వర్షం కారణంగా ఆలస్యం కావడంతో ఫుట్ బాల్ ఆడుతున్న బెంగుళూరు ఆటగాళ్లు
వర్షం తగ్గిన తర్వాత మ్యాచ్ పరిస్థితి పై సమీక్షిస్తున్న రిఫరీలు
కెప్టెన్లు ఇద్దరితో మ్యాచ్ కొనసాగింపుపై చర్చిస్తున్న మ్యాచ్ రిఫరీలు
ఆట ప్రారంభానికి ముందు బెంగళూరు, పంజాబ్ కెప్టెన్లు
వర్షం అంతరాయం కలిగించడంతో గ్రౌండ్ ని కవర్లతో కప్పేస్తున్న సిబ్బంది
పాయింట్ల పట్టికలో చివర్లో ఉన్న పంజాబ్ పటిష్టమైన బెంగళూరుకి షాక్ ఇచ్చింది. ఈ మ్యాచ్ లో గెలిచి ప్లే ఆఫ్ లో స్థానం పొందాలనుకున్న బెంగళూరు ఆశలపై నీల్లు చల్లింది. ఈ మ్యాచ్ వర్షం కారణంగా 10 ఓవర్లకి కుదించి, ఆలస్యంగా ప్రారంభమైంది. టాస్ గెలిచిన బెంగళూర్ ఫిల్డీంగ్ ఎంచుకుంది.
వర్షం కారణంగా మ్యాచ్ రద్దవుతుందా లేదా కొనసాగుతుందా అని తీక్షణంగా చూస్తున్న ప్రేక్షకులు
వికెట్ పడగొట్టిన ఆనందంలో బెంగళూరు ఆటగాళ్లు
పాయింట్ల పట్టికలో చివర్లో ఉన్న పంజాబ్ పటిష్టమైన బెంగళూరుకి షాక్ ఇచ్చింది. ఈ మ్యాచ్ లో గెలిచి ప్లే ఆఫ్ లో స్థానం పొందాలనుకున్న బెంగళూరు ఆశలపై నీల్లు చల్లింది. ఈ మ్యాచ్ వర్షం కారణంగా 10 ఓవర్లకి కుదించి, ఆలస్యంగా ప్రారంభమైంది. టాస్ గెలిచిన బెంగళూర్ ఫిల్డీంగ్ ఎంచుకుంది.
వికెట్ పడగొట్టిన ఆనందంలో బెంగళూరు ఆటగాళ్లు
బంతిని బౌండరీకి తరలిస్తున్న కోహ్లీ
బాల్ని బౌండరీకి తరలించిన గేల్