ఈ వారం ఉత్తమ చిత్రాలు (మార్చి 01–08) | Best photos of the week march 01 to 08,2020 | Sakshi
Sakshi News home page

ఈ వారం ఉత్తమ చిత్రాలు (మార్చి 01–08)

Mar 1 2020 12:52 PM | Updated on Mar 21 2024 7:18 PM

Best photos of the week march 01 to 08,2020 - Sakshi1
1/34

గాల్లో ఎగిరే విమానం కాదండి.. నేల మీద ఉండే రెస్టారెంట్‌..! (ఫోటో: విజయకృష్ణ, అమరావతి)

Best photos of the week march 01 to 08,2020 - Sakshi2
2/34

పట్టణ ప్రగతిలో భాగంగా ఓ అవ్వను ఆపాయ్యంగా పలకరిస్తున్న కేటీఆర్‌ (ఫోటో: వేణు గోపాల్‌, జనగాం)

Best photos of the week march 01 to 08,2020 - Sakshi3
3/34

లింగమయ్య చల్లగ చూడయ్య.. (ఫోటో: విజయకృష్ణ, అమరావతి)

Best photos of the week march 01 to 08,2020 - Sakshi4
4/34

గ్రావిటీ కెనాల్‌లో నిండుగా ప్రవహిస్తూ.. కనువిందు చేస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు జలలు.. ( ఫోటో: సంపత్‌ , భూపాలపల్లి)

Best photos of the week march 01 to 08,2020 - Sakshi5
5/34

మీ ఇంటి వద్దకే వస్తాం.. పింఛన్‌ ఇస్తాం.. (ఫోటో:రియాజ్‌, ఏలూరు)

Best photos of the week march 01 to 08,2020 - Sakshi6
6/34

కోటప్పకొండ దేవాలయంలో శివరాత్రి శోభ.. (ఫోటో:రామగోపాల్‌రెడ్డి, గుంటూరు)

Best photos of the week march 01 to 08,2020 - Sakshi7
7/34

ఆకాశంలో తెల్లని మేఘాలు.. నేలపై పచ్చని చెట్ల ప్రకృతి.. వాటి మధ్యలో జాతీయ జెండా రెపరెపలు.. (ఫోటో:రమేష్‌ బాబు, హైదరాబాద్‌)

Best photos of the week march 01 to 08,2020 - Sakshi8
8/34

నేను సల్యూట్‌ చేస్తే.. మీరు తిరిగి చేయాల్సిందే..! (ఫోటో: రాజేశ్‌రెడ్డి, హైదరాబాద్‌)

Best photos of the week march 01 to 08,2020 - Sakshi9
9/34

ప్రమాదకరమైన ఆ ప్రయాణం ఎందకయ్య..? (ఫోటో: రాజేష్‌రెడ్డి, హైదరాబాద్‌)

Best photos of the week march 01 to 08,2020 - Sakshi10
10/34

ఈసారి కూడా చేపలు చిక్కలేదు.. (ఫోటో: రాజేశ్‌రెడ్డి, హైదరాబాద్‌)

Best photos of the week march 01 to 08,2020 - Sakshi11
11/34

సీ ఫుడ్‌ రుచిని ఆస్వాదిస్తున్న అందమైన ముద్దుగుమ్మలు.. (ఫోటో: ఎస్‌.ఎస్‌ ఠాకూర్‌)

Best photos of the week march 01 to 08,2020 - Sakshi12
12/34

ఓ వైపు చూస్తే అభివృద్ధి.. మరోవైపు చూస్తే డ్రైనేజీ పరిస్థితి ఇది.. (ఫోటో: సురేష్‌ కుమార్‌, హైదరాబాద్‌)

Best photos of the week march 01 to 08,2020 - Sakshi13
13/34

ఆకట్టుకునే అమ్మాయి తాడు విన్యాసం.. (ఫోటో: సురేష్‌ కుమార్‌, హైదరాబాద్‌)

Best photos of the week march 01 to 08,2020 - Sakshi14
14/34

దేవుడి దర్శనం కోసం క్యూలో నిల్చున్నాం.. (ఫోటో: వేణు గోపాల్‌, జనగాం)

Best photos of the week march 01 to 08,2020 - Sakshi15
15/34

కందులు కొంటున్నారు.. అందుకే ఆరబోస్తున్నా.. (ఫోటో: వేణు గోపాల్‌, జనగాం)

Best photos of the week march 01 to 08,2020 - Sakshi16
16/34

నేను గురిపెడితే.. టార్గెట్‌ చేరాల్సిందే.. (ఫోటో: రమేష్‌, కడప)

