స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా దేవీ నవరాత్రుల్లో పాల్గొన్నారు. ముంబైలోని ఓ దుర్గామాత మండపానికి వెళ్లిన ప్రియాంక.. అమ్మవారిని దర్శించుకున్నారు. కాజోల్, రాణీ ముఖర్జీ, జయా బచ్చన్ సైతం దుర్గాదేవి పూజలో పాల్గొన్నారు.

Oct 1 2025 11:23 AM | Updated on Oct 1 2025 11:33 AM