హైదరాబాద్‌లో వర్షం బీభత్సం సృష్టించింది.

సోమవారం (ఆగస్టు4న) కురిసిన భారీ నుంచి అతి భారీ వర్షం ధాటికి నగరం అతలాకుతలమైంది.

కురిసిన కుండపోత వర్షానికి నగరంలో పలు ప్రాంతాలు నీట మునిగాయి.

కురిసిన వర్షంతో రోడ్లు చెరువల్ని తలపించాయి.

Aug 4 2025 8:00 PM | Updated on Aug 4 2025 9:00 PM