సూపర్ కపుల్: తుషార్- నభా.. ఫొటోలు వైరల్
చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ పేసర్ తుషార్ దేశ్‌పాండే- నభా గడ్డంవార్ దంపతులు
ముంబైకి చెందిన తన చిన్ననాటి స్నేహితురాలు, స్కూల్ ఫ్రెండ్ నభాను పెళ్లాడాడు
గతేడాది జూన్‌లో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న ఈ జంట.. డిసెంబరులో పెళ్లి చేసుకుంది
కపుల్ గోల్స్ సెట్ చేస్తున్న ఈ జంట ఫొటోలను సీఎస్‌కే సోషల్ మీడియాలో షేర్ చేసింది.


