ఒలింపిక్స్ క్రీడల్లో పోటీపడ్డ తొలి భారతీయ జిమ్నాస్ట్‌గా గుర్తింపు పొందిన దీపా కర్మాకర్ రిటైర్మెంట్ ప్రకటించింది
2014 కామన్వెల్త్ గేమ్స్‌లో, 2015 ఆసియా చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకాలు గెల్చుకుంది దీపా కర్మాకర్
ఇక 2016 రియో ఒలింపిక్స్‌లో వాల్ట్ ఈవెంట్‌లో నాలుగో స్థానంలో నిలిచింది
రియో ఒలింపిక్స్ తర్వాత దీపా గాయాల బారిన పడింది
2021 ఆసియా చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం గెలిచి పునరాగమనం చేసింది దీపా
కానీ.. అదే ఏడాది డోపింగ్ పరీక్షలో విఫలమై రెండేళ్లు నిషేధం ఎదుర్కొంది


