తెలుగులో 'జగద్ధాత్రి' సీరియల్‌తో గుర్తింపు తెచ్చుకున్న దీప్తి మన్నె పెళ్లి చేసుకుంది.
రోహన్‌తో ఏడడుగులు వేసింది.
తాజాగా ఈ వివాహ వేడుక జరిగింది.
దీనికి పలువురు సీరియల్ నటీనటులు హాజరయ్యారు.
నూతన వధూవరుల్ని దీవించారు.


