
యాంకర్, నటి అనసూయ డ్రెస్సింగ్ స్టైల్‌ని ఇష్టపడే అభిమానులు చాలానే ఉన్నారు. అందుకే ఆమె ఫోటోషూట్ చేసి ఇలా ఇన్‌స్టాలో షేర్ చేయగానే.. వైరల్ అయిపోతుంటాయి.

తాజాగా ఆమె చీరలాంటి డ్రెస్‌లో ఫోటో షూట్ చేసి.. వాటిని ఇన్‌స్టాలో షేర్ చేస్తూ...‘వాళ్లు (డిజైనర్స్) పవర్ డ్రెస్సింగ్ అన్నారు. నాకు మాత్రం చీరలా అనిపించింది’అంటూ రాసుకొచ్చింది. అనసూయ తాజా పిక్స్ ఇప్పుడు నెట్టింట హల్ చేస్తున్నాయి.










