakshi40
40/47

అందరిని ఒక్కటి చేసిన కరోనా (ఫోటో: శివప్రసాద్‌, సంగారెడ్డి).

Best photos of the week march 29 to 05,2020 April - Sakshi41
41/47

గీత దాటకండి కరోనాను రానీయకండి. (ఫోటో: యాకయ్య, సిద్ధిపేట)

Best photos of the week march 29 to 05,2020 April - Sakshi42
42/47

మందు గిందు జాన్తానయ్‌. (ఫోటో: శ్రీకాంత్‌, సిరిసిల్ల)

Best photos of the week march 29 to 05,2020 April - Sakshi43
43/47

అందరూ చేతులు శుభ్రం చేసుకోండి. (ఫోటో: శ్రీకాంత్‌, సిరిసిల్ల)

Best photos of the week march 29 to 05,2020 April - Sakshi44
44/47

బయటకొస్తే బెండు తీస్తాం. (ఫోటో: శ్రీకాంత్‌, సిరిసిల్ల)

Best photos of the week march 29 to 05,2020 April - Sakshi45
45/47

బయట ఉంటే ఒక్కడున్న ముక్కు మూసుకో. (ఫోటో: సత్యనారాయణ, విజయనగరం)

Best photos of the week march 29 to 05,2020 April - Sakshi46
46/47

దూరంగా ఉండి కొనండి (ఫోటో: సత్యనారాయణ, విజయనగరం)

Best photos of the week march 29 to 05,2020 April - Sakshi47
47/47

క్లోరిన్‌ కొట్టు కరోనా పనిపట్టు (ఫోటో: సత్యనారాయణ, విజయనగరం)

Related Photos By Category

Related Photos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement