30వ వారం మేటి చిత్రాలు

 • నాగు పాము.. నువ్వు అంటే నాకు భయం లేదు.. నా వెనక మా పోలీసు బాబాయ్‌ ఉన్నాడుగా.. ( ఫోటో: నర్సయ్య, మంచిర్యాల )

 • నవ్వుతూ దిగుదాం .. ఇక మన సెల్ఫీ ఫోటోకు తిరుగుండదు.. ( ఫోటో: కమాలకర్‌, నిర్మల్‌వ )

 • ఏ ఇంట కాసిందో గోరింటాకు.. మా అక్క చేతిలో ఎర్రగా మారేందుకూ...( ఫోటో: సతీష్‌ , పెద్దపల్లి )

 • వైకల్యం అడ్డుకాదు.. నా శక్తికి ఇటుకలు ముక్కలు అవ్వాల్సిందే.. (ఫోటో : చక్రపాణి , విజయవాడ)

 • పిల్లలు తనివితీరా చూడండి.. చందమామపైకి మన చంద్రయాన్‌ 2 రాకెట్‌ ప్రయోగం. ( ఫోటో: అజీజ్‌, మచిలీపట్నం)

 • మీకోసం.. ఏ బాధనైనా భరిస్తాం.. ఏ పరీక్షనైనా రాస్తా.. (ఫోటో: భజరంగ్‌, నల్లగొండ)

 • మేం వలస జీవులమే కావచ్చు కానీ.. మేం ఎక్కడ ఉంటే అక్కడ టీవీ డిష్‌ ఉండాల్సిందే.. (ఫోటో: భజరంగ్‌, నల్లగొండ)

 • మన గుడిసె ఇళ్లు.. నా చదువుకు అడ్డుకాదమ్మా.. (ఫోటో: భజరంగ్‌, నల్లగొండ)

 • కూరగాయల అలంకరణతో శాకాంబరీ తల్లీ.. మమ్ము కరుణించమ్మా.. (ఫోటో: భజరంగ్‌, నల్లగొండ)

 • చేపా.. నీరు లేక నువ్వు మరణించావు..ఇకనైనా వర్షం కురిసి నీరు రాకపోతే.. నేను కూడా నీ దగ్గరి రావాల్సిందే..( ఫోటో: బాషా,అనంతపురం)

 • కలిసి పని చేశాం ఆకలిగా ఉంది.. అందుకే కలిసి భోజనం చేస్తున్నాం (ఫోటో : భాస్కరచారి, మహబూబ్‌నగర్‌)

 • అదేంటో.. ఎప్పుడు వాన పడినా మా బడిలోకి నీళ్లు వస్తాయి.. (ఫోటో : చక్రపాణి , విజయవాడ)

 • మహిళా కూలీలు దొరకటం లేదు.. అందుకే వరి నాటుకోసం మేము తలో చెయ్యి వేస్తున్నాం.. (ఫోటో : చక్రపాణి , విజయవాడ)

 • అలసిపోయిన అవ్వ.. నేలనే ఆమెకు పూల పాన్పు.. (ఫోటో: దశరథ్‌, కొత్తగూడెం)

 • ధోనిలా స్టంప్‌ కొట్టా బ్రదర్‌.. పెవిలియన్‌ చేరుకో.. (ఫోటో: దేవేంద్రనాథ్‌ )

 • అద్భుతం.. ఆకాశం ఎరుపు రంగుమయం.. ( ఫోటో: కైలాశ్‌ , నిర్మల్‌ )

 • నీళ్లు కావాలంటే.. బిందలు లైన్‌ కట్టాల్సిందే.. ( ఫోటో: మోహన్‌ కృష్ణ , తిరుపతి )

 • చిన్నారితో.. డియర్‌ కామ్రేడ్‌ సెల్ఫీ.. ( ఫోటో : నవాజ్‌ , విశాఖపట్నం )

 • రాజన్నా.. నీ కీర్తి ఆకాశమంతా.. ( ఫోటో: నవాజ్‌, విశాఖపట్నం )

 • మా బతుకుదెరువుకు .. భగవంతుడి వేషం.. ( ఫోటో: నెల్లూరు )

 • ఈ పందిరే.. మా పాఠశాల అయింది.. ( ఫోటో: నెల్లూరు )

 • మంచి పారిపాలన అందించే నాయకుడు.. ఎల్లవేలల పూజనీయుడే.. ప్రజల గుండెల్లో దేవుడితో సమానమే... ( ఫోటో: రఫీ, తిరుపతి )

 • పోతురాజుతో.. పోటీగా చిన్నారుల సెల్ఫీలు.. ( ఫోటో: రాజ్‌కుమార్‌, నిజామాబాద్‌ )

 • మైమరిపించే అందాలతో.. మయూరాల సందడి.. ( ఫోటో: రాజ్‌ కుమార్‌, నిజామాబాద్‌ )

 • నాకు దాహం అవుతుంది.. ఈ టాప్‌లోనైనా నీళ్లు వస్తాయా.. ( ఫోటో: రాజు , ఖమ్మం )

 • నీలి ఆకాశపు సంధ్యాకాలం.. సరదాగా ఆస్వాదిద్దాం.. ( ఫోటో: రాజు , ఖమ్మం )

 • జగనన్నా.. అందుకో మా పాలభిషేకం.. అందించు స్వచ్ఛమైన పాలన.. ( ఫోటో: రామ్‌గోపాల్‌రెడ్డి, గుంటూరు )

 • ఎంత వర్షం పడినా నేను తడవనూ.. నా బైకే నా గొడుగు.. ( ఫోటో: రియాజ్‌, ఏలూరు )

 • మా స్కూల్లో చదువు నేర్చుకుంటున్నాం.. సాక్షి పత్రికతో విజ్ఞానం తెలసుకుంటున్నాం.. ( ఫోటో: సతీష్‌ , పెద్దపల్లి )

 • రంగు రంగుల చీరలు.. రకరకాల ధరలు.. ( ఫోటో: సతీష్‌ , పెద్దపల్లి )

 • లైన్‌లో కూర్చుంటాం.. సంతృప్తిగా భోజనం చేస్తాం.. ( ఫోటో: సతీష్‌ సిద్దిపేట)

 • కేటీఎం బైక్‌ ఉండగా .. అగ్ని విన్యాసాలు సులభమే.. ( ఫోటో : సత్యనారాయాణ , విజయనగరం )

 • చెరువులో ఈ కొన్ని నీళ్లు అయినా ఉన్నాయి.. నా దాహాం బాధ తీరింది. ( ఫోటో: శివప్రసాద్‌, సంగారెడ్డి )

 • ఎన్నికల కోడ్‌ ముగిసింది.. నా తలకు ఉన్న ముసుగు తీసి వేయండయ్యా.. ( ఫోటో: స్వామి , కరీంనగర్‌ )

 • హాట్‌ ఎక్స్‌పోలో .. సినీ నటీ స్పందన పల్లి సందడి.. ( ఫోటో : ఠాకూర్‌ వెబ్‌ )

 • ఆగవయ్యా.. పట్టాలు దాటుతున్నాంగా.. ఎందుకంత హారన్‌ సౌండ్‌.. ( ఫోటో: వీరేశ్‌, అనంతపూరు)

 • వరి నారు సిద్ధం చేసుకున్నాం.. ఇక పొలం పూర్తి అయ్యే వరకు నాటడమే.. ( ఫోటో: వేణుగోపాల్‌, జనగాం)

 • రైతన్న ధాన్యం బండితో.. రక్షక బటులు ఫోటోలు దిగటం.. ( ఫోటో: విజయకృష్ణ , విజయనగరం)

 • చుట్టు కొండలు.. ఓ వైపు కృష్ణానది.. వాటి మధ్యలో కిక్కిరిసినట్టు బహుల అంతస్తుల కాంక్రిట్‌ భవనాలు.. (ఫోటో : విశాల్‌ , విజయవాడ)

 • ఏంటో నా గూడు ప్రతీసారి రిపేర్‌కి వస్తోంది.. ఈ సారి అలా కాదుగాని.. గట్టిగా అల్లుతానూ.. ( ఫోటో: వి రవిందర్‌ , హైదరాబాద్‌ )

 • బాహుబలి పోస్టర్‌లా ఉంది కదా!.. కానీ పాము బతుకు కోసం చేపల వేట.. ( ఫోటో: యాదిరెడ్డి, వనపర్తి )

 • అరేయ్‌! నీకు దిష్టి ఎక్కువ అవుతుందిరా.. అందుకే ఈ పూసల దండ నీకోసమే.. (ఫోటో : విశాల్‌ , విజయవాడ)

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని ఫొటోలు

Advertisement
Back to Top