ఎన్టీఆర్‌ బయోపిక్‌ లో విద్యాబాలన్

  • అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ బాలీవుడ్‌ నటి విద్యాబాలన్‌కు ఘన స్వాగతం పలికారు. ఆయన కథానాయకుడిగా తెరకెక్కిస్తున్న ఎన్టీఆర్‌ బయోపిక్‌ ‘ఎన్టీఆర్‌’లో విద్యాబాలన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఆమె బసవతారకం పాత్ర పోషిస్తున్నారు. ఈ సందర్భంగా బాలయ్య.. విద్యాబాలన్‌కు అతిథి మర్యాదలు చేశారు. ఆమెకు అందమైన చీరను కూడా బహుమతిగా ఇచ్చారు. బాలయ్య సతీమణి వసుంధర దేవి, కుమార్తె తేజస్విని.. విద్యాబాలన్‌కు చీర అందించారు.

మరిన్ని ఫొటోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top