పుష్ప-2 ది రూల్ ట్రైలర్ వచ్చేసింది.
పాట్నాలో గ్రాండ్ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌ను నిర్వహించారు.
నార్త్ స్టేట్‌లో ఇంత భారీఎత్తున ఈవెంట్ నిర్వహించడం ఇదే తొలిసారి.
తాజాగా విడుదలైన పుష్ప-2 ట్రైలర్ బన్నీ ఫ్యాన్స్‌ను ఊపేస్తోంది.
రికార్డ్ వ్యూస్‌లో యూట్యూబ్‌లో దూసుకెళ్తోంది.
పుష్ప-2 మూవీ ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 5న థియేటర్లలో సందడి చేయనుంది.


