చెన్నై సూపర్ కింగ్స్ తో మ్యాచ్ సందర్భంగా టాస్ వేస్తోన్న ఢిల్లీ డేర్ డెవిల్స్ కెప్టెన్ జేపీ డుమిని
చెన్నై తో మ్యాచ్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్ బౌలర్ జహీర్ ఖాన్ బౌలింగ్
చెన్నై ఓపెనర్ బ్రెండన్ మెకల్లమ్ వికెట్ తీసిన ఆనందంలో ఢిల్లీ ఆటగాళ్లు
అర్ధ శతకం అనంతరం అభివాదం చేస్తున్న ఢిల్లీ ఆటగాడు శ్రేయాస్ అయ్యర్
చెన్నై తో మ్యాచ్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్ బౌలర్ అల్బీ మోర్కెల్ బౌలింగ్ విన్యాసం
ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో షాట్ ఆడుతున్న చెన్నై కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ
ఢిల్లీ బౌలర్ అల్బీ మోర్కెల్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డయిన చెన్నై ఆటగాడు డుప్లెసిస్
షాట్ ఆడుతున్న చెన్నై ఆటగాడు డుప్లెసిస్
చెన్నై, ఢిల్లీ డేర్ డెవిల్స్ మ్యాచ్ సందర్భంగా స్టేడియంలో ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా
ఢిల్లీ కెప్టెన్ డుమిని వికెట్ తీసిన ఆనందంలో చెన్నై బౌలర్ ఈశ్వర్ పాండే
చెన్నై ఆటగాడు బ్రెండన్ మెకల్లమ్ ఫీల్డింగ్ విన్యాసం
చెన్నై బౌలర్ వేసిన బంతిని ఎదుర్కొంటున్న ఢిల్లీ ఓపెనర్ డికాక్
చెన్నై కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ క్యాచ్ అందుకున్న ఢిల్లీ ఆటగాడు షాబాజ్ నదీమ్
చెన్నైతో మ్యాచ్ గెలిచిన ఆనందంలో ఢిల్లీ డేర్ డెవిల్స్ ఆటగాళ్లు
చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ డేర్ డెవిల్స్ మ్యాచ్ సందర్భంగా అభిమానుల కోళాహలం


