హైదరాబాద్‌లో శనివారం రాత్రి.. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కన్సర్ట్ జరిగింది.
ఇందులో 'పెద్ది' హీరోహీరోయిన్ రామ్ చరణ్, జాన్వీ కపూర్, దర్శకుడు బుచ్చిబాబు పాల్గొని సందడి చేశారు.
'చికిరి చికిరి' పాట లైవ్ ఫెర్ఫార్మెన్స్ కూడా ఇచ్చారు.
ఆ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


