
మహా కుంభమేళాలో తొక్కిసలాట చోటు చేసుకుంది

మౌని అమవాస్య సందర్భంగా బుధవారం వేకువఝామున అమృత స్నానం కోసం భక్తులు పోటెత్తారు. ఒక్కసారిగా తోసుకోవడంతో కిందపడి పదుల సంఖ్యలో భక్తులకు గాయాలయ్యాయి

క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. పది మంది దాకా మరణించి ఉంటారని పలు జాతీయ మీడియా ఛానెల్స్ కథనాలు ఇస్తున్నాయి

ప్రయాగ్‌రాజ్ సెక్టార్ 2 వద్ద రాత్రి 2 గంటల ప్రాంతంలో తొక్కిసలాట చోటు చేసుకుంది

బారికేడ్లు విరిగిపడడంతో భక్తులు ఒకరిమీద ఒకరు పడిపోయారు



























