రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీ నుంచి సాంగ్ విడుదల
నాన్న హైరానా అనే సాంగ్ ను విడుదల
శ్రేయ ఘోషల్, కార్తీక్ ఈ పాటను పాడారు
తమన్ సంగీత దర్శకుడు
శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ని డిప్ రాజు నిర్మిస్తున్నారు
జనవరి 10 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతోంది


