టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ త్వరలోనే తండ్రి కాబోతున్నాడు.
అతడి భార్య అతియా శెట్టి తమ తొలి సంతానానికి వచ్చే నెలలో జన్మనివ్వబోతోంది.
ఇక ఇటీవల ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో టీమిండియా విజేతగా నిలవడంలొ కీలక పాత్ర పోషించిన రాహుల్..
ప్రస్తుతం కుటుంబానికి సమయం కేటాయించాడు.
భార్య ఒడిలో సేద దీరుతూ.. ఆనందక్షణాలను కెమెరాలో బంధించాడు.


