భారత స్టార్ క్రికెటర్ పృథ్వీ షా నవంబరు 9న తన పుట్టినరోజు జరుపుకొన్నాడు
పృథ్వీ షా ప్రేయసి, నటి ఆకృతి అగర్వాల్ అతడి బర్త్‌డే సెలబ్రేట్ చేసింది
పుష్ఫ గుచ్ఛాలు ఇచ్చి అతడితో కేక్ కట్ చేయించింది
ఇందుకు సంబంధించిన ఫొటోలను పృథ్వీ షా సోషల్ మీడియా షేర్ చేస్తూ.. ‘‘నా హ్యాపీ బర్త్‌డే.. ఈరోజు ఇంత ప్రత్యేకంగా మార్చినందుకు థాంక్యూ ఆకృతి’’ అంటూ ప్రేయసికి ధన్యవాదాలు చెప్పాడు