Best photos of the week march 01 to 08,2020 - Sakshi17
17/34

దుమ్ము లేపుతున్న హెలికాప్టర్ లాండింగ్‌‌.. పరుగులు తీస్తున్న జనం.. (ఫోటో: దశరథ్‌, కొత్తగూడెం)

Best photos of the week march 01 to 08,2020 - Sakshi18
18/34

పిరమిడ్‌ విన్యాసం.. గుండెల నిండా దేశభక్తి.. (ఫోటో: దశరథ్‌, కొత్తగూడెం)

Best photos of the week march 01 to 08,2020 - Sakshi19
19/34

హమ్మయ్య.. దొరికావే కోడిపుంజు.. నీ లెగ్ పీస్‌ తినేస్తా..! (ఫోటో: రాజు, ఖమ్మం)

Best photos of the week march 01 to 08,2020 - Sakshi20
20/34

శక్తి స్వరూపంతో కనిపిస్తున్న మహిళల నృత్య విన్యాసం.. (ఫోటో: రాజు, ఖమ్మం)

Best photos of the week march 01 to 08,2020 - Sakshi21
21/34

పట్టణ ప్రగతిలో పాల్గొన్న మంత్రి సత్యవతి అక్క.. (ఫోటో: మురళీ, మహబూబాబాద్‌)

Best photos of the week march 01 to 08,2020 - Sakshi22
22/34

‘తీజ్‌’ బుట్టలతో ఆకట్టుకుంటున్నఅమ్మాయిలు.. (ఫోటో: నర్సయ్య, మంచిర్యాల)

Best photos of the week march 01 to 08,2020 - Sakshi23
23/34

విద్యుత్‌ కాంతుల్లో ఛాయాసోమేశ్వర ఆలయం(ఫోటో: భజరంగ్‌ప్రసాద్‌, నల్గొండ)

Best photos of the week march 01 to 08,2020 - Sakshi24
24/34

ఫారెస్ట్‌ పార్కులో పులిబొమ్మతో.. మంత్రులు ప్రశాంత్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి (ఫోటో: రాజ్‌కుమార్‌, నిజామాబాద్‌)

Best photos of the week march 01 to 08,2020 - Sakshi25
25/34

జర భద్రం తమ్ముళ్లు.. లోపలికి వెళ్లండి ప్రమాదం పొంచి ఉంది. (ఫోటో:సతీష్‌, సిద్దిపేట)

Best photos of the week march 01 to 08,2020 - Sakshi26
26/34

వంశధారలో చక్రస్నానం చేస్తూ.. పిడమిడ్‌ కడుతున్నబాలురి దృశ్యం.. ( ఫోటో: జయశంకర్‌, శ్రీకాకుళం)

Best photos of the week march 01 to 08,2020 - Sakshi27
27/34

వలసపోయాం.. మళ్లీ తిరిగి సొంతూళ్లకు వెళ్తున్నాం.. (ఫోటో: శివప్రసాద్‌, సంగారెడ్డి)

Best photos of the week march 01 to 08,2020 - Sakshi28
28/34

మొక్క నాటాం.. గుర్తుగా సెల్ఫీ దిగుతున్నాం.. (ఫోటో: యంకయ్య, సిద్దిపేట)

Best photos of the week march 01 to 08,2020 - Sakshi29
29/34

గూడు కట్టుకోవాలి అందుకే చెట్టు కొమ్మ తీసుకుపోతున్నా.. (ఫోటో: యంకయ్య, సిద్దిపేట)

Best photos of the week march 01 to 08,2020 - Sakshi30
30/34

గాంధీజీ వేషాధారణలో భిక్షాటన చేస్తున్న చిన్నారులు.. (ఫోటో: చక్రపాణి, విజయవాడ)

Best photos of the week march 01 to 08,2020 - Sakshi31
31/34

పంట పొలానికి మందు కొడుతున్న రైతన్న.. (ఫోటో: చక్రపాణి, విజయవాడ)

Best photos of the week march 01 to 08,2020 - Sakshi32
32/34

వరి ధాన్యాన్ని తూర్పరపోస్తున్న రైతులు.. ( ఫోటో: లక్ష్మి పవన్‌, విజయవాడ)

Best photos of the week march 01 to 08,2020 - Sakshi33
33/34

ధింసా నృత్యం చేస్తున్న మహిళలు.. (ఫోటో: సత్యనారాయణ, విజయనగరం)

Best photos of the week march 01 to 08,2020 - Sakshi34
34/34

నీళ్లు తాగుతున్నాం.. ఇదే నీళ్లలో చేపలు కూడా దొరికితే ఆకలి తీరుతుంది.. (ఫోటో: యాదిరెడ్డి, వనపర్తి)

Advertisement

పోల్

Advertisement