అబు దాబి ట్రిప్‌కు వెళ్లిన తమిళ నటి ప్రియాంక మోహన్ (Priyanka Arul Mohan)
రీసెంట్‌గా ఓజీ సినిమాతో ట్రెండింగ్
నాని ‘గ్యాంగ్ లీడర్’ (2019) చిత్రం ద్వారా తెలుగు సినీరంగంలోకి అడుగు పెట్టింది.
తెలుగు, తమిళం, కన్నడ భాషల్లోని పలు సినిమాలతో బిజీగా ఉన్న బ్యూటీ


