
హీరోయిన్ సాయిపల్లవి ప్రస్తుతం అమరన్ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తోంది.

శివ కార్తికేయన్‌కు జంటగా నటించిన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది.

ప్రస్తుతం టాలీవుడ్లో నాగచైతన్య సరసన సాయిపల్లవి నటిస్తోంది.

నాగచైతన్య హీరోగా తండేల్ మూవీ తెరకెక్కిస్తున్నారు.

ఆ తర్వాత రణ్‌బీర్ కపూర్‌తో రామాయణం చిత్రంలోనూ కనిపించనుంది.

అయితే సాయిపల్లవికి సిస్టర్ ఉన్న సంగతి అందరికీ తెలిసిందే.

ఇటివలే సాయిపల్లవి సిస్టర్ పూజా కన్నన్ పెళ్లి జరిగింది.

తమిళనాడులోని ఊటీలో జరిగిన వేడుకలో సాయిపల్లవి డ్యాన్స్‌తో అలరించింది.

పూజా కన్నన్ తన క్లోజ్ ఫ్రెండ్ వినీత్ శివకుమార్‌ను పెళ్లాడారు.

వీరి పెళ్లి జరిగి 60 రోజులు పూర్తి కావడంతో స్పెషల్ పిక్స్ షేర్ చేసింది.

తన భర్త వినీత్, సాయిపల్లవితో ఉన్న ఫోటోలను పంచుకుంది.

ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట తెగ వైరలవుతున్నాయి.









