కళాశాలలో స్నేహగీతం.. | say to no raging | Sakshi
Sakshi News home page

కళాశాలలో స్నేహగీతం..

Aug 6 2015 4:54 AM | Updated on Mar 21 2024 7:33 PM

say to no raging1
1/11

బంజారాహిల్స్: కొత్తగా కాలేజీలో చేరిన ప్రతి విద్యార్థికి ఒకటే భయం.. సీనియర్ల నుంచి ఎలాంటి ర్యాగింగ్ ఎదురవుతుందోనని. అయితే, బంజారాహిల్స్ రోడ్ నెం. 3లోని ముఫకంజా ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతున్న సీనియర్ విద్యార్థులు.. జూనియర్లకు స్నేహ హస్తం అందించి సాదరంగా ఆహ్వానించారు. బుధవారం(05-08-2015) కళాశాలలో ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం విద్యార్థుల స్వాగత కార్యక్రమం కన్నుల పండువగా నిర్వహించారు. సీనియర్లంతా జూనియర్లకు ఎదురెళ్లి గులాబీ పూలు ఇచ్చి స్వాగతం పలికారు. ఒకరికొకరు ఆలింగనం చేసుకొని అరమరికలు లేకుండా ముచ్చట్లతో గడిపారు. ‘సే నో ర్యాగింగ్’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.

say to no raging2
2/11

బంజారాహిల్స్: కొత్తగా కాలేజీలో చేరిన ప్రతి విద్యార్థికి ఒకటే భయం.. సీనియర్ల నుంచి ఎలాంటి ర్యాగింగ్ ఎదురవుతుందోనని. అయితే, బంజారాహిల్స్ రోడ్ నెం. 3లోని ముఫకంజా ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతున్న సీనియర్ విద్యార్థులు.. జూనియర్లకు స్నేహ హస్తం అందించి సాదరంగా ఆహ్వానించారు. బుధవారం(15-08-2015) కళాశాలలో ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం విద్యార్థుల స్వాగత కార్యక్రమం కన్నుల పండువగా నిర్వహించారు. సీనియర్లంతా జూనియర్లకు ఎదురెళ్లి గులాబీ పూలు ఇచ్చి స్వాగతం పలికారు. ఒకరికొకరు ఆలింగనం చేసుకొని అరమరికలు లేకుండా ముచ్చట్లతో గడిపారు. ‘సే నో ర్యాగింగ్’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.

say to no raging3
3/11

say to no raging4
4/11

say to no raging5
5/11

say to no raging6
6/11

బంజారాహిల్స్: కొత్తగా కాలేజీలో చేరిన ప్రతి విద్యార్థికి ఒకటే భయం.. సీనియర్ల నుంచి ఎలాంటి ర్యాగింగ్ ఎదురవుతుందోనని. అయితే, బంజారాహిల్స్ రోడ్ నెం. 3లోని ముఫకంజా ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతున్న సీనియర్ విద్యార్థులు.. జూనియర్లకు స్నేహ హస్తం అందించి సాదరంగా ఆహ్వానించారు. బుధవారం కళాశాలలో ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం విద్యార్థుల స్వాగత కార్యక్రమం కన్నుల పండువగా నిర్వహించారు. సీనియర్లంతా జూనియర్లకు ఎదురెళ్లి గులాబీ పూలు ఇచ్చి స్వాగతం పలికారు. ఒకరికొకరు ఆలింగనం చేసుకొని అరమరికలు లేకుండా ముచ్చట్లతో గడిపారు. ‘సే నో ర్యాగింగ్’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.

say to no raging7
7/11

say to no raging8
8/11

say to no raging9
9/11

say to no raging10
10/11

say to no raging11
11/11

బంజారాహిల్స్: కొత్తగా కాలేజీలో చేరిన ప్రతి విద్యార్థికి ఒకటే భయం.. సీనియర్ల నుంచి ఎలాంటి ర్యాగింగ్ ఎదురవుతుందోనని. అయితే, బంజారాహిల్స్ రోడ్ నెం. 3లోని ముఫకంజా ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతున్న సీనియర్ విద్యార్థులు.. జూనియర్లకు స్నేహ హస్తం అందించి సాదరంగా ఆహ్వానించారు. బుధవారం(15-08-2015) కళాశాలలో ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం విద్యార్థుల స్వాగత కార్యక్రమం కన్నుల పండువగా నిర్వహించారు. సీనియర్లంతా జూనియర్లకు ఎదురెళ్లి గులాబీ పూలు ఇచ్చి స్వాగతం పలికారు. ఒకరికొకరు ఆలింగనం చేసుకొని అరమరికలు లేకుండా ముచ్చట్లతో గడిపారు. ‘సే నో ర్యాగింగ్’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.

Advertisement

పోల్

Advertisement