
చాలామంది బ్యూటీస్ ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అవుతుంటారు. అలా హారర్ సినిమాలో దెయ్యంగా భయపెట్టిన ఈ బ్యూటీ.. చాన్నాళ్ల తర్వాత 'తండేల్' పార్టీలో కనిపించింది.

ఈ బ్యూటీ పేరు బాంధవి.. 2019లో మిస్ ఇండియాతో పాటు మిస్ ఇండియా ఫ్యాషన్ ఐకాన్ 2019గా కూడా నిలిచింది. అలాగే మిస్ ఆంధ్రపదేశ్2019గా కూడా గెలిచింది

మొదట్లో మళ్లీ రావా, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాల్లో నటించిన బాంధవికి మసూద సినిమా వరకు సరైన ఫేమ్ రాలేదు. మసూద తర్వాతే బాంధవి సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ అయింది.

హైదరాబాద్లో జరిగిన తండేల్ సక్సెస్ మీట్లో సందడి చేసిన బాంధవి (Bandhavi Sridhar)

'మసూద' సినిమాలో దెయ్యంగా నటించిన ఈ బ్యూటీ మంచి మార్కులే కొట్టేసింది.













