ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జనవరి 13 నుంచి మహాకుంభమేళా ప్రారంభం కానుంది. ఈ నేపధ్యంలో పలువురు స్వామీజీలు, బాబాలు, భక్తులు తరలివస్తున్నారు. దీంతో ప్రయాగ్‌రాజ్‌లో పండుగవాతావరణం నెలకొంది.

Jan 12 2025 3:25 PM | Updated on Jan 12 2025 3:40 PM